tag:blogger.com,1999:blog-5114344156696886086.post2609195678053054695..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: మహాభారతం నాకెంతో ఇష్టం.. మరి ఇప్పుడు?వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger48125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-33275091167429222212015-03-24T19:28:42.809+05:302015-03-24T19:28:42.809+05:30@ Tirupalu P: ఏ పుస్తకాన్నయినా చదివాకనే వ్యతిరేకిం...@ Tirupalu P: ఏ పుస్తకాన్నయినా చదివాకనే వ్యతిరేకించటమో, విమర్శించటమో చేయాలి. మెచ్చుకోవాలన్నా కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

అయితే- ‘ఇదండీ మహాభారతం’ వ్యాసుడు రాసిన ‘మహాభారత’ పరిచయమే. అందుకని మహాభారత చర్చ ఈ పుస్తక చర్చ కాకపోవచ్చుగానీ పరోక్షంగా దానికి ప్రాతిపదిక అవ్వొచ్చు.

మహాభారతాన్ని తెలుగు వచనంలో రాసినవాళ్ళలో పురిపండా అప్పలస్వామి లాంటి కొద్దిమంది తప్ప- చాలామంది వివాదాస్పద వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-1213038760284464722015-03-21T22:58:20.251+05:302015-03-21T22:58:20.251+05:30ఇక్కడ మహా భారతం గురించి చర్చ జరుగుతున్నదా లేక '...ఇక్కడ మహా భారతం గురించి చర్చ జరుగుతున్నదా లేక ' ఇదండీ భారత ' గురించి జరుగుతుందా? ఇదండీ భారతం గూర్చి చర్చ అయితే ఇక్కడ చర్చలో పాలొన్న వాళ్లు ఎంత మంది దాన్ని చదివారు? దానికి వ్యతిరేక చర్చలో ఉన్న వారు ఎవరూ చదవలేదనే తెలుస్తుంది. వారు జనరల్ ' భారతాని పట్టుకోని వాధిస్తున్నట్లు తెలుస్తుంది.
/‘భారతదేశంలో రామాయణాన్ని గానీ, మహాభారతాన్ని గానీ తొలిసారే ఎవరూ చదవరు’ అంటారు సాహితీవేత్త ఏకే Anonymoushttps://www.blogger.com/profile/09162135022536362120noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-9626729020865975042015-03-14T22:26:35.638+05:302015-03-14T22:26:35.638+05:30@ Hari Babu: హస్తినాపురం తరపున భీష్మ ద్రోణ కర్ణాదు...@ Hari Babu: హస్తినాపురం తరపున భీష్మ ద్రోణ కర్ణాదులు యుద్ధం చేశారా? వీళ్ళంతా కౌరవుల పక్షాన యుద్ధం చేశారని భారతం చెపుతోందిగానీ ఒక పట్టణం/ నగరం తరఫున యుద్ధం చేశారని కాదు. హస్తినాపురం ఓడిపోవటమేమిటో, అది ఓడిపోతే యుద్ధం చేయని ధృతరాష్ట్రుడు ఓడిపోవటమేమిటో కూడా అంతుబట్టటంలేదు. ఒకవేళ మీరు భారతంలో అలా చదివివుంటే మీరు చెప్పిన ఈ వ్యక్తీకరణలకు నిర్దిష్టంగా ఆధారం చూపండి.
వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-12877281773078442412015-03-14T15:18:12.873+05:302015-03-14T15:18:12.873+05:30@venuvu
అసలు ధృతరాష్ట్రుడు యుద్ధంలో పాల్లొనలేదు కా...@venuvu
అసలు ధృతరాష్ట్రుడు యుద్ధంలో పాల్లొనలేదు కాబట్టి ఆయన ఓడిపోయాడని ఎలా చెపుతారు?
ans/que;భీష్మ,ద్రోణ, కర్ణాదు లంతా హస్తినాపురం తరపున యుధ్ధం చేసారు!హస్తినా పురం సైన్యం ఓడిపోతే దృతరాష్ట్రుదు ఓడిపోయినట్టు కాదా?

గెలిచిన వాడు ఓడిపోయిన వాడు దయదల్చి ఇస్తేనే తీసుకోవాలనటం గొప్ప పాయింటా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-55466254849492615812015-03-14T14:53:00.401+05:302015-03-14T14:53:00.401+05:30
@ Hari babu : ఒకరు చెప్పిన వాదనలోని పాయింటును అవత...
@ Hari babu : ఒకరు చెప్పిన వాదనలోని పాయింటును అవతలివారు గ్రహించనపుడు/ అంగీకరించనపుడు ఆ చర్చ ఇక కొనసాగదు. అలాంటి పరిస్థితి వచ్చిందనుకున్నపుడే ‘మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు’ అన్నాను. చెప్పిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పటం వృథా కాబట్టి !

పాండవులు తమ హక్కు అయిన అర్థరాజ్యం కోసమే యుద్ధం చేశారు కాబట్టి, యుద్ధంలో గెలిచాక అర్థరాజ్యం మాత్రమే తీసుకోవటం న్యాయం అంటే దానిలో సముచితం కానిదేమీ వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-1105255567081902682015-03-14T11:41:48.766+05:302015-03-14T11:41:48.766+05:30@venu
పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధం- ఈ విషయంలో నేన...@venu
పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధం- ఈ విషయంలో నేను చెప్పదల్చినవి ఇప్పటికే చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు.
Ans:
అంటే దానర్ధం యేమిటి?
యుధ్ధంలో గెలిచాక కూడా ఓడినవాడి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఓడినవాడు దయదల్చి ఇచ్చినంత మతుకే తీసుకోవాలి అనా మీ తీర్పు?

తాంబూలాలిచ్చేసాను తన్నుకు చావండి అన్నట్టుగా నేను చెప్పాల్సింది చెప్పేసాను అనే కాదికి మీ అభిప్రాయాలు చెప్పంది,hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-7920838014175562642015-03-14T07:04:39.216+05:302015-03-14T07:04:39.216+05:30@ కాయ: అంత కష్టపడి తెలుగులో టైపు చేశారు కాబట్టి మీ...@ కాయ: అంత కష్టపడి తెలుగులో టైపు చేశారు కాబట్టి మీరు రాసినదాంట్లో అసభ్యపదం ఏమిటో గుర్తుండేవుంటుంది. ఆ వ్యాఖ్యలను ప్రచురించే ప్రసక్తి లేదు. అభ్యంతరకర పదాలను మార్క్ చేయడం కూడానా?
వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-61163022443198735392015-03-13T23:35:45.385+05:302015-03-13T23:35:45.385+05:30అసభ్యం ఏముందో ప్రచురిస్తే మిగతా వారు చెప్పాలని నేన...అసభ్యం ఏముందో ప్రచురిస్తే మిగతా వారు చెప్పాలని నేను కోరుతున్నాను.. అంత కష్టపడి తెలుగులో టైపు చేస్తే, ఏదో తిక్కతో వ్రాసినట్లు అర్థం లేకుండా వ్రాశానని మీరు ఆరోపిస్తున్నారు..దయచేసి ప్రచురించండి.. అసభ్య పదాలని వీలైతే మార్క్ చేయగలరు..కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-87401473011638132612015-03-13T23:27:03.185+05:302015-03-13T23:27:03.185+05:30@ Hari Babu Suraneni: పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధ...@ Hari Babu Suraneni: పాండవులూ - అర్థరాజ్యం- యుద్ధం- ఈ విషయంలో నేను చెప్పదల్చినవి ఇప్పటికే చెప్పేశాను. మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు.

పాండవుల మహాప్రస్థాన గమ్యం స్వర్గమని మీరంటున్నారు కానీ, భారత కథలో అది లేదు. తర్వాత రాబోయే పర్వానికి స్వర్గారోహణ అని కవి పెట్టాడు కాబట్టి ‘వారి గమ్యం స్వర్గం’ అనటం పొంతన లేని ఊహ మాత్రమే అవుతుంది.

>> బయలు దేరే ముందు వెనక్కి తిరక్కుండా వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-60760678277303435072015-03-13T22:56:42.824+05:302015-03-13T22:56:42.824+05:30హరిబాబు గారు,
నేనూ ఇప్పుడే చూశాను. దుర్యోధనుడు అన...హరిబాబు గారు,

నేనూ ఇప్పుడే చూశాను. దుర్యోధనుడు అన్నది typo గా గుర్తించగలరు. నేను రాయాలనుకున్నది ధృతరాష్ట్రుడు అనే, పొరపాటుగా దుర్యోధనుడు అని రాశాను, సారీ.Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-80544292636439780792015-03-13T22:26:52.949+05:302015-03-13T22:26:52.949+05:30@sreekaant chaari
అయితే హరిబాబు గారు చెప్తున్నట్టు...@sreekaant chaari
అయితే హరిబాబు గారు చెప్తున్నట్టు దుర్యోధనుడు తనకు రాజ్యాధికారం లేదని చెప్పిన ముక్క మాత్రం అక్కడ లేదు!
Ans:
నేను గడ్డివామిలో సూది వెతికినంత జాగ్రత్తగా నా కామెంట్ల నన్నీ చదువుకున్నా నేను దుర్యోధనుడి పేరు ప్రస్తావించి అతడి రాజ్యార్హత గురించి యెక్కడా ప్రస్తావించలేదు.నా వాదన అంతా దృతరాష్ట్రుదికే రాజ్యార్హత లేదు అనే.అయినా నేను అనని ముక్కని నాకు అంటగట్టి హరిబాబు గారు hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-58198527637067572152015-03-13T22:05:07.616+05:302015-03-13T22:05:07.616+05:30@ కాయ: మీరు రెండు వ్యాఖ్యలు రాసి పంపించారు. కానీ ర...@ కాయ: మీరు రెండు వ్యాఖ్యలు రాసి పంపించారు. కానీ రెండిట్లోనూ అసభ్యకర పద ప్రయోగం చేశారు. అందుకే వాటిని ప్రచురించటం లేదు! వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-77126252336014746072015-03-13T18:19:21.333+05:302015-03-13T18:19:21.333+05:30@ హరిబాబు
ఆ ముక్క అక్కడ లేదనే చెప్పాను. ఉంటే చూపి...@ హరిబాబు

ఆ ముక్క అక్కడ లేదనే చెప్పాను. ఉంటే చూపించండి. అసలు రాజ్యాధికారం వుందా లేదా అన్న విషయం మీద వాదించే ఆసక్తి నాకు లేదు.

ఇంకెక్కడైనా ఉండొచ్చు, లేక పోవచ్చు. నాకనవసరం. మీరు అక్కడ వుందన్నారు కాబట్టి ఆ పేరాలు quote చేశాను. తండ్రిని నిలదీసే విషయంలో మీ వాదననే సమర్థిస్తూ, లేని దాన్ని లేదని చెప్పాను, అంతే.Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-58916674308992109422015-03-13T14:38:50.561+05:302015-03-13T14:38:50.561+05:30@sreekaant chaari
అయితే హరిబాబు గారు చెప్తున్నట్టు...@sreekaant chaari
అయితే హరిబాబు గారు చెప్తున్నట్టు దుర్యోధనుడు తనకు రాజ్యాధికారం లేదని చెప్పిన ముక్క మాత్రం అక్కడ లేదు!
ans:
అక్కద మీకు విదురుడి పరంగా చెప్పాడు అని మీరే ఒప్పుకున్నా అక్కడ యేమి అర్ధమయింది మీకు?.మన అలోచనలు యేవీ విదురుడికి తెలియకూడదని అట్లా ప్రవర్తిస్తున్నాను అనే కదా అంటున్నాడు.తనకి న్యాయంగా రాజ్యార్హత వుంతే ఆ దాపరికం అవసరమా?తనకి హక్కుగా రాజ్యాధికారం ఉంటే లక్కైంట్లో hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-5710806749073618202015-03-13T12:57:33.595+05:302015-03-13T12:57:33.595+05:30Question 1).ధర్మాచరణ ఉన్నవాడైతే గెలిచాక అర్థ రాజ్య...Question 1).ధర్మాచరణ ఉన్నవాడైతే గెలిచాక అర్థ రాజ్యమే తీసుకోవాలి. ఈ సూక్ష్మం మీకు బోధపడకపోతే వదిలెయ్యండి.

Ans 1:
1).యెందుకు వొదిలెయ్యాలి.మీకు అసలు దృతరాష్త్రుడికే రాజ్యార్హత లేదు అనే సూక్ష్మం బోధపడటం లేదు.మీకు బోధపడనివన్నీ వొదిలేసి మీకు అర్ధమయ్యే వాటిని మాత్రమే పట్తించుకుంటారా?

2). అక్కద ధర్మరాజు యుధ్ధంలో ఓడించిన భీష్మ ద్రోన కర్నాదులు యే రాజ్యం తరపున యుధ్ధం చేసారు?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-84669363171691689282015-03-13T12:33:20.121+05:302015-03-13T12:33:20.121+05:30‘‘ ధర్మరాజు వరసగా ఓడిపోయాడు కాబట్టి తమ్ముళ్ళనూ, భా...‘‘ ధర్మరాజు వరసగా ఓడిపోయాడు కాబట్టి తమ్ముళ్ళనూ, భార్యనూ పందెంగా ఒడ్డాడు. దుర్యోధనుడు అసలు ఓడలేదు కాబట్టి అలాంటి సందర్భమే రాలేదు. రెండోసారి జూదంలో ఎవరు ఓడినా అరణ్యవాసం, అజ్ఞాతవాసం పాటించాలని నిబంధనలు పెట్టుకున్నారు" అని ఓ వ్యాఖ్యకు జవాబుగా రాశాను కదా?

మరోసారి చదువుకుంటే నేను అంత స్పష్టంగా రాయలేదని అర్థమైంది.

దీనిపై ఓ మిత్రుడు తన అభిప్రాయం మెయిల్లో పంపారు. తగినంత వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-76675534957138903802015-03-13T12:23:10.526+05:302015-03-13T12:23:10.526+05:30@ కాయ : స్త్రీల గురించి సుదీర్ఘంగా, ఉదాహరణలతో సహా...@ కాయ : స్త్రీల గురించి సుదీర్ఘంగా, ఉదాహరణలతో సహా మహాభారతంలో స్పష్టంగా చెప్పిన అనుచిత విషయాలకు ఈ కాలంలో కూడా సమర్థనలు! దురన్వయాలూ, దూరాన్వయాలూ చేసినంతమాత్రాన రాసిన విషయాలు ఎలా చెరిగిపోతాయి? వాటిని నెత్తినపెట్టుకున్న అపకీర్తి మాత్రమే ఆ సమర్థకులకు దక్కుతుంది.

>> అయినా బ్రహ్మచారి చెప్పిన స్త్రీతత్వం నిజముగా స్త్రీలకు సంబంధించే అనుకోవటం జనుల అమాయకత్వం. >> అవునా? వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-1662465852213278402015-03-13T09:43:10.217+05:302015-03-13T09:43:10.217+05:30మసాలా అన్నది కృష్ణుడిని ఉద్దేశించి.. నేను అన్నది క...మసాలా అన్నది కృష్ణుడిని ఉద్దేశించి.. నేను అన్నది కవులు ప్రేమోద్రేకంలో ఆయనను ఒక మాయావి అని, దేవ దేవుడని పొగుడుకుంటారని. ఆ వ్యాఖ్యకీ, స్త్రీ తత్వానికి సంబంధం లేదు. ఇంక స్త్రీ తత్వాల గురించి భీష్ముడు చెప్పింది ధర్మరాజు తో, జనరల్ గా ఇవి స్త్రీ తత్వాలని ఇక తెలిసిన స్త్రీల గురించి, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారో అని ఎవరికి వారే విశ్లేషించుకోవాలి. అంతే గాని, కొన్ని సంధర్భాల్లో స్త్రీ తత్వంకాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-22199678097698976712015-03-13T08:15:45.036+05:302015-03-13T08:15:45.036+05:30@ శ్రీకాంత్ చారి: >> దుర్యోధనుదు తంద్రిని అ ...@ శ్రీకాంత్ చారి: >> దుర్యోధనుదు తంద్రిని అ భీష్ముదూ వాళ్ళ ముందు ఒకలా మాట్లాది తనముందు ఒకలా మాట్లాదటం గురించి నిలదీసినప్పుదు దృతరాష్ట్రుడు అట్లా అంటాడు. >> ఇది కదా, హరిబాబు గారి వ్యాఖ్య.

భీష్ముడి ముందు ఒకలా, తమ ముందు మరొకలా మాట్లాడినట్టు భారతంలో ఎక్కడుందని అడిగాను. విదురుడి సముఖంలో ఉన్నపుడు చెప్పిన విషయాలకే దుర్యోధనుడు తండ్రిని నిలదీశాడని భారతంలో ఉంది. వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-43258694045698997262015-03-13T08:07:12.249+05:302015-03-13T08:07:12.249+05:30@ కాయ: స్త్రీలందరినీ అంత నీచంగా చిత్రించిన మాటలు మ...@ కాయ: స్త్రీలందరినీ అంత నీచంగా చిత్రించిన మాటలు మీకు మసాలా దట్టించిన కవిత్వంలాగా కనపడుతున్నాయా? ఆ కవిత్వంలో పారే రసాల దుర్గంధం మాటేమిటి? నేరుగా- స్పష్టంగా చెప్పిన విషయాలను ‘అవగాహన’ చేసుకోండి.
అంతేగానీ దీన్ని గురించి ప్రశ్నిస్తే ‘విషయ అవగాహన లేని వారిలా బట్టలు ఎందుకు చించుకుంటున్నారు’అంటూ అనుచితంగా రాస్తే మీ సభ్యతే బయటపడుతుంది.

క్లియర్ గా అందరు స్త్రీల గురించి చెప్పిన విషయాలవివేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-70702515669884842662015-03-13T01:17:52.434+05:302015-03-13T01:17:52.434+05:30వేణు గారు,
హరిబాబు గారు ఉదాహరించిన ఘట్టంలో దుర్యో...వేణు గారు,

హరిబాబు గారు ఉదాహరించిన ఘట్టంలో దుర్యోధనుడు నిలదీయడం వుంది. కిసారి మోహన్ గంగూలీ గారి అనువాదంలో ఆ పేజీ ఇక్కడ(http://www.sacred-texts.com/hin/m01/m01204.htm మరియు http://www.sacred-texts.com/hin/m01/m01204.htm) చూడొచ్చు.
<Anonymoushttps://www.blogger.com/profile/14314089706812126559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-19738987456666783742015-03-13T00:53:51.771+05:302015-03-13T00:53:51.771+05:30వార్నీ!! కృష్ణుడు చేసిన ఏవో కొన్ని మ్యాజికల్ పనులు...వార్నీ!! కృష్ణుడు చేసిన ఏవో కొన్ని మ్యాజికల్ పనులు సహజంగానే ఎమోషనల్ అయిన కవులు ఇంకొంచెం మసాలా దట్టించి కవిత్వం లో రసాలు పారిస్తే విషయ అవగాహన లేని వారిలా బట్టలు ఎందుకు చించుకుంటున్నారు.

వేణు గారు, స్త్రీ గురించి ఇలా చెప్పాడు అంటే, వాళ్ళు చెప్పింది స్త్రీ తత్వం గురించి. మగవాళ్ళలో స్త్రీ తత్వం ఉన్నవాళ్ళ నుంచీ అదే విధమైన గుణ గణాలు ఉంటాయి అని ఆ పెద్దవారి ఉద్దేశ్యం. జనరల్ గా చేసి కాయhttps://www.blogger.com/profile/09293258049893097266noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-43823140873330775022015-03-12T23:10:22.323+05:302015-03-12T23:10:22.323+05:30@ Hari Babu Suraneni
1) >> ధర్మరాజు తన ర...@ Hari Babu Suraneni

1) >> ధర్మరాజు తన రాజ్యాన్నే తను గెల్చుకున్నాడు. >> కదా? తన రాజ్యం అర్థరాజ్యమే. యుద్ధం చేసింది దానికోసమే; పూర్తి రాజ్యం కోసం కాదు. ధర్మాచరణ ఉన్నవాడైతే గెలిచాక అర్థ రాజ్యమే తీసుకోవాలి. ఈ సూక్ష్మం మీకు బోధపడకపోతే వదిలెయ్యండి.

2) >> దుర్యోధనుదు తంద్రిని అ భీష్ముదూ వాళ్ళ ముందు ఒకలా మాట్లాది తనముందు ఒకలా మాట్లాదటం గురించి వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-18653764639908219662015-03-12T16:41:49.429+05:302015-03-12T16:41:49.429+05:30@venuvu
తను విమర్శిస్తున్నవాటిని పూర్వపక్షం చేసే వ...@venuvu
తను విమర్శిస్తున్నవాటిని పూర్వపక్షం చేసే విషయం అక్కడ ఉంటే దాన్ని వదిలేశారా? ‘ఇదండీ మహాభారతం’లో అలాంటి సందర్భం ఎక్కడుందో మీరు కనిపెిడితే మంచిదే, పాఠకులంతా తెలుసుకోవచ్చు. చెప్పండి-ఏమిటా విషయం?

Anas:

స్వర్గారోహణ పర్వం అని ఆ పర్వం పేరు?వాళ్ళు చేస్తున్నది మహాప్రస్థానం!కాలక్షేపానికి చేస్తున్న తిరుగుడు కాదు.శిఖరం కొసకి చేరినాక ఇంకా ముందుకు యెట్లా వెళ్తాడు?యే hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-50704010473009280582015-03-12T15:30:57.668+05:302015-03-12T15:30:57.668+05:30@venuvu
స్పష్టంగానే ఉందంటున్నారు కాబట్టి ఇది మహాభా...@venuvu
స్పష్టంగానే ఉందంటున్నారు కాబట్టి ఇది మహాభారతంలో ఏ పర్వంలో, ఏ ఆశ్వాసంలో ఉన్నదీ నిర్దిష్టంగా చెప్పండి. నిర్థారించుకోవచ్చు.
ans:
లాక్షాగృహ దహనం తర్వాత పాందవులు ద్రౌపదీ స్వయంవరంలో బయట పదతారు.దానికి భీష్ముదు ఇప్పతికే చాలా నీచమయిన పని జరిగింది అనద్రూ నిన్నే తప్పు పదుతున్నారు నీ తమ్ముది కొదుకులు చావు తప్పించుకున్నారు.నీ అంతట నువ్వే పిలువు తప్పు బయటపదకుండా వుంటుంది అంటే hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com