tag:blogger.com,1999:blog-5114344156696886086.post6009626816648307541..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: రచయితలూ Vs పాఠకాభిమానులూ!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-45802285012293845122012-11-05T01:07:41.632+05:302012-11-05T01:07:41.632+05:30"అలాగే మరొకటి కూడా . ఒక రచయిత భావాలు మనకి నచ్..."అలాగే మరొకటి కూడా . ఒక రచయిత భావాలు మనకి నచ్చకపోతే ( నేను చెప్పేది కమర్షియల్ రచయితల గురించి కాదు) - వాళ్ళని తిట్టేస్తాం ."

పై వాక్యం చూశాక, నాకు కొన్ని ప్రశ్నలు స్ఫురించాయి.

1. "మనం" అంటే ఎవరం? ఎవరా మనం? ఎటువైపున వున్నాం మనం? శ్రమ చేసే వారి వైపునా? ఆ శ్రమ చేసే వారి పైన ఆధార పడిన వారి వైపునా?
2. ఈ "మనం" అనే దాని లోని స్పష్టత తేలక పోతే, ఒకUnknownhttps://www.blogger.com/profile/07258288294344970477noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-65845482514123956342012-11-04T14:19:08.407+05:302012-11-04T14:19:08.407+05:30రామ్ గారూ, మీ ప్పందనకు కృతజ్ఞతలు.
భావాలు నచ్చని ర...రామ్ గారూ, మీ ప్పందనకు కృతజ్ఞతలు.

భావాలు నచ్చని రచయితను పాఠకులు (కొందరైనా) తిట్టిపోయటంలో అసహజం ఉండకపోవచ్చు.

కానీ భావాలు నచ్చి అభిమానించిన రచయిత ఏం చెప్పారో అభిమాన పాఠకులు దానికి వ్యతిరేకంగా చేశారనుకోండి. అలా చేశారంటే- వారికి ఆ భావాలపై ఏమంత శ్రద్ధ లేనట్టూ; ఆ రచయితపై గౌరవం కూడా ఏమీ లేనట్టు! వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-1307897364864761012012-11-04T13:51:13.423+05:302012-11-04T13:51:13.423+05:30వేణు గారు - పుస్తక పరిచయానికి ధన్యవాదాలు . చాలా బా...వేణు గారు - పుస్తక పరిచయానికి ధన్యవాదాలు . చాలా బాగుంది .

"రచయితను గౌరవించడం అంటే , ఆయన భావాలకు వ్యతిరేకంగా నడవడమా? ఆయనకి మూర్ఖత్వంగా కనపడే పనితో ఆయన్ని గౌరవించాలని చూస్తే, అది ఆయనకు అవమానమా, సన్మానమా? "

చాలా ఆలోచించవలసిన విషయం .

అలాగే మరొకటి కూడా . ఒక రచయిత భావాలు మనకి నచ్చకపోతే ( నేను చెప్పేది కమర్షియల్ రచయితల గురించి కాదు) - వాళ్ళని తిట్టేస్తాం .<br /రామ్https://www.blogger.com/profile/10185856138427168960noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-17959101775793181462012-11-01T12:22:35.172+05:302012-11-01T12:22:35.172+05:30‘శ్రామిక కోణం’ పుస్తకం గురించి రాశావు, సరే. కానీ ...‘శ్రామిక కోణం’ పుస్తకం గురించి రాశావు, సరే. కానీ ఆ పుస్తకంలో పేజీలెన్ని? వెల ఎంత? ఎక్కడ దొరుతుందీ.. అనే వివరాలేవీ అని ఓ మిత్రుడు అడిగాడు.

‘ఈనాడు సండే మ్యాగజీన్’లో రాసిన చిరు సమీక్షలో ఆ వివరాలున్నాయి. అందుకే ఆ క్లిపింగ్ ని ఈ టపాలో చేరుస్తున్నాను!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-8453671473674755842012-11-01T12:11:30.805+05:302012-11-01T12:11:30.805+05:30ప్రసాద్ గారూ! ‘శ్రామిక కోణం’ పుస్తకం మీకింకా అందనే...ప్రసాద్ గారూ! ‘శ్రామిక కోణం’ పుస్తకం మీకింకా అందనే లేదన్నమాట.

పుస్తకం మర్చిపోయిన మీ మిత్రుడు కనీసం సారీలు చెప్పినందుకు సంతోషించాలి; ‘పనికొచ్చే పట్టకారా, కాకరాలు తెచ్చాశా కదా? ఇక ఆ పుస్తకం మర్చిపోతే ఏం లే’ అని తేలిగ్గా తీసిపారెయ్యలేదు కదా మరి! :)

వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-28981318988306211732012-11-01T12:00:12.480+05:302012-11-01T12:00:12.480+05:30@ Praveen: ‘జాహ్నవి’ కలం పేరు ఓ పోలీసు అధికారిదని ...@ Praveen: ‘జాహ్నవి’ కలం పేరు ఓ పోలీసు అధికారిదని తెలుసు కానీ, పేరు మీ వ్యాఖ్య ద్వారానే తెలిసింది.

@ సుజాత: ఔను, రాజకీయ నాయకుడిగా మారిన RN అభిమాని జగన్ ను people's saviour గా భావించటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

నిజమే. కథలూ, పాఠకులతో పరిచయాలూ ఒక తరహా అయితే; విమర్శలూ, విశ్లేషణలూ, చర్చలూ, వాదనలూ మరో తరహా. రెండు పుస్తకాలుగా వేసివుంటే బాగుండేది.

అయితే- ఒకే పుస్తకం వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-31055494217546397072012-10-31T23:17:39.587+05:302012-10-31T23:17:39.587+05:30ఈ పుస్తకం లోని రచనలు పత్రికల్లో వచ్చినప్పుడు చదివా...ఈ పుస్తకం లోని రచనలు పత్రికల్లో వచ్చినప్పుడు చదివాను. ఏవైనా కొత్తవి వుంటే, చదవ లేదు ఇంకా వాటిని.
ఈ పుస్తకం నా చేతుల్లో పడే భాగ్యం ఇంకా కలగలేదు నాకు. ముంబాయి నించి ఒక స్నేహితుడు ఇక్కడకి వస్తూ వుంటే, ఆ స్నేహితుడికి హైదరాబాదు నించీ ఈ పుస్తకం పంపే ఏర్పాటు చేశాను.

"పుస్తకం అందింది. తప్ప కుండా తీసుకు వస్తాను" అని ఒట్టేసి చెప్పాడా మిత్రుడు.

ఎంతో సంతోషించాను. Unknownhttps://www.blogger.com/profile/07258288294344970477noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-68974414073450213092012-10-31T17:05:24.360+05:302012-10-31T17:05:24.360+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-37903139519031413802012-10-31T14:14:13.939+05:302012-10-31T14:14:13.939+05:30"జాహ్నవి" అనే పేరుతో మార్క్సిజంపై విషం చ..."జాహ్నవి" అనే పేరుతో మార్క్సిజంపై విషం చిమ్ముతూ వ్యాసాలు వ్రాసినది ఎ.బి.వెంకటేశ్వరరావు అనే పోలీస్ అధికారి. పత్రిక ఎడిటర్లు అతని పేరు బయటకి రాకుండా జాగ్రత్త పడ్డారు కానీ జర్నలిస్ట్‌లలో కొందరు మార్క్సిస్ట్లు ఉండడం వల్ల అతని పేరు బయటపడింది.
Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com