tag:blogger.com,1999:blog-5114344156696886086.post1600297330566843348..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: మీకు నచ్చిందని... నాకూ నచ్చాలా? వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-51956938618457406112017-08-01T09:12:00.748+05:302017-08-01T09:12:00.748+05:30నచ్చటం నచ్చకపోవటం అన్నవి వ్యక్తిగతమైన స్పందనలు. ఆ ...నచ్చటం నచ్చకపోవటం అన్నవి వ్యక్తిగతమైన స్పందనలు. ఆ స్పందనల్లో పొరపాట్లు ఉండటమూ సహజమే. ఒక స్పందన కాలానికి నిలచి ఉండిపోవటం కూడా తరచు గమనిస్తాం. ఒక్కతెలుగువారేమిటి యావద్భారతమూ జై కొట్టిన శంకరాభరణం సినిమా నాకు అప్పట్లో నచ్చలేదు. ఇప్పుడూ నా అభిప్రాయంలో మార్పు లేదు. నా కారణాలు నావి. కొన్ని పరాజయం పాలైనవొ అంతగా పేరూఊరూ లేనివో ఐన సినిమాల్లోనూ నాకు బాగున్నాయని అనిపించినవీ ఉన్నాయి. సరే అనామకుణ్ణి శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-32448430003204783372017-07-31T14:05:36.623+05:302017-07-31T14:05:36.623+05:30వేణూ!నీ బ్లాగు ఎప్పటిలాగే చాలా బాగుంది! ఏదైనా పదిమ...వేణూ!నీ బ్లాగు ఎప్పటిలాగే చాలా బాగుంది! ఏదైనా పదిమందికి నచ్చిందని మనకు నచ్చాలని లేదు!ఇతరులతో ప్రభావితులు కాకుండా స్వీయ అభిప్రాయంపై నిలబడేవాళ్ళు అరుదు!అలా నిలబడగలగడం దృఢమైన వ్యక్తిత్వానికి నిదర్శనం!చలం శ్రీశ్రీ చతుర్వేదిగార్ల conversations పెట్టడంవల్ల వారి వారి అభిప్రాయాలని చమత్కారాల చెణుకుల్ని తెలుసుకోవడం బాగుంది!ఠకార గురువుగారు ,<br />అనడం,బెంగాలీ బాబు కాబట్టి రవి బాబు అనడం నవ్వు తెప్పించింది! M b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-22209642991410568752017-07-31T12:29:08.130+05:302017-07-31T12:29:08.130+05:30సృష్టిలోని మానవుల అభిప్రాయాలన్నీ వారు తగిలించుకున్...సృష్టిలోని మానవుల అభిప్రాయాలన్నీ వారు తగిలించుకున్న ప్రిజుడిస్ కళ్ళద్దాల్లోంచి చూసి ఏర్పరుచుకున్నవే. కొండొకచో యాదృఛ్ఛికంగా కొన్ని కలవ్వచ్చును. అందరభిప్రాయమూ ఒకటే అవాలంటే అది పరిపూర్ణమై ఉండాలి. పరిపూర్ణత మానవప్రకృతి కాదు. పుట్టిన్నాటినించి మనిషి పరిపూర్ణుడు అయేందుకే చివరివరకూ అవస్థపడుతూంటాడు. అందులో ఎవరూ సఫలురైనట్టు అగపడదు. తన అభిప్రాయంతో ఏకీభవించట్లేదని ఒకరు ఇంకోర్ని తప్పుబడితే ఒచ్చేది Surya Mahavratahttps://www.blogger.com/profile/05650141877418686548noreply@blogger.com