tag:blogger.com,1999:blog-5114344156696886086.post3027388031479653270..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: వేదాలూ... హేతువాదాలూ!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-56834263530955298142020-10-24T07:09:35.559+05:302020-10-24T07:09:35.559+05:30Astrology and astronomy are different terms. Astro...Astrology and astronomy are different terms. Astrology means jyotirvijnaana and astronomy means khagola vijnaana.Praveenhttps://www.blogger.com/profile/14506680489198123863noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-11185218917923586372020-10-20T14:39:02.528+05:302020-10-20T14:39:02.528+05:30ఈ భూమి మీద కొంతకాలం పాటు అత్యున్నత వైభవాన్ని అనుభవ...ఈ భూమి మీద కొంతకాలం పాటు అత్యున్నత వైభవాన్ని అనుభవించి కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోయిన నాగరికతలతో సహా ప్రస్తుతం అత్యున్నత వైభవాన్ని అనుభవిస్తూ కాలం తెచ్చే మార్పులకు తమను తాము మార్చుకోలేక అంతరించిపోతున్న వాటిని కూడా కలిపిన సమస్త నాగరికతలకీ మూలం వైదిక సాహిత్యం అనేది సాక్ష్యాధారాలతో సహా ఎప్పుడో రుజువైపోయిన గతితార్కిక చారిత్రక భౌతిక యదార్ధం!వేదం అనే పదానికి మూల ధాతు రూపం &hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-38795999023274573052020-10-19T14:56:35.364+05:302020-10-19T14:56:35.364+05:30రంగనాయకమ్మ గారి సిద్ధాంతం వేరు, బెర్ట్రాండ్ రసెల్ ...రంగనాయకమ్మ గారి సిద్ధాంతం వేరు, బెర్ట్రాండ్ రసెల్ సిద్ధాంతం వేరు. అసలుకి మార్క్సిజం వేరు, నాస్తికత్వం వేరు. ఈ మధ్యనే ఫేస్బుక్లో కొంత మంది నాస్తికులు ఒకరినొకరు కులం పేరుతో తిట్టుకోవడం చూసాను. నాస్తికత్వం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు అనే వాదన ఉంది. రంగనాయకమ్మ గారిని నాస్తికులతో పోల్చడం అంటే అది బోడి గుండుకి మోకాలితో ముడి పెట్టడమే అవుతుంది.

प्रवीणhttps://www.blogger.com/profile/05535600562069225737noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-61040398441192979832020-10-19T09:43:06.106+05:302020-10-19T09:43:06.106+05:30వేదాలు 10 వేల సంవత్సరాల నాటివి అని అంటున్నారు.10 వ...వేదాలు 10 వేల సంవత్సరాల నాటివి అని అంటున్నారు.10 వేల సంవత్సరాల నాటి పుస్తకాలను ఇప్పుడు విమర్శించడం భావ్యమేనా ? అప్పటి రచయతలు/రచయిత్రులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి భవిష్యత్తు తరాలకు కొన్ని సూచనలు చేసారు. వాటిలో కొన్ని లోపాలున్నాయి. ముఖ్యంగా చాతుర్వర్ణాల గురించి వ్రాసింది తప్పే కావచ్చు. మొత్తంగా వేదాలని తప్పు పట్టలేము.కార్ల్ మార్క్స్ వ్రాసినదాంట్లో కూడా కొన్ని తప్పులున్నాయి. మార్క్స్ నాకు నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-23544704480366810692020-10-16T12:07:19.609+05:302020-10-16T12:07:19.609+05:30రెఫరెన్స్ లు లేకుండా ఈ పుస్తకం రాయలేదు. ఆ పుస్తకం ...రెఫరెన్స్ లు లేకుండా ఈ పుస్తకం రాయలేదు. ఆ పుస్తకం మీద ఇది ఓ సమీక్ష.

సమస్య ఏమిటంటే..వేదాలను గౌరవించేవారిలో వాటిని చదివినవారు అతి తక్కువ. విమర్శ అయినా, ప్రశంస అయినా మూల గ్రంధాలు చదవకుండా చేయకూడదు. చేస్తే విలువ ఉండదు! వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-68882611783468896672020-10-14T20:28:00.320+05:302020-10-14T20:28:00.320+05:30వేదం గురించి మాట్లాడేటప్పుడు రెఫరెన్సులు ఇవ్వాలి. ...వేదం గురించి మాట్లాడేటప్పుడు రెఫరెన్సులు ఇవ్వాలి. అవి లేకుండా ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు.
మీరు అబద్ధాలు చెబుతున్నట్లు అవుతుంది.Brahmayyahttps://www.blogger.com/profile/07649203961296587538noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-33676765470807631482016-11-28T23:12:35.874+05:302016-11-28T23:12:35.874+05:30@తెలుగు అభిమాని గారు:
బహుశా తస్లీమా నస్రీన్ గురిం...@తెలుగు అభిమాని గారు:

బహుశా తస్లీమా నస్రీన్ గురించి కూడా బంగ్లాదేశ్లో ఇలానే అనుకుంటారేమో! " rationalists concentrate too much on the shortcomings / faults / lacunae in the" islamic scriptures అని. I would like to to realize that your appeal to the ignorance of negativity of the Hindu scriptures doesn't account to the positive attitude. If "Hindu Society" has Sudheerhttps://www.blogger.com/profile/08672871330688373347noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-73371200763706622812016-11-18T22:02:43.554+05:302016-11-18T22:02:43.554+05:30రంగనాయకమ్మను, రాంగోపాల్వర్మను ఒక వాక్యంలో స్మరించడ...రంగనాయకమ్మను, రాంగోపాల్వర్మను ఒక వాక్యంలో స్మరించడం తప్పు. చాగంటి మధ్యతరగతిలో popularize ఐన ఒక బఫూన్. ఈయన లాజిక్కులస్సలు లాజిక్కులేకావు. ఇంకొక హిందూ పండితుడే ఏకినట్లుగా... ఈయన జ్ఞానమెంత? ఈయన పాండిత్యమెంత? ఈయనచెప్పే రామాయణ భాష్యం రాధాకృష్న న్ చెప్పినదానికి ఏవిధంగా భిన్నం?Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-85320835958240537742016-10-31T13:08:36.321+05:302016-10-31T13:08:36.321+05:30రంగనాయకమ్మ, రాంగోపాల్ వర్మ, కంచ ఐలయ్య, గోగినేని బా...రంగనాయకమ్మ, రాంగోపాల్ వర్మ, కంచ ఐలయ్య, గోగినేని బాబు .....

చాగంటి, సామవేదం షణ్ముఖ శర్మ, కందాడై, ప్రేమ సిద్ధార్థ,జగ్గివాసుదేవ్,....

అందరికీ వారి వారి సిద్ధాంతాలు ప్రచారం చేసుకునే అవకాశం మనదేశంలో ఉంది. This is the beauty of our country.
People have a variety of choice indeed. People are intelligent enough to choose what is liked by them and suits them.

One GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-78781250813254206702016-10-29T16:04:16.468+05:302016-10-29T16:04:16.468+05:30వేణూ! రంగనాయకమ్మగారి వేదాలు పుస్తకంపై నీ blog చూసి...వేణూ! రంగనాయకమ్మగారి వేదాలు పుస్తకంపై నీ blog చూసి ఎంతో సంతోషించాను!నిజానికి నీ మాటప్రకారమే వేదాలు చదవకుండా అభిప్రాయాన్ని వెలిబుచ్చటం సరి అయిన పనికాదు!అయినా పుట్టినప్పటినుండీ వాటి పవిత్రత వినీ వినీ వేదాలంటే ఇంతే!అనిఅంగీకరించటం కష్టంగా వుంది!ముఖ్యంగా ఈ అంశంపై నీ విశ్లేషణ అద్భుతంగా వుంది!స్త్రీలను కించపరచడం చాతుర్వర్ణ్యవ్యవస్థ ప్రాణిహింస భగవంతుడైనా మెచ్చుతాడని అనుకోను!అలా మెచ్చితే అతడు దేవుడెలా M b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-47713068789872135322016-10-29T14:26:16.412+05:302016-10-29T14:26:16.412+05:30ఒక friend పంపిస్తే, ఇప్పుడే చూశాను మీ టపా.....
ర...ఒక friend పంపిస్తే, ఇప్పుడే చూశాను మీ టపా.....

రంగనాయకమ్మ శైలితో నా విభేదాలు నాకుండొచ్చుగానీ హేతువాదంలో ఆవిడ దిట్ట. రంగనాయకమ్మ ఒక Indian Bertrand Russel, ఒక Indian Tasleema Nasreen. May their tribe increase... ఆవిడలాంటివాళ్ళు వర్ధిల్లుగాక. ఎప్పుడైతే వేదాలను ప్రజాబాహుళ్యానికి అవల ఉంచారో, అలా ఉంచినా సమాజపు గతికి ఏఢొకా లేదో అప్పుడే అవి useless అన్నవిషయం మనకు అవగతమవ్వాల్సింది. Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.com