tag:blogger.com,1999:blog-5114344156696886086.post3668293402068020542..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: వెన్నెలా... వేణువూ !వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-34840084411143699042016-07-15T17:59:04.933+05:302016-07-15T17:59:04.933+05:30వేణు! వెన్నెల వేణువు అన్న శీర్షికేఅందమైన అనుభూతిని...వేణు! వెన్నెల వేణువు అన్న శీర్షికేఅందమైన అనుభూతిని కలిగించింది ఇక పోస్ట్ అంతా సిరివెన్నెల గురించి!హరిప్రసాద్ చౌరాసియాగారి వేణునాదం గురించి! వ్రాసింది నువ్వు! అందుకే నీ అక్షరాలు తిలక్ చెప్పినట్లు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లల్లా ఉన్నాయి!అంతకంతకూ మధురతరమై మధురతమమైన వేణుగానాన్నిమీ బ్లాగు ద్వారా హృదయ శ్రావ్యం చేసినందుకు ధన్యవాదాలు!నాకు ఆది భిక్షువు పాట ఎక్కువ ఇష్టం !అలాగే ఎవరిరాకతో పాట కూడా!M b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-82659722066670134372009-10-07T23:40:19.172+05:302009-10-07T23:40:19.172+05:30@ తృష్ణ: థాంక్యూ! "ప్రకృతి కాంతకూ.." పాట...@ తృష్ణ: థాంక్యూ! "ప్రకృతి కాంతకూ.." పాట ముఖ్యంగా సాహిత్యం గురించే చెప్పుకోవల్సినది. మీ బ్లాగు చూస్తాను. ఇక విజయవాడ... ఒక రకంగా నాకు సొంత వూరు లాంటిదే!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-89746510651889850452009-10-07T15:20:16.552+05:302009-10-07T15:20:16.552+05:30నాక్కూడా "ప్రకృతి కాంతకూ.." పాట ఇష్టమండి...నాక్కూడా "ప్రకృతి కాంతకూ.." పాట ఇష్టమండి...
మీరు రాసిన వాక్యాలు.."అలల పెదవులతో శిలల చెక్కిలిపై..కడలి ముద్దిడువేళా పుడమి హృదయంలో..." ఆహా...ఏమి రచన...అద్భుతం !!తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-35049968014976978722009-10-07T15:18:02.645+05:302009-10-07T15:18:02.645+05:30బాగుందండి టపా..."nothing but wind", &quo...బాగుందండి టపా..."nothing but wind", "how to name it" మా ఇంట్లో అందరికీ కంఠోపాఠం..!!ఆ తరువాత మూడోది కూడా వచ్చిందని విన్నాము.
మీది విజయవాడా?మాదీ బెజవాడే.నా బ్లాగ్ చూసారా?విజయవాడ కబుర్లు చాలానే ఉంటాయి..ఇవాళే మీ బ్లాగంతా చదువుతున్నానండి....ఇన్నాళ్ళూ చూడలేదు...చాలా బాగున్నాయి టపాలు...వీలుచూసుకుని మరిన్ని రాస్తూండంది మరి..తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-21928469786850628332009-06-03T22:51:08.668+05:302009-06-03T22:51:08.668+05:30bonagiri గారూ ! సుశీల గారు విశ్వనాథ్ సినిమాలకు తక్...bonagiri గారూ ! సుశీల గారు విశ్వనాథ్ సినిమాలకు తక్కువగా పాడటం శంకరాభరణం తర్వాత అంటేనే కొంతవరకూ కరెక్టు. సిరిసిరి మువ్వ, శారద, చెల్లెలి కాపురం, జీవనజ్యోతి... ఇలా ఎన్నో సుశీల గారు పాడారు కదా? శంకరాభరణం తర్వాత కూడా శుభోదయం, శ్రుతిలయలు, స్వాతి ముత్యం, శుభలేఖ లాంటి సినిమాల్లో సుశీల గారి పాటలున్నాయి.

ఇక మీరు అలంకార్ లో సిరివెన్నెల చూసేవుంటారు. ఎందుకంటే దుర్గా కళామందిర్ లో కొన్ని రోజులు వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-45546158993569579212009-06-03T16:31:52.411+05:302009-06-03T16:31:52.411+05:30మీ బ్లాగు టైటిల్ కి తగ్గ టపా వ్రాసారు. మంచి సినిమా...మీ బ్లాగు టైటిల్ కి తగ్గ టపా వ్రాసారు. మంచి సినిమాని, మంచి పాటలని గుర్తు చేసినందుకు అభినందనలు.

సీతారామశాస్త్రి తొలిచిత్రంలోనే విశ్వరూపం ప్రదర్శించారు.

మహదేవన్ ఎప్పటిలానే విశ్వనాథ్ గారికి అద్భుతమైన సంగీతం హరిప్రసాద్ చౌరాసియతొ కలిసి ఇచ్చారు.

సాధారణంగా సుశీల గారు విశ్వనాథ్ గారికి పాడడం తక్కువ. ఎక్కువగా జానకిగారే పాడతారు.

అయితే ఈ సినిమాని నేను అలంకార్ లో Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-89398007560703886002009-05-31T12:29:49.723+05:302009-05-31T12:29:49.723+05:30వెన్నెల వేణువు ఆ హెడ్డింగే ఎంతో బాగుంది... సినిమా ...వెన్నెల వేణువు ఆ హెడ్డింగే ఎంతో బాగుంది... సినిమా గురించి హరి ప్రసాద్ చౌరాసియా గారి వేణు గానం గురించిన వివరాలు ఇంకా బాగా వివరించారు... విశ్వనాథ్ గారు మన తెలుగు ప్రేక్షకులకు ఒక వరం..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-7764202110048498392009-05-27T22:11:19.471+05:302009-05-27T22:11:19.471+05:30విశ్వనాథ్ గారు ‘సిరివెన్నెల’ కోసం ఎంతో తపన పడ్డారన...విశ్వనాథ్ గారు ‘సిరివెన్నెల’ కోసం ఎంతో తపన పడ్డారని చాలామందికి తెలుసు. ఫిబ్రవరిలో ఆయన ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ‘మనసుకు దగ్గరైన’ ఈ సినిమా గురించి చెప్పారు.. ఆ వివరాలు కొన్ని...
‘... పిక్చరైజ్ చేయడానికీ, బయటకు తేవడానికీ నేను మానసికంగా ఎంత వ్యధ అనుభవించానో నాకు తెలుసు. ప్రతి సీన్ కీ కష్టపడ్డాను.
.... మొత్తం సినిమాలో నాకై నేను కాంప్లికేట్ చేసుకున్న సీన్లు ఎన్నో! తన బొమ్మ వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-17807816727605780362009-05-25T19:43:20.928+05:302009-05-25T19:43:20.928+05:30విజయమోహన్ గారూ, ‘సిరివెన్నెల’ సంగీత నిర్దేశకుడు కె...విజయమోహన్ గారూ, ‘సిరివెన్నెల’ సంగీత నిర్దేశకుడు కె.వి.మహదేవన్ గారు. ఇళయరాజా కాదు. ఈ సినిమాలో కథానాయకునిగా నటించింది- సర్వదమన్ బెనర్జీ. సినిమాలో ఆయన పాత్ర పేరు హరిప్రసాద్. బహుశా హరిప్రసాద్ చౌరాసియా గారి పేరే అలా పెట్టుండాలి.

‘సిరివెన్నెల’ గురించి నేను ఇంత చెప్పి, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పేరును నేను ప్రస్తావించలేదు. ఆయన పేరేమిటిలెండి, కె.విశ్వనాథ్ గారి పేరూ, మహదేవన్ గారి పేరూవేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-4901602114004801392009-05-25T19:25:58.574+05:302009-05-25T19:25:58.574+05:30సిరివెన్నెల,ఇళయరాజా,హరిప్రసాద్ చౌరాసియా,విశ్వనాథ్ ...సిరివెన్నెల,ఇళయరాజా,హరిప్రసాద్ చౌరాసియా,విశ్వనాథ్ గార్ల అపూర్వ కలయిక ఈ సినిమా నాక్కూడా చాలా బాగా నచ్చిన చిత్రం. హరిప్రసాద్ గారి వేణువులోకి ఆ వేణుగోపాలుడే ప్రవేశించాడా !చిలమకూరు విజయమోహన్https://www.blogger.com/profile/17317575706033530062noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-87023008502302119922009-05-25T15:50:21.634+05:302009-05-25T15:50:21.634+05:30వేణు గారూ !మంచి సినిమా గుర్తుకు తెచ్చారు . నాకు" ఆ...వేణు గారూ !మంచి సినిమా గుర్తుకు తెచ్చారు . నాకు" ఆదిభిక్షువు వాడినేదిఅడిగేదీ "కూడా ఇష్టమే ...పాటలన్నీ చాలాబావుంటాయి . ఇంత మంచి సినిమాలు అరుదుగా వస్తాయి ఎన్నేళ్ళు గడిచినా మరిచిపోలేం .పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-41632662831164286822009-05-25T11:21:02.327+05:302009-05-25T11:21:02.327+05:30బాగా చెప్పారు ..నాకు అయితే మీ పోస్ట్ చదువుతున్న సే...బాగా చెప్పారు ..నాకు అయితే మీ పోస్ట్ చదువుతున్న సేపు హమ్ చేస్తున్నే వున్నా ఈ గాలి..బాగా ప్రెసెంట్ చేసారు..గొప్ప సినిమా యొక్క గొప్పతనాన్ని గుర్తుచేసినందుకు మీకుఅభినందనలుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.com