tag:blogger.com,1999:blog-5114344156696886086.post6361129520582631404..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: మన భాషలో నా సందేహాలువేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-18325555906440045422016-07-21T15:52:11.561+05:302016-07-21T15:52:11.561+05:30Syamala Madduri ఈ బ్లాగు పోస్టుపై పంపిన అభిప్రాయం:...Syamala Madduri ఈ బ్లాగు పోస్టుపై పంపిన అభిప్రాయం:

ఒక మంచి చర్చ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో నీ బ్లాగులు చూసిన వారికి అర్థమౌతుంది. ఇంతమంది విఙ్ఞానవంతుల్ని కదిలించిన నీ ఆసక్తి అభినందనీయం! నీబ్లాగుల్ని చదవడం నేను ఒక education లా భావిస్తాను! మురళిగారు ఎన్ టి ఆర్ గారి గ్నానము సరియైన ఉచ్చారణ అన్నారంటే ఙ్ఞ ని అనవసరమని భావించినట్లే కదా! నిజానికి ఉచ్చారణలో గ్నానానికి ఙ్నానానికి చాలా తేడా ఉంది! వర్ణవేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-12269178889497545802011-12-30T20:18:30.980+05:302011-12-30T20:18:30.980+05:30మురళీధరరావు గారూ!
>> సినిమాలలో ఎన్.టి. రామా...మురళీధరరావు గారూ!
>> సినిమాలలో ఎన్.టి. రామారావు గారు “గ్నానము”, “ప్రతిగ్న” అని పలకటం మీరు వినే ఉంటారు. అది తప్పు కాదు. సరైన ఉచ్చారణే. >>

నిజంగా నిజమేనా? అయ్యో... ఇన్నాళ్ళూ ఎన్టీఆర్ ఉచ్చారణ ను ముళ్ళపూడి వెంకటరమణ గారితో సహా (చూడండి... (ఇం)కోతికొమ్మచ్చి) అపార్థం చేసుకున్నామా? నమ్మశక్యం కావటం లేదు..

ఈ టపా రాసిన ఇన్నేళ్ళ తర్వాత కూడా దీన్ని మీరు చదివి, వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-2954599363291735962011-12-30T18:59:45.658+05:302011-12-30T18:59:45.658+05:30శ్రీ వేణు గారికి,
మీ బ్లాగును ఈ రోజే చూశాను. విశాల...శ్రీ వేణు గారికి,
మీ బ్లాగును ఈ రోజే చూశాను. విశాలమైన మీ జిజ్ఞాస పరిధికి నిదర్శకంగా, బాగున్నది. మీకు నా హృదయపూర్వకమైన అభినందనలు.
1) బ్రహ్మ – బ్రమ్హల ఉచ్చారణను గురించిన చర్చ చాలా కాలంగా జరుగుతున్నది. ఉదాహరణకు –
http://www.indiadivine.org/audarya/sri-vaishnava-forum/125506-pronounciation-brahma-vahni-jahnu.html
http://www.mail-archive.com/sanskrit@cs.utah.edu/msg00780.html<ఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-991305433887027732009-11-25T23:28:23.528+05:302009-11-25T23:28:23.528+05:30అందరికీ నమస్కారం,
ఁ(అరసున్న),న్ ల ఉచ్చారణ ఒకటేనా, ...అందరికీ నమస్కారం,
ఁ(అరసున్న),న్ ల ఉచ్చారణ ఒకటేనా, రెంటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు..షణ్ముఖన్http://bhuvanavijayamu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-68550427683144799792009-10-28T08:20:46.528+05:302009-10-28T08:20:46.528+05:30shanmukhan గారూ,
క్ష కీ ‘క్ ష’ (క కింద ష వత్తు) క...shanmukhan గారూ,

క్ష కీ ‘క్ ష’ (క కింద ష వత్తు) కీ ఉచ్చారణలో తేడా ఏమీ లేదు. తెలుగులో పత్రికలకు భాషాస్వరూపం నిర్దేశించిన బూదరాజు రాధాకృష్ణ గారి ప్రకారమైతే- ఈ అక్షరాన్ని వాడటంలో స్పష్టమైన తేడా చూపించొచ్చు.

తెలుగు, సంస్కృత పదాలకు క్ష ని వాడటం (పక్షం, వీక్షణం, లక్షణం), తెలుగు లిపిలో రాసే ఇంగ్లిష్ పదాలకు (Rikshaw, Connection) క కింద వత్తు వాడటం ‘ఈనాడు’లో గమనించొచ్చు.
<వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-17077186080251645452009-10-27T14:16:45.385+05:302009-10-27T14:16:45.385+05:30అందరికీ నమస్కారం,
క్ష, క్ ష(క కి ష వత్తు) రెండింటి...అందరికీ నమస్కారం,
క్ష, క్ ష(క కి ష వత్తు) రెండింటి ఉచ్చారణా ఒకటేనా?
క్ష సంయుక్తాక్షరమా? అయితే హల్లులో ఎందుకుంది?shanmukhanhttp://bhuvanavijayamu.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-85312993195601315922009-04-03T22:55:00.000+05:302009-04-03T22:55:00.000+05:30రాఘవ గారూ, నా బ్లాగు టపా కంటే ముందుగానే ఈ సందేహాల...రాఘవ గారూ,
నా బ్లాగు టపా కంటే ముందుగానే ఈ సందేహాల మీద చర్చ జరిగిందని మీరు పంపిన లంకె చూశాక తెలిసింది. మీకు నా నెనర్లు.
క్లుప్తం, క్లుప్తి అనే మాటలు తప్ప వేరేవి లేకపోతే... వాటికోసమే ఌ అనే అక్షరం ఉండటం విచిత్రమే.

@ మాధవరావు గారూ, మీ వ్యాఖ్య ద్వారా మరికొన్ని విషయాలు తెలిశాయి. ధన్యవాదాలు.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-40815720558673689132009-04-03T14:23:00.000+05:302009-04-03T14:23:00.000+05:30శ్రీ వేణుగారికి, నమస్కారములు.మొదటగా గమనించాల్సింది...శ్రీ వేణుగారికి, నమస్కారములు.

మొదటగా గమనించాల్సింది ఉఛ్ఛారణని మీకు వ్రాతపూర్వకంగా చెప్పటం కష్టం.ఇకపోతే, సంస్కృతములో, తెలుగులో పలకేటప్పుడు ఏ శబ్దం వినిపిస్తుందో, ఆ శబ్దానికి సంబంధించిన అక్షరమే వ్రాస్తాము. ఉదా: బ్రహ్+మ =బ్రహ్మ. ఇదే, హిందీ భాషలో అయితే, "బ్ర" తరువాత,"హ" అక్షరాన్ని సగమే రాసి, "మ" అక్షరాన్ని పూర్తిగా వ్రాస్తారు. అంటే, తెలుగులోని "మ" వత్తుని, హిందిలో పూర్తి అక్షరముగా madhavarao.pabbarajuhttps://www.blogger.com/profile/17404206429906313614noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-74126150042880358922009-04-03T13:00:00.000+05:302009-04-03T13:00:00.000+05:30ముందుగా మీరు ఒకసారి ఇక్కడ కన్నెయ్యండి.తర్వాత, ఌకార...ముందుగా మీరు ఒకసారి ఇక్కడ కన్నెయ్యండి.

తర్వాత, ఌకార ప్రయోగాలు ౢకప్తము ౢకప్తి కాక నాకూ తెలియవు. సందర్భం వచ్చింది కాబట్టి మరొక రాఘవhttps://www.blogger.com/profile/15083615829251194714noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-45381614851475482372009-04-02T23:16:00.000+05:302009-04-02T23:16:00.000+05:30తాడేపల్లి గారిని నా సందేహాలు తీర్చమని కోరితే ఆయన ...తాడేపల్లి గారిని నా సందేహాలు తీర్చమని కోరితే ఆయన తన బ్లాగు http://www.tadepally.com/ లో ఇలా జవాబిచ్చారు.

వేణుగారూ !

బ్రహ్మని బ్రమ్హ అని పలక్కూడదు. ఎలా రాస్తామో అలాగే పలకాలి. బ్రమ్హ అని పలకడం కొంతమందికి సులభం

కావచ్చు. అందువల్ల వాళ్ళు దాని ఉచ్చారణ గుఱించి ఇతరులకి చెప్పేటప్పుడు అలాగే పలకాలని చెబుతారు. అది

సరి కాదు.
ఒకలా రాసి ఇంకోలా పలకడం ఇంగ్లీషువాళ్ళ వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-86852154911253957172009-03-28T22:39:00.000+05:302009-03-28T22:39:00.000+05:30చక్రవర్తి గారూ, మీరన్నట్టే ఆ అక్షరాన్ని ‘ఇణి’అని ...చక్రవర్తి గారూ, మీరన్నట్టే ఆ అక్షరాన్ని ‘ఇణి’అని నేర్చుకున్నాం. నా ప్రశ్న ఏమిటంటే... ఆ ఉచ్చారణ, జ్ఞానం లాంటి పదాల్లో ఎందుకు వినపడటం లేదని.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-31938895030904276562009-03-28T00:25:00.000+05:302009-03-28T00:25:00.000+05:30అన్నింటికి సమాధానాలు నా దగ్గర లేవు కానీ.. చ ఛ జ ఝ ...అన్నింటికి సమాధానాలు నా దగ్గర లేవు కానీ.. చ ఛ జ ఝ ఞ .. ఆఖరి అక్షరాన్ని ఇణి అని నేర్చుకున్నాము. ఇది మాత్రం చెప్ప గలనుఓ బ్రమ్మీhttps://www.blogger.com/profile/07122514953397880474noreply@blogger.com