tag:blogger.com,1999:blog-5114344156696886086.post2081378921096261774..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: మధుర స్వరాల ‘మధువొలకబోసిన’ వి. కుమార్!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-78674401690867749702022-05-19T18:48:17.818+05:302022-05-19T18:48:17.818+05:30మంచి చర్చ.మరెన్నో సంగతులను మోసుకొచ్చింది. ధన్యవాదా...మంచి చర్చ.మరెన్నో సంగతులను మోసుకొచ్చింది. ధన్యవాదాలు.bangaRAMhttps://www.blogger.com/profile/04562789238609364166noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-17433116470739386102016-06-30T14:41:20.323+05:302016-06-30T14:41:20.323+05:30వేణు!నీ తోట పనిని మాధుర్యాల వనిగా మార్చిన నీకిష్టమ...వేణు!నీ తోట పనిని మాధుర్యాల వనిగా మార్చిన నీకిష్టమైన పాటను గురించీ తెలుసుకోవడం బాగుంది!ఒక పాటలోని సంగీత సాహిత్యాలలో ఏదెక్కువయిష్టం?అంటే చెప్పడం కష్టమైనా ముందుసంగీతమే ఆకర్షిస్తుందనే నీమాాటే నామాట కూడా! మధువొలకబోసిన పాటను నువ్వు పరిచయం చేసినతీరు చాలా బాగుంది!ముఖ్యంగా మనసు మనసుతో . . . .దగ్గర మాధుర్య సోపానాలెక్కడంగా పాటలోని గమకాలను పేర్కొనడం బాగుంది! కుమార్ గారి మరొక పాట మామా చందమామా!కూడా నాకు చాలా M b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-60463315801753593322009-10-11T20:40:28.567+05:302009-10-11T20:40:28.567+05:30వేణు గారూ,
మీరు సాగర సంగమం గురించిన రాసిన వాఖ్యానం...వేణు గారూ,
మీరు సాగర సంగమం గురించిన రాసిన వాఖ్యానంలో జల్లెడకి ఎన్ని చిల్లులు వుంటాయో, అన్ని చిల్లులు వున్నాయి. దర్శకుడు ఎటువంటి ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరిస్తారో, అటువంటి ప్రేక్షకులు చిన్న చిన్న విమర్శలతో వాటిని అంగీకరించి, అభ్యుదయం గలవారిగా నిలుస్తారు. అన్ని చిల్లుల గురించీ చర్చించే వుద్దేశ్యం లేదు కాబట్టి, ఒకే ఒక చిల్లు గురించి నా అభిప్రాయం రాస్తాను.<br /Anonymoushttps://www.blogger.com/profile/05436135650656675681noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-23447318930198077502009-09-01T06:48:34.072+05:302009-09-01T06:48:34.072+05:30@ సుజాత:
@ జగదీశ్వర్:
‘కన్నుల దాగిన అనురాగం’ పా...@ సుజాత:
@ జగదీశ్వర్:
‘కన్నుల దాగిన అనురాగం’ పాట విని సంవత్సరాలు దాటింది. మళ్ళీ ఈ సందర్భంగా దాన్ని విన్నపుడు.. తలపుల్లోంచి కరిగిపోతూ అదృశ్యమైపోతున్న మాధుర్యాన్ని నిలుపుకున్నట్టు... మంచి అనుభూతి! ఇలాంటి అద్భుతమైన పాటను గుర్తు చేసినందుకు థాంక్యూలు!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-73283303534687059172009-08-30T10:21:43.647+05:302009-08-30T10:21:43.647+05:30కన్నుల దాగిన అనురాగం పాటంటే నాకూ పంచప్రాణాలే! సిని...కన్నుల దాగిన అనురాగం పాటంటే నాకూ పంచప్రాణాలే! సినిమా టీవీలో వచ్చినపుడు ఆ పాట చూసి తెల్లబోయాను ..అంత రసహీనంగా ఉంది.

కలల అలలపై తేలెను పాట ఇంకా సంగీతాభిమానులు మర్చిపోలేదన్నమాట!చాలా సంతోషం!

ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం.రెండో చరణం చాలా హై పిచ్ లో మొదలు కావడం అబ్బురపరుస్తుంది ఆ పాటలో.ఘంటసాల మాత్రం చాలా యాంత్రికంగా పాడినట్లు అనిపిస్తుంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-44035427842272861622009-08-29T23:00:27.626+05:302009-08-29T23:00:27.626+05:30జగదీశ్వర్, థాంక్యూ!
కొన్ని సార్లు- పాట ‘లైఫ్’ సం...జగదీశ్వర్, థాంక్యూ!

కొన్ని సార్లు- పాట ‘లైఫ్’ సంగతి ఊహించక... దర్శకులు దాన్ని మామూలుగా చిత్రీకరించివుంటారు. అయితే, ఆ పాట సినిమాని మించిపోయి, సూపర్ హిట్ అయిపోయి పాపం ఆ దర్శకులకు సంగీతాభిమాన ప్రేక్షకుల నుంచి చీవాట్లు తెచ్చిపెడుతుంటుంది :)

మీకు నచ్చిన పాటలు చూస్తుంటే... ‘అమ్మో!’ అనిపిస్తోందండీ!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-63173197236371054962009-08-29T17:53:51.895+05:302009-08-29T17:53:51.895+05:30వేణూ,
సంగీత దర్శకుడు కుమార్ మీద వ్యాసం అద్భుతం. ...వేణూ,
సంగీత దర్శకుడు కుమార్ మీద వ్యాసం అద్భుతం. దానిపై వచ్చిన అభిప్రాయాలూ బాగున్నాయి. ఆ మధ్య కుమార్‌గారి భార్యతో అనుకుంటాను జి.తెలుగు ఛానల్లో 'స్వరాభిషేకం'లో మాట్లాడించారు.
కుమార్‌గారి సంగీతంలో వచ్చిన పాటల్ని ఆ బాలగంధర్వులు ఆలపించారు.
నీవన్నది నిజమే. పాట ఎంత బాగున్నా కొన్ని పాటలు చిత్రీకరణలో అట్టర్ ఫ్లాప్ అవుతారు దర్శకులు. ఉదాహరణకి : బి.ఎన్.రెడ్డిగారి రంగులరాట్నంలో jagadeeshwar reddynoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-6980746855187218182009-08-27T06:25:13.703+05:302009-08-27T06:25:13.703+05:30సూర్యా!
సినారె తన సినిమా పాటల నేపథ్య విశేషాల గు...సూర్యా!

సినారె తన సినిమా పాటల నేపథ్య విశేషాల గురించి ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో ఓ సీరియల్ రాశారు, కొన్నేళ్ళ క్రితం. ‘పాటలో ఏముంది... నా మాటలో ఏముంది’ - ఇదీ శీర్షిక. ఇది పుస్తక రూపంలో కూడా వచ్చింది.

ఇక ‘సినారె సినీ హిట్స్’ అనే మరో పుస్తకం కూడా మార్కెట్లో ఉంది.

ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ‘యువభారతి’ సినారె రాసిన కొన్ని సినిమా పాటలతో ఓ పుస్తకం ప్రచురించింది. ఇది వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-84919176027574204172009-08-23T21:52:42.824+05:302009-08-23T21:52:42.824+05:30Tell me the name of the book, I will try to buy it...Tell me the name of the book, I will try to buy it.SURYAhttps://www.blogger.com/profile/14484720374547790920noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-69041108073537604362009-08-22T22:39:38.730+05:302009-08-22T22:39:38.730+05:30సూర్యా!
ఈ పోస్టు నిన్ను బాగా ‘ఇంప్రెస్’ చేసినందు...సూర్యా!
ఈ పోస్టు నిన్ను బాగా ‘ఇంప్రెస్’ చేసినందుకు సంతోషం. మరి నీలాంటి సినీ సంగీత ప్రియులకు కూడా వి.కుమార్ పేరు తెలియకపోవటమే ఈ పోస్టు రాయటానికి అసలైన కారణం.

సినారె సినీ సాహిత్యం గురించి పుస్తకాలు వచ్చాయిగా. ఆయనే ఒక పుస్తకం రాశారు, తన పాటల నేపథ్యం, విశేషాలు వివరిస్తూ.
‘అణువూ అణువున వెలసిన దేవా’ చాలా బావుంటుంది. బాలు మంచి ఫీల్ తో పాడిన పాట ఇది.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-52462046778341326842009-08-22T01:08:38.699+05:302009-08-22T01:08:38.699+05:30I opened your blog after quite a few days and was ...I opened your blog after quite a few days and was very much impressed with your latest post. An ardent music-lover, that too of film music, I was surprised to know that there was a music director by this name. And that he composed such wonderful tunes for the Telugu remake of Aaradhana.
I think Ramakrishna sung the song Madhuvolakabose in base voice to give it the feel. I too have lot of SURYAhttps://www.blogger.com/profile/14484720374547790920noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-72895068664386374132009-08-13T08:25:18.258+05:302009-08-13T08:25:18.258+05:30రాజా గారూ!
మీ స్పందనకు చాలా సంతోషం.
‘మధువొలకబో...రాజా గారూ!
మీ స్పందనకు చాలా సంతోషం.
‘మధువొలకబోసే...’ పాటను రాజశ్రీ గారు రాశారని నిర్థారించినందుకు ధన్యవాదాలు.
కానీ ప్రాచుర్యం పొందిన పాటల రచయితల పేర్లు కూడా వెతుక్కోవలసి రావటం బాధాకరమే. తెలుగు సినీరంగ చరిత్రను ప్రామాణికంగా రాసే ప్రయత్నాలు ఇప్పటికైనా జరగకపోతే... కొన్నేళ్ళ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవటానికే భయమేస్తోంది.

మీరు మెయిల్లో పంపిన 'వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-25863479589652635582009-08-12T16:45:07.572+05:302009-08-12T16:45:07.572+05:30వేణు గారూ , నా బ్లాగు లోని 'నిన్ను చూడనీ'...వేణు గారూ , నా బ్లాగు లోని 'నిన్ను చూడనీ' పాట మీద మీ రెస్పాన్స్ తో పాటు మీ బ్లాగు లోని 'మధువొలకబోసే ' పాట మీద మీ అనుభూతి చూశాను. చూశాక మరో రెండు విషయాలు రాయాలనిపించింది. ' మధువొలకబోసే ' పాటను రాసింది నారాయణరెడ్డి గారు కాదు. శైలి తెలిసిపోతూనే వుంటుంది.ఆయినా ఎందుకైనా మంచిదని సినారె గారి పెద్దమ్మాయి గంగ గారితో మాట్లాడి,నిర్ధారించుకుని మరీ చెబుతున్నాను. సో,' మధువొలకబోసేmusicologistraja.blogspot.in https://www.blogger.com/profile/02693193750747501500noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-2022455559492720952009-08-08T07:17:08.754+05:302009-08-08T07:17:08.754+05:30* సుజాత గారూ, ధన్యవాదాలు. ‘ఒకనాటి మాట కాదు’ పాట చా...* సుజాత గారూ, ధన్యవాదాలు. ‘ఒకనాటి మాట కాదు’ పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది. కుమార్ గారు స్వరపరిచిన మిగతా పాటలు సోసో..యే కానీ, ‘మామా చందమామా’ లో మెలడీ ఉందనే అనుకుంటున్నాను. హిందీ ‘ఆరాధన’కు దీటుగా ఉండాలన్న కుమార్ గారి ప్రయత్నం సఫలమైందని చెప్పొచ్చు.

* మురళి గారూ, అయితే- మీ నుంచి ‘సిరివెన్నెల’ టపా రాబోతోందన్నమాట! ధన్యవాదాలు.

* శ్రీ గారూ, హిందీ మూలం ప్రభావం లేకుండా ఈ పాటలన్నీ వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-39611210767997801122009-08-08T06:36:37.049+05:302009-08-08T06:36:37.049+05:30కోర కాగజ్ హాయ్ మాన్ మేరా గీతం స్థానం లో వచ్చింది ....కోర కాగజ్ హాయ్ మాన్ మేరా గీతం స్థానం లో వచ్చింది ... ఒక నాటి మాట కాదు పాట., గుంగునారహి హాయ్ పాట స్థానం లో వచ్చింది మధువోలక బోసి ఈ చిలిపి కళ్ళు పాటా. బాహో మే సవర హాయ్ .. తుమ్జో కో ముజ్ సే ప్యార్ హాయ్ పాట. ..సారీ సో సారీ పాట... తెలుగు లో ఫరీదా జలాల్ పాత్ర ని లతా చేసింది... సినిమా పెద్ద హిట్ లెండి... కుమార్ గారు ఒక్క పాట కూడా హిందీ మూలం నుంచి తెసుకోకుండా బాగా మ్యూజిక్ చేసారు ...శ్రీhttps://www.blogger.com/profile/11244325534666360557noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-19727604779828652482009-08-07T11:20:25.917+05:302009-08-07T11:20:25.917+05:30ఉదయాన్నే 'సిరివెన్నెల' సినిమా డీవీడీ చూస్త...ఉదయాన్నే 'సిరివెన్నెల' సినిమా డీవీడీ చూస్తుంటే ఆ సినిమా గురించి మీరు రాసిన టపా, ఆ వెంటే మీ బ్లాగూ గుర్తొచ్చాయి.. ఇప్పుడు సిస్టం ఓపెన్ చేయగానే టపా!! నేను 'పాట ఆగిందా..' పాట కోసం ఎదురు చూసేవాడిని, ముఖ్యంగా అనుడ్లో 'బాబ్డ్ హెయిరు..బ్రౌను గవును..' లైన్ కోసం!!! బాగుందండి టపా...మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.com