tag:blogger.com,1999:blog-5114344156696886086.post7421047133615290847..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: రంగనాయకమ్మ గారు మాట తప్పారు!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger150125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-18070253387937917312011-10-06T21:06:00.577+05:302011-10-06T21:06:00.577+05:30నా వ్యాఖ్య వేసుకొన్నందుకు ధన్యవాదాలు. నేను వ్యాఖ్...నా వ్యాఖ్య వేసుకొన్నందుకు ధన్యవాదాలు. నేను వ్యాఖ్య వ్రాసిన ఉద్దేస్యం, ఎవరి గురించో మనని మనం[భారతీయతని] తిట్టుకోవటం చూసి. అంతే, ఏ ఇజాలకి వ్యతిరేకం కాదు. మన దేశంలోని అభ్యుదయ వాదులందరూ ఒకే ఒక్క విషయం మీద పైకొచ్చిన వారే... అదే మన సంస్కృతిని మనం తిట్టు కోవటం ద్వారా. అలా చేస్తేనే బయట దేశం వాళ్ళు మనని ఆకాశానికి ఎత్తేస్తారు. ఉదాహరణకి చూడండి మనకి ఎన్నో మంచి సినిమాలు వుండగా కేవలం "స్లం డాగ్" కే Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-13506788884109742962011-10-06T16:51:37.230+05:302011-10-06T16:51:37.230+05:30రాధాకృష్ణ గారూ!
వాల్మీకి తరపున మీరే రాసేశారుగా? అ...రాధాకృష్ణ గారూ!

వాల్మీకి తరపున మీరే రాసేశారుగా? అయితే ఈ కవి మాత్రం అమెరికా, ఎర్రదేశాలూ, ఆఖరికి బ్లాగులూ కూడా తెలిసిన ఆధునిక వాల్మీకి! అంతే కాదు; విషవృక్షమూ, దాన్ని రాసిన రచయిత్రీ కూడా ఆయనకు తెలుసన్నమాట! :)

‘రామాయణ విషవృక్షం’ అన్నపేరు చూసి భగ్గున మండిపోతూ దాన్ని చదవకుండానే దానిపై వ్యతిరేకత పెంచుకున్నవారిని చాలామంది నాకు తెలుసు. అది విశ్వనాథ రామాయణ కల్పవృక్ష (పద్య) వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-73752058356354380872011-10-06T10:23:59.299+05:302011-10-06T10:23:59.299+05:30అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, మీరు వ్రాసిన వ్యా...అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, మీరు వ్రాసిన వ్యాసం కంటే వ్యాఖ్యలు ఎక్కువయ్యినట్టున్నాయి !!Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-63233158219619280802011-10-06T09:55:52.275+05:302011-10-06T09:55:52.275+05:30అయ్యా, నేను వాల్మీకిని వ్రాస్తున్నాను.రామాయణం వ్రా...అయ్యా, నేను వాల్మీకిని వ్రాస్తున్నాను.రామాయణం వ్రాసిన తరువాత వచ్చిన తృప్తితో ఇన్ని వందల ఏళ్ళుగా ఆత్మానందం పొందుతున్నాను. అసలు, విదేశీయుల మత్తులోపడి బారతీయతను మర్చిపోయిన వీళ్ళ గోడవెందుకులే అనుకున్నాను. ఒకడు అమెరికా అంటాడు, మరోకడు వీళ్ళను తిట్టడానికి ఎర్ర దేశాలంటాడు. మధ్యలో మన దేశం గురుంచి మర్చిపోవటమే కాకుండా చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు. బాబూ, మీకొక సంగతి తెలుసా? మన భారతీయతను గురుంచి తెలిసినAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-55616404494119827502010-08-21T21:13:52.637+05:302010-08-21T21:13:52.637+05:30కృష్ణ గారూ,
‘కృష్ణవేణి’ నవల గురించి మీరు ప్రస్తా...కృష్ణ గారూ,

‘కృష్ణవేణి’ నవల గురించి మీరు ప్రస్తావించి అడగటం సంతోషంగా ఉంది. ఇతరేతర వ్యాఖ్యల పరంపర వెనక నేను రాసిన అసలు టపా మసకబారిపోయి కనిపించకుండాపోయినట్టుంది కదూ! అందుకే ఈ సంతోషం :)

‘కృష్ణవేణి’లో రంగనాయకమ్మ గారి స్వీయ విమర్శతో కూడిన ఫుట్ నోట్లు నాకు చాలా బాగా నచ్చాయి. కథకు సమాంతరంగా వాటిని చదవటం భలే అనిపించింది.

ఇక- నాకు నచ్చిన పుస్తకాలంటారా? చాలా వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-61521823462858631302010-08-21T18:18:44.429+05:302010-08-21T18:18:44.429+05:30@ వేణు గారు ,
అనవసరపు చర్చ ఎప్పుడు ఆగుతుందా అని నే...@ వేణు గారు ,
అనవసరపు చర్చ ఎప్పుడు ఆగుతుందా అని నేను కూడా ఎదురు చూసాను :(
రంగనాయకమ్మ గారి ఫుట్ నోట్లు బాగున్నాయా? నాకు కూడా బలిపీఠం పైన ఆవిడ రాసిన స్వవిమర్శ ' చివరి మాట ' బాగా నచ్చింది. తన రచనని తనే విమర్శించుకోవడం, తన ఆలోచనలు కరెక్టా కాదా అని తరచి చూసుకోవడం, ఆలోచనలో మార్పు రావడం ఆరోగ్యకరమైన విషయం. మీ వాఖ్యానం చదివాక ఎప్పుడు ఎప్పుడు ఆ పుస్తకం చదువుతానా అని తొందరగా వుంది.
<krishnahttps://www.blogger.com/profile/05993039938279276395noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-17971809155730144052010-08-15T10:33:56.472+05:302010-08-15T10:33:56.472+05:30అసలు వ్యాసంకన్నా చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది. ప్...అసలు వ్యాసంకన్నా చర్చ చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రవీణ్ ప్లెజర్ ట్రిప్ ని పక్కనబెడితే తార-మలక్ వ్యాఖ్యల్లో కేవలం ప్రెజుడిస్ తప్ప మరేమీ కనిపించలేదు.

రంగనాయకమ్మ వ్యక్తిగా ప్రస్తుత పరిస్థితుల్లో irrelevant అయిపోయిందని ఈ మధ్యకాలంలో వారి వ్యాసాలు చదివితే అనిపించింది. ఒక రచయితగా వారి స్థానం ఎప్పటికీ కాదనలేనిది.ఈ రెండుకోణాల్నీ కలిపి ఒకే జడ్జిమెంటు చెయ్యడం తగదనుకుంటాను!

@సుజాత: Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-29682614694022930202010-08-15T09:35:53.304+05:302010-08-15T09:35:53.304+05:30ఎవరి ఏకపక్షంగా చర్చించారు? ఒక వ్యక్తికి రంగనాయకమ్మ...ఎవరి ఏకపక్షంగా చర్చించారు? ఒక వ్యక్తికి రంగనాయకమ్మ గారి రచనలు చదవడం ఇష్టం లేకపోతే అతన్ని ఎవరూ బలవంతం చెయ్యరు. చదవని పుస్తకాలలో తెలిసితెలియని విషయాలు గురించి మాట్లాడడమే విచిత్రంగా ఉంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-51356540792671004122010-08-15T08:46:45.466+05:302010-08-15T08:46:45.466+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-50013958170472364132010-08-15T01:22:06.567+05:302010-08-15T01:22:06.567+05:30హ హ. ఇప్పటికి మీకు జ్ఞానోదయం అయ్యిందన్నమాట :) కొంద...హ హ. ఇప్పటికి మీకు జ్ఞానోదయం అయ్యిందన్నమాట :) కొందరికి రంగనాయకమ్మ అన్నా, ఆధునిక భావాలు అన్నా పడక కెలికి కెలికి పడేస్తుంటారు. ఆ విషయం నాకు అర్ధం అయినా మీకు ఎప్పుడు అర్ధం అవుతుందా, మీ ఓపిక ఎప్పుడు క్షీణిస్తుందా అని గమనిస్తూవస్తున్నాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-7129414746302742952010-08-15T01:04:35.773+05:302010-08-15T01:04:35.773+05:30Loool when people like Ravi attack the others pers...Loool when people like Ravi attack the others personally then you would happily publish them but when the others respond then you ll suddenly remember that it's personal. May be I should use my blog to put those points across. But do remember one thing -freedom of expression is not one sided.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-14468453648952161032010-08-14T23:29:38.302+05:302010-08-14T23:29:38.302+05:30ఈ టపాపై చర్చ ఆసక్తికరంగా మొదలైనప్పటికీ, పోనుపోనూ న...ఈ టపాపై చర్చ ఆసక్తికరంగా మొదలైనప్పటికీ, పోనుపోనూ నాకు అసంతృప్తినీ చివరకు నిరాశనూ మిగిల్చింది!

టపా ‘కృష్ణవేణి’ నవల గురించి. అయితే.. వ్యాఖ్యల్లో దీనికి సంబంధించిన ప్రస్తావన చాలా స్వల్పంగా జరిగింది. ఇతరేతర అంశాలు (వీటిలో కొన్ని చాలా అనవసరమైనవి) దురాక్రమణ చేశాయి.

వ్యాఖ్యాతల్లో కొందరు తమ భావ ప్రకటనలో, భాషా ప్రయోగంలో బొత్తిగా సంయమనం పాటించలేదు. నిందాపూర్వక వ్యాఖ్యల పరంపర సాగి,వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-13478167461808097192010-08-14T10:23:15.378+05:302010-08-14T10:23:15.378+05:30@తార గారు
>> ఇదే బ్లాగ్ నుంచి తెచ్చినవి, అన...@తార గారు

>> ఇదే బ్లాగ్ నుంచి తెచ్చినవి, అన్నీ తప్పే (బంగారం గురించి సులభంగా అర్దమవటం కోసం అనుకున్నా).

'పిల్లల కోసం ఆర్దిక శాస్త్రం' పుస్తకం ఆధారంగా చెప్తున్నారా? ఈ విషయం మీరు ముందుగానే ప్రస్తావించి వుంటే నూరు కామెంట్ల భారం తగ్గేది :-)Unknownhttps://www.blogger.com/profile/08194329584974688430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-52018938642723598402010-08-14T10:08:29.669+05:302010-08-14T10:08:29.669+05:30@ వేణు గారు
మీరు పొరబడుతున్నారు. నేను వ్యాఖ్య పెట...@ వేణు గారు

మీరు పొరబడుతున్నారు. నేను వ్యాఖ్య పెట్టే సమయానికి మలక్ గారి వ్యాఖ్య (గాయని గురించి, ఇంకా పుస్తకాలు చదవక్కర్లేదని ఉదాహరణలు ఇచ్చానని ) వున్నది. దానిని ఉద్దేసించి అలా రాశాను. ఆ వాదనలు వితండ వాదనలుగా తోచాయి. మీవి కావు. మీలాగే నేను వారి విమర్శలను అర్దం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కాని ఎందుకో గొటితో తేలే సంస్యను గోరంత చేస్తున్నారనిపించింది. రంగనాయకమ్మ గారు తన రచనలలో కానీ Unknownhttps://www.blogger.com/profile/08194329584974688430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-60859576489606682682010-08-14T09:20:10.185+05:302010-08-14T09:20:10.185+05:30అవతలివారిని నిరక్షరాస్యులు అనుకునే వారికి సమాధానం ...అవతలివారిని నిరక్షరాస్యులు అనుకునే వారికి సమాధానం చెప్పడం నిజంగా టైమ్ వేస్టే. వాళ్ల పొంతనలేని అనాలజీస్ చూస్తే తెలిసిపోతుంది, వాళ్లు ఇతరులని నిరక్షరాస్యులు అనుకుంటున్నారని.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-72131574655683115382010-08-14T09:08:51.184+05:302010-08-14T09:08:51.184+05:30వేణు గారూ,
ఈ చర్చతో మీ సమయాన్ని ఘోరంగా వృధా చేసుక...వేణు గారూ,

ఈ చర్చతో మీ సమయాన్ని ఘోరంగా వృధా చేసుకుంటున్నారని మీకు తోచనందుకు ఆశ్చర్యపడుతున్నాను.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-45135026063672227552010-08-14T08:06:43.333+05:302010-08-14T08:06:43.333+05:30Vescart గారూ!
నేను ఇక్కడ చేసేది వితండ వాదమో, మీకు...Vescart గారూ!

నేను ఇక్కడ చేసేది వితండ వాదమో, మీకు సూటిగా అర్ధం కావటం లేదో తేల్చుకోలేకపోతున్నాన్నారు. దీనికి నేను చెప్పేదేముంటుంది? స్పష్టంగానే నా వాదనను చెప్పానని అనుకుంటున్నాను మరి.

మీ మరో ప్రశ్న- తెలుగులో 'కృష్ణవేణి (వాణి శ్రీ) సినిమా ఆధారం ఇదేనా? అని. కాదు. ఈ నవల ఇంకా సినిమాగా రాలేదు. (ఈ టపాయే'కృష్ణవేణి’ నవల గురించి. చివరకు దీని ప్రస్తావన ఇన్ని వ్యాఖ్యల తర్వాతవేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-5889193479071754362010-08-14T07:58:57.795+05:302010-08-14T07:58:57.795+05:30తార గారూ!
మీరు కోట్ చేసిన వాక్యాలన్నీ రంగనాయకమ్మ ...తార గారూ!

మీరు కోట్ చేసిన వాక్యాలన్నీ రంగనాయకమ్మ గారు రాసిన ‘పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం’ పుస్తకంలోవి.

>> ఇవి అన్ని చాలా ప్రాధమిక విషయాలు..>>

ఔను. పిల్లల కోసం రాసిన పుస్తకం కదా, ప్రాథమిక విషయాలే ఉంటాయి!

మలక్ గారూ!

బంగారం గురించి మీరు కోట్ చేసిన వాక్యం నేను ఇదే బ్లాగులో రాసిన రివ్యూలోది. దానికి మూలం రంగనాయకమ్మ గారి ‘పిల్లల కోసం వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-63258794560101827702010-08-14T07:54:15.416+05:302010-08-14T07:54:15.416+05:30రవి గారు. వాళ్ల దగ్గర సమాధానం లేకపోతే పొంతన లేని అ...రవి గారు. వాళ్ల దగ్గర సమాధానం లేకపోతే పొంతన లేని అనాలజీసే వస్తాయి, టైర్ బాగలేదని తెలుసుకోవడానికి ఒక రంధ్రం చాలు లాంటివి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-87484088444846409052010-08-14T07:44:14.435+05:302010-08-14T07:44:14.435+05:30మలక్ గారూ!
>> రచనలపై విమర్శలు రాయాలి అంటే అ...మలక్ గారూ!

>> రచనలపై విమర్శలు రాయాలి అంటే అవి చదవాలి, పరిజ్ఞానాన్ని అంచనావెయ్యడానికి అది అక్కరలేదు >>

రచయిత పరిజ్ఞానాన్ని అంచనా వెయ్యడానికి పుస్తకాలు ఆధారంగా ఉన్నపుడు ఆ రచనలు చదివి తీరాలి! ఇదే నేను పదేపదే చెపుతున్నది. ఆ పుస్తకాలు సెకండరీ సోర్సు కాదూ, ప్రైమరీ సోర్సు అని కూడా చెప్పాను.

>> ఆవిడ బాగా పాడగలరా లేదా అని కనుక్కోడానికి ఆవిడ రచనలు వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-18756860547936479862010-08-14T07:42:15.525+05:302010-08-14T07:42:15.525+05:30విమర్శకుల వాదన చాలా విచిత్రంగా ఉంది. అదేదో సినిమాల...విమర్శకుల వాదన చాలా విచిత్రంగా ఉంది. అదేదో సినిమాలో విలన్ ’చరిత్ర అడక్కు, చెప్పింది విను’ అంటాడు, అలా. రంగనాయకమ్మ గారు వ్రాసిన కాపిటల్ పరిచయం, ఇంగ్లిష్ పెంగ్విన్ ఎడిషన్ రెండూ నా దగ్గర ఉన్నాయి. అవతలివారిని తెలివితక్కువవాళ్లు అనుకునేవాళ్లని చూశాను కానీ నిరక్షరాస్యుల కింద లెక్క కట్టేవాళ్లని ఇక్కడే చూస్తున్నాను.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-33766402868062870992010-08-14T03:27:48.272+05:302010-08-14T03:27:48.272+05:30@tara wrote:
వారి పుస్తకం ఒక్కటీ చదివిన పాపాన పోలే...@tara wrote:
వారి పుస్తకం ఒక్కటీ చదివిన పాపాన పోలేదు, పొయే ధైర్యం కుడా చెయ్యలేను

రంగనాయకమ్మ గారు కుడా, .... కానీ ఆర్ధిక అంశాలపై వ్యాఖ్యానించే అంతటి జ్ఞానం వారికి లేదు.

అవతలి వాడు చెప్పేది ఏంటో తెలుసుకుందా అనే కనీస ప్రయత్నం కుడా చెయ్యకుండా) అని అన్నప్పుడు, మీకు చెప్పటం సాధ్యం కాదు

వేణు Unknownhttps://www.blogger.com/profile/06617144841637767555noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-25449878276296969962010-08-14T02:39:43.159+05:302010-08-14T02:39:43.159+05:30@Tara wrote:
అన్నీ తప్పే (బంగారం గురించి సులభంగా అ...@Tara wrote:
అన్నీ తప్పే (బంగారం గురించి సులభంగా అర్దమవటం కోసం అనుకున్నా).
ఇవి అన్ని చాలా ప్రాధమిక విషయాలు..

వివరణ ఇవ్వండి. ఏ విధంగా తప్పు? మీరు తప్పు అనగానే అవి తప్పులు అయిపోవు. వీటిని ఏ మీ వాదనకి ఆధారాలేమిటో ఇవి తప్పులయితే నిజాలేమిటో చెప్పండి, అవి నిజాలెందుకో సాక్ష్యాలు చూపించండి.Unknownhttps://www.blogger.com/profile/06617144841637767555noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-54990313804578274362010-08-13T23:53:59.687+05:302010-08-13T23:53:59.687+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Unknownhttps://www.blogger.com/profile/08194329584974688430noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-38829268091690329652010-08-13T23:47:36.931+05:302010-08-13T23:47:36.931+05:30అలాంటి అభిప్రాయం మీకెలా ఏర్పడింది?
_______________...అలాంటి అభిప్రాయం మీకెలా ఏర్పడింది?

When you were speaking of recording and morphing.

ఇంతకీ మీరు సమాధానం చెప్పలేదు - పైనున్న బంగారం, శ్రమ స్టేట్ మేంట్ మీదా ఆవిడదా?Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.com