tag:blogger.com,1999:blog-5114344156696886086.post7015043425813992932..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: ‘రేడియో హీరోయిన్’ ఆడియో సీడీ విన్నారా?వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-30130666158728822762012-05-04T18:35:53.331+05:302012-05-04T18:35:53.331+05:30రామ్ గారూ! అప్పారావు సృష్టికర్త నుంచే COIN అప్పు చ...రామ్ గారూ! అప్పారావు సృష్టికర్త నుంచే COIN అప్పు చేశారంటే మీరు సామాన్యులు కారు!:) ఏ AGEకైనా నిలిచే COINAGE రమణ గారిది.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-86110485753247062172012-05-04T15:45:15.038+05:302012-05-04T15:45:15.038+05:30'శ్రీనివాయిస్' ప్రయోగం ముళ్ళపూడి వారి సొమ...'శ్రీనివాయిస్' ప్రయోగం ముళ్ళపూడి వారి సొమ్ము (పిబి 'శ్రీనివాయిస్' గారి గురించి ) - సమయం సం'దర్పం' కుదిరాయి కదాని - ఆయన్ని ' హలో ఓ coin ఉందా ' అని అప్పడిగాను !!'రామ్https://www.blogger.com/profile/10185856138427168960noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-44179687590723959422012-05-04T12:28:44.577+05:302012-05-04T12:28:44.577+05:30రామ్ గారూ! థాంక్యూ.
గొంతుకు సంబంధించిన సంగతి కూడా...రామ్ గారూ! థాంక్యూ.
గొంతుకు సంబంధించిన సంగతి కూడా కాబట్టి తప్పనిసరిగా మీది ‘గొంతెమ్మ కోరికే’అనిపిస్తోంది.:)

శారదా శ్రీని’వాయిస్’అనే ప్రయోగం బాగుంది!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-72454416627387573602012-05-04T02:21:03.511+05:302012-05-04T02:21:03.511+05:30వేణు గారూ
మీ ఆనందాన్ని పంచుకున్నందుకు నమోన్నమః !! ...వేణు గారూ
మీ ఆనందాన్ని పంచుకున్నందుకు నమోన్నమః !!
శారద గారి స్వరం వింటుంటే - మన టీవీ కొత్త యాంకరీమణులు ఇలా మాట్లాడాలని ఎందుకు అనుకోరూ ... !!! అని అనిపించింది . శారద శ్రీనివాయిస్ గారి CD విని కొత్త తరం స్పందించి - తెలుగు గొంతు అందించాలని ఆశిద్దాం !! నాది మరీ గొంతెమ్మ కోరిక అంటారా !!!!రామ్https://www.blogger.com/profile/10185856138427168960noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-80468470315133018832012-04-30T13:21:06.389+05:302012-04-30T13:21:06.389+05:30ఉష గారూ, రెండు రోజులు లేటుగానైనా చూశారు కదా, థాంక్...ఉష గారూ, రెండు రోజులు లేటుగానైనా చూశారు కదా, థాంక్యూ !

వనజ వనమాలి గారూ, మీ ఊరు మైలవరం దగ్గరేనని మీ వ్యాఖ్య ద్వారానే తెలుసుకున్నాను. మీ స్పందనకు థాంక్యూ!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-45256914040577509522012-04-30T10:54:38.055+05:302012-04-30T10:54:38.055+05:30వేణు గారు చాలా శ్రద్ద తీసుకుని మంచి పని చేసారు. ధన...వేణు గారు చాలా శ్రద్ద తీసుకుని మంచి పని చేసారు. ధన్యవాదములు. సి.డి లభ్యత మొదలగు వివరాలు చాలా ఉపయుక్తం.
అన్నట్టు మీరు చాట్రాయి వారా!? మాకు దగ్గరే.. మైలవరం దగ్గర కుంటముక్కల..మావూరు. విద్యాభ్యాసం ఆంతా మైలవరం లోనే!వనజ తాతినేని/VanajaTatinenihttps://www.blogger.com/profile/01690504020422275361noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-13536448357547090712012-04-30T10:25:21.823+05:302012-04-30T10:25:21.823+05:30శారదా శ్రీనివాసన్ గార్ని గూర్చి గురుశుక్రవారాల్లో ...శారదా శ్రీనివాసన్ గార్ని గూర్చి గురుశుక్రవారాల్లో ఈ వార్తా చదివాను, లింక్ మర్చిపోయాను అనుకున్నాను (అనుకోని పని వత్తిడి కారణంగా). సత్యవతి గారి బ్లాగులో మీ వ్యాఖ్య ద్వారాగా రాగలిగాను, థాంక్స్ వేణు గారూ. మీ బ్లాగులో చక్కని వార్త చదవకండా వెళ్ళటం అపుడూ అరుదే.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-8497778601158726682012-04-27T08:18:57.925+05:302012-04-27T08:18:57.925+05:30@ జ్యోతిర్మయి: ఆడియో గురించి రాస్తూ ఆమె స్వరం విని...@ జ్యోతిర్మయి: ఆడియో గురించి రాస్తూ ఆమె స్వరం వినిపించకపోతే ఎలా మరి? మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-16633998589137917852012-04-27T08:02:59.817+05:302012-04-27T08:02:59.817+05:30వేణు గారూ శారద గారి స్వరం వినిపించి మంచిపని చేశారు...వేణు గారూ శారద గారి స్వరం వినిపించి మంచిపని చేశారు. ఆ సిడి ఎక్కడ దొరుకు౦తు౦దో వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు మీకు.జ్యోతిర్మయి https://www.blogger.com/profile/04228684135372360259noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-5041260442850743872012-04-26T20:14:05.440+05:302012-04-26T20:14:05.440+05:30@ సుజాత: శారద గారి వాయిస్ గురించి నేనేమని ఫీలయ్యాన...@ సుజాత: శారద గారి వాయిస్ గురించి నేనేమని ఫీలయ్యానో అదే మీ వ్యాఖ్యలో బాగా చెప్పారు. ఎక్కడా వయసు ప్రభావం నాకు కనపడలేదు.

@ తృష్ణ: ఆమె గాత్ర మాధుర్యం గురించి మీరు చెప్పింది నిజం. ఈ సీడీ విడుదలయిన సమాచారం చెపుతూ మీరు రాసిన బ్లాగ్ పోస్టు కూడా చదివాను.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-51672863540547722232012-04-26T15:36:52.264+05:302012-04-26T15:36:52.264+05:30పుస్తకం చదివేసాం, సీడి వినేసాం..:) శారద గారి వాయిస...పుస్తకం చదివేసాం, సీడి వినేసాం..:) శారద గారి వాయిస్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఈ సీడీ రిలీజయినప్పుడు బ్లాగ్‌లో రాసాను నేను.
నిన్నను శారద గారికీ, నాన్నగారికీ మార్కొనీ జయంతి సందర్భంగా సన్మానాలు జరిగాయి. సభలో శారద గారు మాట్లాడుతుంటే విన్న నా ఆశ్చర్యానుభూతిని చెప్పలేను...డభ్భైకి పైగా వయసున్న ఆవిడ గాత్ర మాధుర్యం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. నెమ్మదిగా, మధురంగా, తియ్యగా ఇంకా ఇంకా వినాలనిపించేలా ఎంతతృష్ణhttps://www.blogger.com/profile/15742739531552541291noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-3034967660183801832012-04-26T13:32:38.825+05:302012-04-26T13:32:38.825+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com