tag:blogger.com,1999:blog-5114344156696886086.post1848627742844469171..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: తెలంగాణాపై రంగనాయకమ్మ గారి భావాలు!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-56832263360439218462010-04-16T16:31:20.371+05:302010-04-16T16:31:20.371+05:30మొదటి గా "నేను తెలంగాణ ఏర్పాటు కి వ్యతిరేకం క...మొదటి గా "నేను తెలంగాణ ఏర్పాటు కి వ్యతిరేకం కాదు".
ఇక రంగనాయకమ్మ విష్యానికి వస్తే......
రంగనాయకమ్మ అన్న ఈ మాటలు చాలా పిల్లతనం గా ఉన్నాయి. "తెలంగాణ తో కలిసి ఉనే వారికి పెద్ద లాభమే నన్న మాట.అంటే ఆంధ్ర తో కలిసి ఉంటే తెలంగాణ కి పెద్ద నష్టమే నన్న మాట".
"కలిసి ఉనడటం వలన ఇద్దరికీ లాభమే" అనేది సమైక్య వాదుల వాదన. అభివృధ్ధి అనేది ఒకరిని ఒకరు దోచుకొంటె కానీ Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-61608071858470169082009-12-29T17:29:09.628+05:302009-12-29T17:29:09.628+05:30telangaana udyama geetaalu/paatalakai..
www.raki9-...telangaana udyama geetaalu/paatalakai..
www.raki9-4u.blogspot.choosi spandinchandi..prachaaram cheyandi..telangaana saadhiddaam...jai telangaanaDR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURIhttps://www.blogger.com/profile/04179868999656801449noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-13943001084691389942009-12-22T08:25:16.571+05:302009-12-22T08:25:16.571+05:30తెలంగాణా అంశంపై రంగనాయకమ్మ గారి భావాల గురించి నేను...తెలంగాణా అంశంపై రంగనాయకమ్మ గారి భావాల గురించి నేను రాసిన టపాకు స్పందించిన అందరికీ ధన్యవాదాలు!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-8017540140635929662009-12-17T06:23:49.319+05:302009-12-17T06:23:49.319+05:30రంగనాయకమ్మ గారు ఒక పక్షం నుంచే మాట్లాడేరు ఇంక దాని...రంగనాయకమ్మ గారు ఒక పక్షం నుంచే మాట్లాడేరు ఇంక దానిలో చర్చ ఏమి వుంది. ఇది ఆమె అభిప్రాయం అంతే..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-62527282742136025062009-12-16T10:05:54.459+05:302009-12-16T10:05:54.459+05:30సమైక్యత అనేది కేవలం మాటలకే పరిమితమైన ఆచరణలో లేని అ...సమైక్యత అనేది కేవలం మాటలకే పరిమితమైన ఆచరణలో లేని అంశం అయినప్పుడు రాష్ట్రం ముక్కలు అవ్వడం అనే అంశానికి విలువ ఉండదు. సమైక్యత అనేది ఆచరణలో ఉంటే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ వచ్చేది కాదు.తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-38006982056469619772009-12-16T09:36:36.297+05:302009-12-16T09:36:36.297+05:30ఒక రాష్ట్రంలోని ప్రజలు రెండుగా చీలిపోవడం అనే పాయిం...ఒక రాష్ట్రంలోని ప్రజలు రెండుగా చీలిపోవడం అనే పాయింట్ వదిలి ఇది కేవలం ఆస్థి పంపకాల విషయంగానూ, పక్కా కమ్యూనిస్టు భాషలో చెప్పాలంటే బూర్జువాలు-కార్మికులు సమస్యగానూ రంగనాయకమ్మ గారు తేల్చడం ఆశ్చర్యం!

ఇక్కడ రాష్ట్రం రెండు ముక్కలు కావడం అనే అంశానికే విలువ లేదా?

చాలా మంది ఎలా మాట్లాడుతున్నారంటే తెలంగాణా ప్రజలు విద్యా రంగంలో వెనకపడ్డానికి ఆంధ్రులు కారణం, సాంస్కృతిక రంగంలో Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-80654971881488866292009-12-16T09:32:31.520+05:302009-12-16T09:32:31.520+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-10155430976315521982009-12-16T01:43:26.058+05:302009-12-16T01:43:26.058+05:30రాజన్నగారు,
కొత్తగా ఈ సోదర సోదరీమణుల పిలుపెందుకు?...రాజన్నగారు,

కొత్తగా ఈ సోదర సోదరీమణుల పిలుపెందుకు? మీ తల్లీ మా తల్లీ వేరు కదా.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-48351877925805451472009-12-16T00:53:54.906+05:302009-12-16T00:53:54.906+05:30This is in refernce to Sujata comments
Have you ...This is in refernce to Sujata comments
Have you stepped out any where else other other than Hyd to Andhra and vice versa ?
Do you really want to know in which other places are andhras in Telangana then go see the villages in warangal,Nizambad, Adilabad, Khammam, rangareddy districts.
You don't see them many in mehboobnagar because that district is always in drought and you Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-7311886242347565062009-12-15T22:22:11.551+05:302009-12-15T22:22:11.551+05:30**** హైదరాబాదులో తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల్లో...**** హైదరాబాదులో తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల్లో ఆంధ్రులెక్కడ ఉన్నారు? ***
సుజాత గారు నిజంగానే మీరు హైదరాబాదులో తప్ప మిగిలిన తెలంగాణా ప్రాంతాల్లో ఆంధ్రులు లేరనే అనుకుంటున్నారా. అయ్యో ఎంత అజ్ఞానం లో ఉన్నారండి ! వరంగల్, నిజామాబాద్ నల్గొండ ఖమ్మం ఎ జిల్లాలో చూసినా మీకు వందల సంఖ్యలో కాదు వేలు లక్షల సంఖ్యలో కనిపిస్తారు ఆంధ్రా వాళ్ళు. ఊర్లకు ఊర్లె వున్నాయి. గుంటూరు పల్లెలు కోకొల్లలు తెలంగాణలో.<Unknownhttps://www.blogger.com/profile/08829497518252222229noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-21986122229339811042009-12-15T22:16:16.063+05:302009-12-15T22:16:16.063+05:30తెలంగాణావాళ్ళు కోస్తా ఆంధ్రులపై దాడులు చేసేంత దుర్...తెలంగాణావాళ్ళు కోస్తా ఆంధ్రులపై దాడులు చేసేంత దుర్మార్గులు అని ఎలా అనుకున్నారు? హైదరాబాద్ ఐ.టి. ఇండస్ట్రీ మనం అనుకున్నంత గొప్పది కాదు. దాని వల్ల కొన్ని వేలు లేదా కొన్ని లక్షలు మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఇతర రంగాలలో పని చేసుకుంటూ బతకడమే. ప్రత్యేక తెలంగాణాకి విప్లవ రచయిత్రి ఓల్గా గారు కూడా మద్దతు ఇచ్చారు. విప్లవ రచయితలు మెజారిటీ ప్రజల కోసమే కానీ కేవలం హైదరాబాద్ తెలుగు వెబ్ మీడియాhttps://www.blogger.com/profile/14306133662755429115noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-30112129027945224412009-12-15T22:02:26.568+05:302009-12-15T22:02:26.568+05:30ఓ ‘అజ్ఞాత’ వ్యాఖ్యలో వ్యక్తిగత దూషణ తొలగిస్తే... ...ఓ ‘అజ్ఞాత’ వ్యాఖ్యలో వ్యక్తిగత దూషణ తొలగిస్తే... అది ఇలా ఉంది.

‘రంగనాయకమ్మ ... ఎంతసేపూ నాయకులు, వాళ్ళ ఆస్తుల మాటే తప్ప, తెలుగువాళ్ళందరు కలిసి ఉండాలనే మెజారిటీ ప్రజల భావన గుర్తించలేకపోయింది.’వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-19693733621504725012009-12-15T21:19:02.058+05:302009-12-15T21:19:02.058+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-18921644406227189542009-12-15T19:22:33.364+05:302009-12-15T19:22:33.364+05:30ధన్యవాదాలు మిత్రమా. దీనిని చదివిన తర్వాత కొందరైనా...ధన్యవాదాలు మిత్రమా. దీనిని చదివిన తర్వాత కొందరైనా ఆంధ్ర సోదర సోదరీమణులు వాస్తవాలు గ్రహిస్తారని ఆశిద్దాంUnknownhttps://www.blogger.com/profile/08829497518252222229noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-29616369480087458142009-12-15T14:35:16.881+05:302009-12-15T14:35:16.881+05:30"జ్ఞాన ప్రదర్శనలు అరుదు కానీ అజ్ఞాన ప్రదర్శనల..."జ్ఞాన ప్రదర్శనలు అరుదు కానీ అజ్ఞాన ప్రదర్శనలకు కొరత వుండదు." రంగనాయకమ్మ గారి ఈ ఒక్క వాక్యం చాలు.. జరుగుతున్న దాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి..kanthisenahttps://www.blogger.com/profile/17566579156492924232noreply@blogger.com