tag:blogger.com,1999:blog-5114344156696886086.post6778617187857418136..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: తొలి సినీ వీణా గానం!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-35720475266736791112018-08-14T15:59:18.949+05:302018-08-14T15:59:18.949+05:30" ఏమని పాడెదనో " పాట భార్యాభర్తలు సినీమా...
" ఏమని పాడెదనో " పాట భార్యాభర్తలు సినీమాలోనిది. వీణ పాటలలో మొదటిదనే అర్ధం వచ్చేలా చెప్పారు. అంతకుముందే వచ్చిన తెనాలి రామకృష్ణ, సారంగధర, వినాయకచవితి, దీపావళి యిత్యాది అనేక సినీమాలలో వీణను చూపిస్తూ వీణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గల పాటలు వచ్చేయి. కాకపోతే, సుశీలగారు పాడిన యీ పాటంత హిట్ కాకపోయివుండచ్చు. అంతమాత్రన అదే ప్రధమ వీణ పాట అనతగునా ?

2. ఈ పాట రాగం " హనుమతోడి"ameerjanhttps://www.blogger.com/profile/03946259468600009119noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-80663847871050418002015-09-11T21:34:22.316+05:302015-09-11T21:34:22.316+05:30కృష్ణకుమారి వీణ పట్టుకుని వాయించేస్తుంటే వీణ పాటను...కృష్ణకుమారి వీణ పట్టుకుని వాయించేస్తుంటే వీణ పాటనుకున్నానండీ :)
నాకు సంగీత, సంస్కృత పరిజ్ఞానం లేదు :((
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-3927035372023356702015-09-10T01:12:01.798+05:302015-09-10T01:12:01.798+05:30ఈ పోస్ట్ కాస్త ఆలస్యంగా చూసాను. నీహారిక గారు గుర్త...ఈ పోస్ట్ కాస్త ఆలస్యంగా చూసాను. నీహారిక గారు గుర్తుచేసిన "కలనైనా నీ వలపే ....." నిస్సందేహంగా మధురమయిన పాట. కాని అది వీణపాట కాదు, సితార్ పాట అని గుర్తు. ఏమంటారు? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-59177852205175989792015-09-02T09:08:48.569+05:302015-09-02T09:08:48.569+05:30@ తెలుగు అభిమాని : థాంక్యూ అండీ. ఈ పాట తోడి రాగంలో...@ తెలుగు అభిమాని : థాంక్యూ అండీ. ఈ పాట తోడి రాగంలో స్వరపరిచారని మీ ద్వారానే తెలుసుకున్నాను.

@ నీహారిక : మీరు చెప్పిన పాట ‘శాంతినివాసం ’(1960)లోది. ఈ వీణపాట కూడా కృష్ణకుమారే అభినయించారు. భార్యాభర్తలు పినిమాకంటే ఈ చిత్రమే ఏడాది ముందు విడుదలైంది. లెక్కప్రకారం ఈ పాటే తొలి వీణ పాట అవ్వాలి. మరి ‘ఏమని పాడెదనో..’ తొలి వీణ పాటగా ఎలా ప్రచారంలోకి వచ్చిందో... భార్యాభర్తలు సినిమా విడుదలలో వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-77743222486273532702015-09-01T20:25:04.658+05:302015-09-01T20:25:04.658+05:30" కలనైనా నీ వలపే .... కలవరమందయినా నీ తలపే &qu..." కలనైనా నీ వలపే .... కలవరమందయినా నీ తలపే " పాట కూడా చాలా బాగుంటుంది.వ్రాసింది సముద్రాల గారనుకుంటా !మీరు ఏ విషయాన్నయినా భలే ఆసక్తికరంగా వ్రాస్తారు.

నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-63792205994268154722015-08-31T13:40:40.885+05:302015-08-31T13:40:40.885+05:30వేణు గారు. వీణ వేణువైన సరిగమ కదలాడింది. జానకీబాల గ...వేణు గారు. వీణ వేణువైన సరిగమ కదలాడింది. జానకీబాల గారి 'ఏమని పాడెదనో ఈ వేళ ' పాట వెనుక కథ ఆసక్తికరంగా ఉంది. మహా వైణికుడు చిట్టిబాబు వాయించారంటె పాటను పల్లకీలో ఊరేగించినట్లే. ఈ పాట హనుమతోడి (తోడి) రాగంలో ఉన్నది. కర్ణాటక సంగీతంలో ఎంతో ప్రసిద్ధి పొందిన గంభీరమైన రాగం. మీరు వ్రాసిన అన్ని వీణ పాటలూ ఆణిముత్యాలే. అది ఒక స్వర్ణ యుగం.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.com