tag:blogger.com,1999:blog-5114344156696886086.post6550474897687535344..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: స్టీఫెన్ హాకింగ్ కాలజ్ఞానం... నిజమవుతుందా?వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-7139152165199260202012-12-04T15:18:41.373+05:302012-12-04T15:18:41.373+05:30Adi narayana గారూ! ఈ వ్యాసం చెప్పే సారాంశంతో మీరు...Adi narayana గారూ! ఈ వ్యాసం చెప్పే సారాంశంతో మీరు విభేదిస్తున్నారని మీ వ్యాఖ్యల ద్వారా అర్థమైంది. కానీ వ్యంగ్యాలకు దిగటం వల్ల మీరు చెప్పే విషయం మసకబారి అస్పష్టమైపోయింది!

కమ్యూనిజం ఇప్పటికే ఎప్పుడో వచ్చేసిందని మీరు భావిస్తున్నారన్నమాట. ‘ అదొచ్చి (కమ్యూనిజం) ఇన్నేళ్లు గడుస్తున్నా...’- ఎప్పుడొచ్చింది? ఎక్కడ ఏ దేశంలో వచ్చింది? చైనా, రష్యాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అమలు వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-13611032337620582872012-12-03T14:46:21.977+05:302012-12-03T14:46:21.977+05:30త్రిమూర్తులు గారూ! మీ విశ్లేషణ సూపరండీ బాబా.. అసలు...త్రిమూర్తులు గారూ! మీ విశ్లేషణ సూపరండీ బాబా.. అసలు ఎక్కడ అంతరిక్షం..? ఎక్కడ కమ్యూనిజం..? దీనమ్మా జీవితం.. మోకాలికీ బోడిగుండుకూ సూపర్ లింకు. అయినాగానీండీ కమ్యూనిజం ఇంకా రావడమేంటండీ బాబా. ఇప్పటికది పుట్టి ఎన్నో ఏళ్లయ్యాయి. క్రీస్ట్ తర్వాత పేదలనుద్దరిద్దామని పుట్టిన ఈ భావజాలం ఎన్నో చోట్ల తడాఖా చూపి.. ఇక చాల్లే అనిపించేసుకుంది కూడా. తిరిగి గత్యంతరం లేని పరిస్థితి ఒకటొస్తుందనీ, దాని ద్వారా మళ్లీ Anonymoushttps://www.blogger.com/profile/01304770691656532461noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-84299976524193034302012-12-03T14:16:48.970+05:302012-12-03T14:16:48.970+05:30మహానుభావులు.. స్టీఫెన్ హాకింగే పెద్ద కామెడీ అనుకుం...మహానుభావులు.. స్టీఫెన్ హాకింగే పెద్ద కామెడీ అనుకుంటే, అంతకన్నా పెద్ద కామెడీ మీరు చెప్పిన డొంక తిరుగుడు సిద్ధాంతం. దారుణమైన విషయం ఏమిటంటే ఇంకా కమ్యూనిజం రావడం ఏమిటి? విస్తరించడం ఏమిటి? దారుణం కాకుంటే? క్రీస్ట్ తర్వాత పేదవాడికి ఆకలిదప్పులుండవని చెప్పింది కమ్యూనిజమే. అదొచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా పేదరికం పొయిందీ లేదు కదా.. మరింత పెద్దదైంది. ఇక క్రిస్ట్ కమ్యూనిజం తర్వాత వచ్చింది కంప్యూటరిజం. ఇది కూడాAnonymoushttps://www.blogger.com/profile/01304770691656532461noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-55600993662428126362012-06-04T18:02:41.044+05:302012-06-04T18:02:41.044+05:30@ the tree, ఒకరి కంటే ఒకరు మేలా కాదా అనేది చెప్పటం...@ the tree, ఒకరి కంటే ఒకరు మేలా కాదా అనేది చెప్పటం కాదు, ఈ వ్యాస రచయిత (త్రిమూర్తులు) ఉద్దేశం. హాకింగ్ చెప్పిన ఒకానొక అంశాన్ని విమర్శించినంత మాత్రానే ఆ శాస్త్రవేత్త కంటే కమ్యూనిస్టులు మేలని తేల్చేసినట్టు అవ్వదు కదా?

అయినా, ఇంత చిన్న విషయం మీకు మాత్రం తెలియదంటారా?:)వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-79158129354094402352012-06-04T17:24:01.305+05:302012-06-04T17:24:01.305+05:30mothammeda comunistlu aanandinche vishayam cheppar...mothammeda comunistlu aanandinche vishayam chepparu,
haaking kanna mere melantara?
saradake lendi, bhagundi mee vysam.భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-42475106580676160402012-06-04T15:09:45.918+05:302012-06-04T15:09:45.918+05:30SNKR, తన రంగంలో నిష్ణాతుడైన ఓ శాస్త్రవేత్త సామాజిక...SNKR, తన రంగంలో నిష్ణాతుడైన ఓ శాస్త్రవేత్త సామాజిక రంగ భవిత గురించి అంచనా వేసిన సందర్భంలో చర్చ ఇది.

ఆ పరిధిలో చూడాల్సిన నా వ్యాఖ్యను స్థల కాలాలకు సంబంధం లేకుండా యాంత్రికంగా వర్తింపజేసి- నవ్వుకుంటానంటే.. సరే, అలాగే కానివ్వండి!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-19041874707736204132012-06-04T14:47:52.967+05:302012-06-04T14:47:52.967+05:30/అలాంటి వాళ్ళ అంచనాలు ఇలాగే.. హాకింగ్ తరహాలోనే ఉండ.../అలాంటి వాళ్ళ అంచనాలు ఇలాగే.. హాకింగ్ తరహాలోనే ఉండకతప్పదు ! /

తప్పదా?!

మార్క్స్‌కు ముందు పుట్టిన సైంటిస్టుల ఆలోచనలు, హేకింగ్ తరహాలోనే వుండటం తప్పనిసరి అని తేల్చి పారేసిన మీ సిద్ధాంతానికి నా లాల్‌సలాం అంటాను. నిజమే మార్క్స్‌కు ముందు ప్రజలెంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుండేవారో తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది! హీ హీ హీAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-7843591978568198172012-06-04T12:34:00.208+05:302012-06-04T12:34:00.208+05:30వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు. ఇతరత్రా బిజీగా ఉండటం వల్ల...వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు. ఇతరత్రా బిజీగా ఉండటం వల్ల కాస్త ఆలస్యంగా ప్రతిస్పందిస్తున్నాను.

@ SNKR! మార్క్సిస్టు దృక్పథం లేని సైంటిస్టులు సైంటిస్టులు కాకుండా పోరు కానీ, అలాంటి వాళ్ళ అంచనాలు ఇలాగే.. హాకింగ్ తరహాలోనే ఉండకతప్పదు !

ఇక ‘హాకింగ్ విషకాలజ్ఞానం’అంటూ మీర్రాసిన స్మైలీ వ్యాఖ్య గురించి మరో స్మైలీ సంధించటం తప్ప స్పందించేదేముంటుంది!:)

@ D.Venu Gopal! మార్క్సిజం వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-5772806719461566662012-05-31T18:45:07.524+05:302012-05-31T18:45:07.524+05:30మీకు అర్ధం కాలేదనే అనుకోమంటారా.... :) హాకింగ్ వైజ్...మీకు అర్ధం కాలేదనే అనుకోమంటారా.... :) హాకింగ్ వైజ్ఞానికంగా అంచనా వేసిన విషయాన్ని కమ్యూనిస్టు దృక్పథంతో వర్గీకరించడం. పెట్టుబడిదారీ వ్యవస్థ ఇంకో ఐదేళ్ళలోనో పదేళ్ళలోనో పోగానే వచ్చే సోషలిస్టు వ్యవస్థ వల్ల గ్లోబల్ వార్మింగ్, అణ్వాయుధాల ముప్పూ తొలగిపోయి భూగోళం ఓ ఉటోపియా కాగలదని చెప్పడమూనూ...!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-85696934927783004772012-05-31T18:40:07.865+05:302012-05-31T18:40:07.865+05:30రష్యా, చైనా కమ్మునిజాన్ని వదిలి చాలా యెళ్ళు అయిందన...రష్యా, చైనా కమ్మునిజాన్ని వదిలి చాలా యెళ్ళు అయిందని అవి ఇప్పుడు అసలు సిసలైన పెట్టుబడిదారీ దేశాలని ఈ బ్లాగులలొనే చాలామంది చెప్పినారు అయినా వాటిని మళ్ళి కమ్యునిస్టు దేశాలని అదే పాట మొదలుపెట్టినారు. సాంసౄక్ తిక విప్లవంలొ చంపివేశారా? యవరిని యవరు చంపివేశారు. ఆ వివరాలు ఇవ్వండి

జ్యొతిష్యం , మతం లాంటివి సమాజంలొ అసమానతలు వున్నంత కాలం వుంటాయి. మీలాంటి వాళ్ళు దాన్ని ఒక వ్యాపారంలాగ మలసుకొనిరామమొహన్https://www.blogger.com/profile/13095345428441810289noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-47211932579421354002012-05-31T17:17:42.546+05:302012-05-31T17:17:42.546+05:30puranapandaphani! >> వామపక్ష భావజాలం మీద అభ...puranapandaphani! >> వామపక్ష భావజాలం మీద అభిమానం ఉండొచ్చు కానీ ఇది సరైన తీరు కాదనుకుంటా..>> మీ వ్యాఖ్యలోని భావం అర్థం కాలేదండీ. ‘ఇది’ అంటే ఏదని మీ అభిప్రాయం?వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-36523849400341985312012-05-31T17:12:16.473+05:302012-05-31T17:12:16.473+05:30వామపక్ష భావజాలం మీద అభిమానం ఉండొచ్చు కానీ ఇది సరైన...వామపక్ష భావజాలం మీద అభిమానం ఉండొచ్చు కానీ ఇది సరైన తీరు కాదనుకుంటా..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-30832138495380369802012-05-31T15:36:40.456+05:302012-05-31T15:36:40.456+05:30జ్యోతిష్యం గురించి నేను ఈ లింక్‌లో వ్రాసాను: http:...జ్యోతిష్యం గురించి నేను ఈ లింక్‌లో వ్రాసాను: http://hegelian.mlmedia.net.in/2012/05/blog-post_27.htmlPraveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-65636343763526422802012-05-31T12:43:38.408+05:302012-05-31T12:43:38.408+05:30జ్యోతిష్యం అప్రోచ్ పూర్తిగా వేఱు. అది case-to-case...జ్యోతిష్యం అప్రోచ్ పూర్తిగా వేఱు. అది case-to-case and tentative approach. మార్క్సిజం లాగా యావన్మావజాతికీ లేదా యావత్ కాలచక్రానికీ సంబంధించిన సూత్రీకరణల్ని అది చేయదు. మార్క్సిజమ్ లాంటి భావజాలాల కున్నట్లుగా జ్యోతిష్యానికి వర్గీయ పక్షపాతాలు గానీ అజెండాలు గానీ లేవు. అది ప్రకృతిసూత్రాల పరిధిలోనే జోస్యాలు చెబుతుంది. అసాధారణ జోస్యాలేవీ అందులో ఉండవు. అయితే ప్రకృతిసూత్రాలే అంతిమ/ పరమ హేతువులని Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-28358011904783716222012-05-31T12:33:02.795+05:302012-05-31T12:33:02.795+05:30మరి ఆల్రెడీ రష్యా, చైనా మొదలయిన దేశాల్లో మొదలయిన మ...మరి ఆల్రెడీ రష్యా, చైనా మొదలయిన దేశాల్లో మొదలయిన మార్క్సిజమ్ ఎందుకు ౬౦ ఏళ్ళకే కుప్పకూలిపోయింది. చైనా కమ్యూనిష్టే కదా మరి వాళ్లు అణ్వాయిధాలు ఎందుకు ఉంచుకున్నారు? చైనాలో మరి చెత్తని ఎందుకు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు (చైనా నాసిరకం వస్తువులు తయారు చేసి ప్రపంచం అంతా ఎగుమతి చేస్తోంది కదా).

కమ్యూనిజం వచ్చిన దేశాల్లో తమ సంస్కృతిని పూర్తిగా ధ్వంసం చేశారు. సంస్కృతిని పట్టుకు Gopalhttps://www.blogger.com/profile/07940063735514406249noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-28918123698057162262012-05-31T10:56:22.695+05:302012-05-31T10:56:22.695+05:30మరంతే కదండి. :)
/ఖగోళాలతో గోళీలాడుతున్న హాకింగ్ ...మరంతే కదండి. :)

/ఖగోళాలతో గోళీలాడుతున్న హాకింగ్ మేధస్సుకి ... అసలు విషయం తెలియకుండా పోయింది! /
నిజమే! మార్కిస్టు దృక్పథం లేని సైంటిస్టూ ఓ సైంటిస్టేనా? మార్కిస్టు నవలా రచయిత్రులెవరైనా హైకింగ్ విషకాలజ్ఞానం అనే నవల రాస్తారేమో చూద్దాం. :) :PAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-29182753119086653332012-05-31T09:15:27.096+05:302012-05-31T09:15:27.096+05:30SNKR, మీకు అలా అర్థమైందన్నమాట! :)SNKR, మీకు అలా అర్థమైందన్నమాట! :)వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-21254738203240615172012-05-31T08:51:50.363+05:302012-05-31T08:51:50.363+05:30వెయ్యేళ్ళ దాకా ప్రస్తుత విధానం కంటిన్యూ అవుతుందా అ...వెయ్యేళ్ళ దాకా ప్రస్తుత విధానం కంటిన్యూ అవుతుందా అన్న మార్క్సిస్తుల నిస్పృహతో కూడిన విశ్లేషణ తమాషాగా వుంది. 1000 ఏళ్ళదాకా తాము విస్తరించే అవకాశమేలేదని ఎందుకంత అంత ధీమాతో వున్నారో ఆలోచించాల్సిన విషయం. :)Anonymousnoreply@blogger.com