tag:blogger.com,1999:blog-5114344156696886086.post7677100857733073235..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: ముక్కోతి కొమ్మచ్చి... నాలుగిందాల నచ్చి!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-67500132035755193462016-08-18T08:35:20.987+05:302016-08-18T08:35:20.987+05:30@ Syamala: రమణీయమైన ముక్కోతి కొమ్మచ్చి చదివి రాసిన...@ Syamala: రమణీయమైన ముక్కోతి కొమ్మచ్చి చదివి రాసిన ఈ పోస్టుపై, ఈ బ్లాగుపై అభిమాన పురస్పరంగా స్పందించినందుకు థాంక్యూ. పుస్తక పఠనం, వాటిలో బాగా నచ్చినవాటి గురించి ఇలా రాయటం నాకు ఏమీ శ్రమ కాకపోగా, పైగా నాకదెంతో సంతోషాన్ని కలిగించే విషయమే! వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-80061248310856553132016-08-18T06:57:05.965+05:302016-08-18T06:57:05.965+05:30ముక్కోతికొమ్మచ్చి పై నీ పోస్ట్ గిలిగింతలు పెట్టింం...ముక్కోతికొమ్మచ్చి పై నీ పోస్ట్ గిలిగింతలు పెట్టింంది! నాలుగిందాల నచ్చింది!గ్రాంఫోన్ముందు వి ఎ కె బొమ్మ సూపర్! వివిధ పుస్తకోద్యానాలలో విహరించి ఆ మరందాల్ని ఇలా బ్లాగు తేనెపట్టు లో నువ్వు పెడ్తూ వుంటే మేం ఎంచక్కా ఆ మధువును ఆస్వాదిస్తాం శ్రమ నీదైనా మాకు సంతోషాన్ని కానుకనిస్తున్న నీకు ధన్యవాదాలు!M b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-58592186856406351872011-08-13T22:47:58.947+05:302011-08-13T22:47:58.947+05:30తెలుగు అభిమాని గారూ!
మీ అభినందనలకు కృతజ్ఞతలు. ఈ ...తెలుగు అభిమాని గారూ!

మీ అభినందనలకు కృతజ్ఞతలు. ఈ టపా రాశాక కూడా ‘ముక్కోతి కొమ్మచ్చి’లో మంచి మంచి వాక్యాలు గుర్తొచ్చి అవి కూడా రాసుండాల్సిందనిపించింది.
తమ నేస్తం ‘భూషణ్’ గురించి రమణ ఎలా రాశాడో చూడండి- ‘నన్ను నువ్వు అంటున్నాడన్న రోషంతో నేనూ నువ్వు అని పిలిచి అలా లోకువై దగ్గరయిపోయాను’. ఇలాంటి రచనా విన్యాసాలు కోకొల్లలు!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-60991911915520702282011-08-13T22:26:49.014+05:302011-08-13T22:26:49.014+05:30fantastic review. ఎంతో బాగుంది. very classy. నెనర్...fantastic review. ఎంతో బాగుంది. very classy. నెనర్లు. రమణ గారు pristine form లో ఉన్నారని అర్థమయ్యింది.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-5366084732342390492011-07-29T21:22:02.219+05:302011-07-29T21:22:02.219+05:30@ krsna : సమీక్షకు కాకుండా నాకే ధన్యవాదాలా? సరే :)...@ krsna : సమీక్షకు కాకుండా నాకే ధన్యవాదాలా? సరే :) మీ స్పందనకు ప్రతిధన్యవాదాలు!

@ ఆ. సౌమ్య: థాంక్యూ. తరచూ (అంటే కనీసం నెలకొక్క టపా) బ్లాగ్ టపాలు రాస్తూనే ఉన్నానుగా! :) వీలున్నపుడల్లా నచ్చిన పుస్తకాల పరిచయాలు చేస్తుంటాను.

@ కొత్తావకాయ: నా టపాపై మీ వర్ణన ముచ్చటగా ఉంది. మీ ప్రశంసకు ధన్యవాదాలు.

@ Vb Sowmya : థాంక్యూ!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-4271403794619277042011-07-29T21:13:03.786+05:302011-07-29T21:13:03.786+05:30సుజాతా! అభినందనలకు థాంక్యూ. మీరు ఊహించినట్టే ‘ముక్...సుజాతా! అభినందనలకు థాంక్యూ. మీరు ఊహించినట్టే ‘ముక్కోతి కొమ్మచ్చి’ని ఇష్టంతో చదివాను. చదువుతుంటే బ్లాగులో టపా రాయాల్సిందే అనిపించింది. రమణ రాసిన కోటబుల్ వాక్యాలూ, పేర్కొన్నదగ్గ సంఘటనలూ చాలానే కనపడ్డాయి. దీంతో రాయటం కనీసం వారం రోజులు ఆలస్యమైపోయింది!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-65882865945803729492011-07-29T21:06:55.298+05:302011-07-29T21:06:55.298+05:30శివ గారూ! థాంక్యూ.
పుణెలో ఉండి కూడా ఫణిబాబు గారు ...శివ గారూ! థాంక్యూ.
పుణెలో ఉండి కూడా ఫణిబాబు గారు ఈ పుస్తకాన్ని సంపాదించి, మళ్ళీ మళ్ళీ చదివేశానంటూ మిమ్మల్ని ఊరించేస్తున్నారు, గమనించారా?

ఫణిబాబు గారూ! ఈ పుస్తకం గురించి శివ గారిని ఊరించటం, ఆ చెప్పిన పద్ధతీ మీ అమితానందాన్ని ఎంచక్కా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ టపాపై మీ స్పందన నాకు సంతోషాన్నిస్తోంది.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-59452487315975154312011-07-29T16:47:26.370+05:302011-07-29T16:47:26.370+05:30ఈ పుస్తకం నేనెప్పటికి చదవగలుగుతానో కానీ, మీ వ్యాసం...ఈ పుస్తకం నేనెప్పటికి చదవగలుగుతానో కానీ, మీ వ్యాసం మాత్రం చాలా బాగుంది.Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-38007563006172298792011-07-29T15:15:02.330+05:302011-07-29T15:15:02.330+05:30సమిక్ష అనేకంటే ముక్కోతికొమ్మచ్చి చూసి(చదివి) మహ ము...సమిక్ష అనేకంటే ముక్కోతికొమ్మచ్చి చూసి(చదివి) మహ ముచ్చటపడుతూ పట్టలేక రమణకి మంగళహారతి ఇచ్చినట్టు ఉంది టపా. చక్కటి తెలుగు పుస్తకానికి తెలుగంత చక్కటి మెచ్చుకోలు. భలే!కొత్తావకాయhttps://www.blogger.com/profile/17096548066137927647noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-23545203601458010132011-07-29T12:18:25.464+05:302011-07-29T12:18:25.464+05:30@శివరామప్రసాద్ గారూ,
ఆ పుస్తకం విడుదలయిన రోజే, నా...@శివరామప్రసాద్ గారూ,

ఆ పుస్తకం విడుదలయిన రోజే, నాకు బ్లాగర్ స్నేహితుడు శంకర్ పంపించేశాడోచ్ ! మొత్తం మూడు భాగాలూ, మళ్ళీ మళ్ళీ చదివేశానోచ్ !!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-56855213271655751112011-07-29T11:25:56.174+05:302011-07-29T11:25:56.174+05:30చక్కని పరిచయం వేణు గారూ....మీరింతలా రుచి చూపిస్తుం...చక్కని పరిచయం వేణు గారూ....మీరింతలా రుచి చూపిస్తుంటే ఎప్పుడెప్పుడు చదువుతానా అని ఉంది.

మీరింక తరచూ ఇలాంటి పరిచయలు రాయలి!ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-55937789831403444282011-07-29T11:02:58.814+05:302011-07-29T11:02:58.814+05:30ఇది చదవడం మొదలుపెట్టి ఈ అచ్చు తెలుగు వంశ వృక్షాన్న...ఇది చదవడం మొదలుపెట్టి ఈ అచ్చు తెలుగు వంశ వృక్షాన్ని వదల్లేక మూడు రోజుల్లొ మూడు భాగాలు చదివేసాను కాదు కాదు చదివించేసాయి అంటే అంత కన్న దీని ముద్దులొలుకు బుడుగు మాటలు ఏమని వర్ణించగలం. మీ సమీక్ష చాలా బావుంది. ఇలాంటి అచ్చు వెచ్చని పుస్తకాలు మరిన్ని రావాలి. మరింతమంది రమణులు రావాలి తెలుగు గడ్డ మీద. మీరు ఇలా మంచి పుస్తకాలు హృద్యంగా సమీక్షలు చేస్తు పోవాలి. మీకు ధన్యవాదలు సమీక్షకి కాదు :D ఈ పుస్తకాన్నిKrishnahttps://www.blogger.com/profile/15744863515463243171noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-16718877079712359092011-07-29T10:19:41.436+05:302011-07-29T10:19:41.436+05:30"ముళ్ళపూడి రమణీయం.. చివరి పేజీ లేని ఓ కావ్యం!..."ముళ్ళపూడి రమణీయం.. చివరి పేజీ లేని ఓ కావ్యం! ’" --అలాగే ముక్కోతికొమ్మచ్చి మీద, మీ రివ్యూ అమోఘం! అందుకే జర్నలిస్టులయ్యారు మరి !Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-247969555183069032011-07-29T08:21:30.543+05:302011-07-29T08:21:30.543+05:30అద్భుతం వేణూ గారూ. చక్కటి పరిచయం. ఈ పుస్తకం వెను వ...అద్భుతం వేణూ గారూ. చక్కటి పరిచయం. ఈ పుస్తకం వెను వెంటనే కోనేయ్యాలి, కొనాలంటే విజయవాడ పరిగెత్తాలి, ఇక్కడ దొరకదు మరి.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com