tag:blogger.com,1999:blog-5114344156696886086.post373397624213796576..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: నీడల ‘వెలుగులు’వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-49238095577616869002016-07-12T09:05:52.223+05:302016-07-12T09:05:52.223+05:30@ వనజ తాతినేని: మీ స్పందనకు థాంక్యూ .
@ తెలుగు అభ...@ వనజ తాతినేని: మీ స్పందనకు థాంక్యూ .

@ తెలుగు అభిమాని: మీ అభిప్రాయం నాకు సంతోషాన్నీ, ఉత్సాహాన్నీ అందించింది, ఎప్పటిలాగే. థాంక్యూ.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-59665623402625989012016-07-11T21:34:13.733+05:302016-07-11T21:34:13.733+05:30As always, delightful potpourri of pictures and me...As always, delightful potpourri of pictures and meaningful and adequate lines to match it. Venu garu.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-54203403948342764442016-07-02T12:10:51.223+05:302016-07-02T12:10:51.223+05:30చాలా బావుంది పోస్ట్ వేణు గారు . ధన్యవాదాలు . చాలా బావుంది పోస్ట్ వేణు గారు . ధన్యవాదాలు . వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-53570025755021364942016-07-01T07:26:22.205+05:302016-07-01T07:26:22.205+05:30@ Syamala: నీడలకు సంబంధించి భర్తృహరి సుభాషితం ఎంత ...@ Syamala: నీడలకు సంబంధించి భర్తృహరి సుభాషితం ఎంత అర్థవంతమో కదా.. దాని ప్రస్తావన బాగుంది. ఔను, ఆత్రేయపాటలో చెట్టు నీడ అనేది ఆశ్రయం అనే అర్థంలోనే తీసుకోవాలి. Thank you for the reaction and encouragement.

@ కేకే : మీరన్నది కరెక్టే. ఆ లోగోల్లో ఉన్నది థర్డ్ డైమన్షనే. థాంక్యూ వెరీమచ్. షాడోకూ, షేడ్ కూ; నీడకూ, ప్రతిబింబానికీ దగ్గర సంబంధం ఉన్నప్పటికీ సూక్ష్మంగా పరిశీలిస్తే వాటి మధ్య వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-54521235428407775752016-07-01T00:36:49.906+05:302016-07-01T00:36:49.906+05:30వేణుగారూ,
మీ నీడల మీద విశ్లేషణ బాగుంది. కాని Shado...వేణుగారూ,
మీ నీడల మీద విశ్లేషణ బాగుంది. కాని Shadow (నీడ) కి Shade రెంటికీ పొంతన లేదని నా అభిప్రాయం. ఈనాడు, కిరాయి రౌడీలు, ఇంకా దాన వీర శూర కర్ణ సినిమా టైటిల్స్ లో కనిపించే shade, ఆ అక్షరాలు 3-D ఫాంట్లో రాయడంవల్ల కనిపించే 3rd dimension (depth). అంతే కాని, అవి ఆ అక్షరాల నీడలు (shadows) కానే కావు. కాంత్https://www.blogger.com/profile/04045327775974068605noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-56416684918881021042016-06-30T16:50:52.084+05:302016-06-30T16:50:52.084+05:30వేణు! నీ యీ సరికొత్త టపా బ్యూటిఫుల్ గా ఉంది!2009ను...వేణు! నీ యీ సరికొత్త టపా బ్యూటిఫుల్ గా ఉంది!2009నుండీ నీ తోడుగా నీడగా వస్తున్న నీ బ్లాగు నీడల్నీ వదలలేదన్న మాట!ఈనాడు అందంగా ఉంటుందనుకున్నానే గానీ ఆ అక్షరాకృతిలోని పలకల్ని వాటి నీడలని గమనించనేలేదు సుమీ!నీడ సినిమా పోస్టరు క్రీనీడ బాగుంది!గుప్పెడుమనసు టైటిల్ చిత్రం ఎంతందంగా ఉందో!తనను తాను అతిగా ప్రేమించుకోవడాన్ని నార్సిసిజం అంటారన్నమాట!పల్లెల్లో పొద్దు తెలుసుకోవడానికి నీడమీదఆధారపడేవారుకదా M b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.com