tag:blogger.com,1999:blog-5114344156696886086.post2904002030571335987..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: ‘ ఎక్కడున్నావురా ఇన్ని రోజులూ’వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-9182226452057415522016-08-27T16:35:04.591+05:302016-08-27T16:35:04.591+05:30ఎక్కడున్నావురా యిన్ని రోజులూ! పోస్ట్ ను అనుకోకుండా...ఎక్కడున్నావురా యిన్ని రోజులూ! పోస్ట్ ను అనుకోకుండా చూశాను! ఏ వ్యక్తినైనా లోనారసి చూడగలగడంనిజంగా గొప్ప విషయం!నువ్వన్నట్లు భవిష్యద్ద్రష్టలకు మాత్రమే అది సాధ్య పడుతుంది!<br />అందుకే ఒక రజని ఒక కమల్ ఒక బాలు వంటివారు మనకు దొరికారు చిన్నారి సూర్య గాయత్రి ప్రతిభకు మురిసిపోయి నువ్వు పోస్ట్ట్ రాయలేదూ!అలా తెలుసుకొని ప్రోత్సహించడం గొప్ప విషయం!మంచి పోస్ట్ నకు ధన్యవాదాలు!M b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.com