tag:blogger.com,1999:blog-5114344156696886086.post6300338106206117518..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: ఆలాపనతో ఇళయరాజా గీతాంజలివేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-29093474461129955442015-10-14T19:05:05.276+05:302015-10-14T19:05:05.276+05:30వేణు గారు.మూడు హాయిగా సాగే పాటలు- చాలా రోజుల తరువా...వేణు గారు.మూడు హాయిగా సాగే పాటలు- చాలా రోజుల తరువాత విన్నాను. వినడానికి తేలికగాఉన్నా పాడటం కొంచెం కష్టమైన పాటలే. మూడు పాటల్లోను వేణువు bits మధురంగా ఉన్నాయి. ఆలాపన పాట చిత్రీకరణ చాలా బాగుంది. యమునా తీరాన పాట 1973 నాటిది. అప్పటికి ఇంకా బాలు గొంతు లేతగా ఉంది. ఆలాపన, గీతాంజలి పాటలలో బాలు పరిణితి చెందిన గొంతు బాగుంది.<br /><br />ఆలాపన చిత్రంలో ఇళయరాజా పాటలు ఎంతో బాగుంటాయి. msv influence on ilayaraja. GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-29685737869397215532015-10-01T18:44:53.933+05:302015-10-01T18:44:53.933+05:30భలే పోల్చారే...!
భలే పోల్చారే...!<br />anuhttps://www.blogger.com/profile/17068138632324305970noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-28244990859755501702015-09-29T17:10:14.166+05:302015-09-29T17:10:14.166+05:30శివాజీ గణేశన్, ఉషానందినిల మీద చిత్రీకరించిన "...శివాజీ గణేశన్, ఉషానందినిల మీద చిత్రీకరించిన "యమునా నది" పాట తమిళ మాతృక లింకు ఇక్కడ: https://www.youtube.com/watch?v=wEFI9Fe5mrQSurya Mahavratahttps://www.blogger.com/profile/05650141877418686548noreply@blogger.com