tag:blogger.com,1999:blog-5114344156696886086.post2058510770591363958..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: సముద్రం... అరణ్యం... సమున్నత చిత్ర సౌందర్యం!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-85147617667024724082017-02-07T14:38:09.207+05:302017-02-07T14:38:09.207+05:30Manjari Lakshmi : మీ అభిమానానికి కృతజ్ఞతలు.
vise...Manjari Lakshmi : మీ అభిమానానికి కృతజ్ఞతలు.

visekhar : మీ అభిప్రాయానికీ, ప్రశంసకూ థాంక్యూ.

రామ్ : ఔనండీ, రేమండ్ చిత్రాలు ఆ త్రీడీ కోణం వల్లనే ఆ చలనశీలత మరింత బాగా తెలుస్తోంది. అంత గొప్ప కళకు- కళ్ళజోడు ఈ మాత్రం ఇవ్వటం ఏమంత గొప్ప చెప్పండి? థాంక్యూ.
వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-21928880065510812952017-02-07T14:37:45.587+05:302017-02-07T14:37:45.587+05:30Syamala Madduri: Thank u for the encouraging respo...Syamala Madduri: Thank u for the encouraging response.

విన్నకోట నరసింహా రావు : థాంక్యూ.

Zilebi : పద్యపూర్వకమైన మీ ప్రశంసకు థాంక్యూ.
వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-36840356368545928642017-02-07T14:37:25.025+05:302017-02-07T14:37:25.025+05:30చిత్రకారుడు రేమండ్ గురించి రాసిన పోస్టుకు స్పందించ...చిత్రకారుడు రేమండ్ గురించి రాసిన పోస్టుకు స్పందించిన అందరికీ కృతజ్ఞతలు.

Lalitha TS : బ్లాగు గురించి మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ.

Surya : థాంక్యూ.

తెలుగు అభిమాని : థాంక్యూ.
వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-70911414244180378742017-02-06T16:02:01.772+05:302017-02-06T16:02:01.772+05:30మెండు రేఖల రేమండు పరిచయం అద్భుతః వేణు గారు !!
ఈయన...మెండు రేఖల రేమండు పరిచయం అద్భుతః వేణు గారు !!

ఈయన బొమ్మల్లో 3D effect భలేగా ఉంది !! ఆ 3D కళ్ళజోడు ఇఛ్చిన మీకు కృతజ్ఞతలు !!రామ్https://www.blogger.com/profile/10185856138427168960noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-91804554975773589552017-02-02T21:28:46.228+05:302017-02-02T21:28:46.228+05:30జిమ్ కార్బెట్ గురించి విన్నాను, చదివాను. రేమండ్ గు...జిమ్ కార్బెట్ గురించి విన్నాను, చదివాను. రేమండ్ గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి.

మారు మూలల్లో శోధించి చెప్పే విషయాలకు ఎనలేని విలువ ఉంటుంది, ఈ వ్యాసానికి మల్లే. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-46003276609202959092017-02-02T12:57:16.188+05:302017-02-02T12:57:16.188+05:30చాలా బాగున్నాయి బొమ్మలు. ఖచ్చితమైన ఒంపులతో జంతువు...చాలా బాగున్నాయి బొమ్మలు. ఖచ్చితమైన ఒంపులతో జంతువులు కదులుతున్నట్లు భలే వేసాడు. ఇంత ప్రత్యేకమైన విషయాల గురించి మీరు తప్ప ఎవరు పరిచయం చెయ్యలేరు. చాలా సమాచారం ఒక దగ్గర చేర్చి చక్కగా చూపిస్తారు. నాకు నచ్చుతుంది.Manjari Lakshmihttps://www.blogger.com/profile/10137293239668849908noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-44785385138924797032017-02-01T20:34:34.010+05:302017-02-01T20:34:34.010+05:30
రేమండ్ షెపర్డు రేఖల
నామూలాగ్ర పరిశోధనల జేసిరి వే...

రేమండ్ షెపర్డు రేఖల
నామూలాగ్ర పరిశోధనల జేసిరి వే
ణూ ! మీ పరిచయ మిచట న
సామాన్యము మీదు ప్రతిభ సామర్థ్యంబౌ !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-59027476762396124512017-02-01T01:12:41.966+05:302017-02-01T01:12:41.966+05:30అద్భుతః. చక్కటి పరిచయం.
జిమ్ కార్బెట్ గారి పుస్తక...అద్భుతః. చక్కటి పరిచయం.
జిమ్ కార్బెట్ గారి పుస్తకాల్లో బొమ్మలు గీసిన మనిషంటే భారతదేశం స్మరించుకోదగిన, గౌరవించుకోదగిన వ్యక్తులలో ఈయన కూడా ఉండాలి. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-67417114440202475992017-01-31T20:15:25.694+05:302017-01-31T20:15:25.694+05:30Venu! ur new post reflected ur artidtic nature nd ...Venu! ur new post reflected ur artidtic nature nd urgood taste Iwondered about ur collection of Raymonds paintings Really he is a great artist jimcorbett and Raymond's combination was wel compared with suitable pairs thank u for giving a great feel with ur fantastic blog writingsM b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-11271667828769914712017-01-31T16:43:21.652+05:302017-01-31T16:43:21.652+05:30Great Artiste వేణు గారు. Very informative and pict...Great Artiste వేణు గారు. Very informative and picturesque post. GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-53713772593410268162017-01-31T15:53:34.494+05:302017-01-31T15:53:34.494+05:30గొప్ప చిత్రకారుని మనోహరంగా పరిచయంచేశారుగొప్ప చిత్రకారుని మనోహరంగా పరిచయంచేశారుSurya Mahavratahttps://www.blogger.com/profile/05650141877418686548noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-3231821599979119222017-01-31T08:51:49.768+05:302017-01-31T08:51:49.768+05:30Your blog posts are very informative. They reflect...Your blog posts are very informative. They reflect a very good taste of your own about literature, music and art. A good read!!!Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.com