tag:blogger.com,1999:blog-5114344156696886086.post7738378702344506646..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: ‘స్వ’రూపాలు దిద్దుకునే అక్షరాలు!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-57956948671981584022016-08-17T16:13:38.195+05:302016-08-17T16:13:38.195+05:30@ Ram: థాంక్యూ. ఫోన్లోనూ బాగా కనపడుతోందంటే.. అది బ...@ Ram: థాంక్యూ. ఫోన్లోనూ బాగా కనపడుతోందంటే.. అది బ్లాగర్ వారి అమరిక ఘనత అన్నమాట.

@ తెలుగు అభిమాని: మీ స్పందనకు థాంక్యూ. వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-76570824329077483072016-08-17T15:44:59.527+05:302016-08-17T15:44:59.527+05:30చాలా బాగున్నాయి వేణుగారు.చాలా బాగున్నాయి వేణుగారు.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-37467009823882781242016-08-07T18:39:43.988+05:302016-08-07T18:39:43.988+05:30Nice One Venu garu.
Reading your blog from phone &...Nice One Venu garu.
Reading your blog from phone & noticed for first time your blog is designed to read easily from phone too.
Super Sir.రామ్https://www.blogger.com/profile/10185856138427168960noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-32166385717088726412016-08-03T20:10:07.341+05:302016-08-03T20:10:07.341+05:30నీహారిక : మీ అభిమానానికీ, ప్రోత్సాహకరమైన స్పందనకూ...నీహారిక : మీ అభిమానానికీ, ప్రోత్సాహకరమైన స్పందనకూ కృతజ్ఞతలు.

sambasiva: నెలనెలా ఏం రాయాలా అని ఊగిసలాడేటపుడు మీరూ, అప్పుడెప్పుడో ఈ బ్లాగు సబ్జెక్టుల గురించి మీరు రాసిన కామెంటూ ఆటోమెటిక్ గా గుర్తొస్తాయి. (నా అభిరుచి మేరకు రాసేదైనప్పటికీ మీలాంటివారి అంచనాలు కూడా ఆలోచనల్లో మెదులుతుంటాయి.) థాంక్యూ.
వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-90594883737084454442016-08-03T20:03:58.627+05:302016-08-03T20:03:58.627+05:30@ Syamala Madduri: ఇలాంటి పోస్టులు రాసేటపుడు ఇవన్న...@ Syamala Madduri: ఇలాంటి పోస్టులు రాసేటపుడు ఇవన్నీ ఎంతమందికి ఆసక్తికరంగా ఉంటాయని చిన్న సందేహం వస్తుంటుంది. ఆ సందేహం తొలగించి ఉత్సాహాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇచ్చేలా ఉంది నీ స్పందన! Coffee Cup లో cupను నేను వెంటనే కనిపెట్టలేకపోయాను... ఇలా మెదడుకు మేత వేసే కళారూపాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. థాంక్యూ.

@ S: మీ స్పందనకూ, అభిప్రాయం తెలిపినందుకూ కృతజ్ఞతలు.

@ వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-1803171759121981582016-08-03T18:12:54.218+05:302016-08-03T18:12:54.218+05:30వేణు గారూ! పోస్ట్ బాగుందండీ. మీ పోస్ట్ తో పాటూ'...వేణు గారూ! పోస్ట్ బాగుందండీ. మీ పోస్ట్ తో పాటూ' మీలాంటివారిని ప్రోత్సహిస్తేనే మరింతమంది వ్రాస్తారనే' నీహారిక గారి మాటలూ బాగున్నాయి.sambasivahttps://www.blogger.com/profile/02911317366305240762noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-38971663192397618222016-08-01T11:15:10.806+05:302016-08-01T11:15:10.806+05:30విభిన్న అంశాలను స్పృశించే మీ బ్లాగు పేరులోనే ఏదో మ...విభిన్న అంశాలను స్పృశించే మీ బ్లాగు పేరులోనే ఏదో మహాత్యం ఉన్నట్లుంది. ఏం వ్రాసారో చదవాలని చేయి అలవోకగా వెళ్ళిపోతుంది.ఎపుడూ నిరాశ పరచలేదు.
లక్స్ సోప్ యాడ్ చేసిన హీరోయిన్ లు ఎంత మంది ఉంటారు ? సినిమాల్లో ఫైటింగ్ చేసే హీరోయిన్స్ ఎంతమంది ఉంటారు ? దాదా సహెబ్, భారత రత్న లు తీసుకున్న వ్యక్తుల వివరాలు ? నోబెల్ గ్రహీతలెందరు ? వాంటెడ్ లిస్ట్ ఇస్తే ఒక పని అయిపోతుందని.
నేను చెప్పాలనుకున్నది నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-16180408295222357172016-07-31T23:36:38.686+05:302016-07-31T23:36:38.686+05:30PBS' Word World అని పిల్లల కోసం ఒక టీవీ సీరియల...PBS' Word World అని పిల్లల కోసం ఒక టీవీ సీరియల్ వుంది. మీ పోస్ట్ చూడగానే అది గుర్తుకొచ్చింది :)Lalithahttps://www.blogger.com/profile/04453673605688518180noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-81616252259987874802016-07-31T20:41:39.390+05:302016-07-31T20:41:39.390+05:30బాగుందండి మీ పోస్టు. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ బొ...బాగుందండి మీ పోస్టు. చాలా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ బొమ్మలన్నీ!Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-39472541569770295302016-07-31T15:29:53.049+05:302016-07-31T15:29:53.049+05:30వేణూ!నీ సరికొత్తపోస్ట్ చాలా బాగుంది!వర్ణాలలో ఆయా చ...వేణూ!నీ సరికొత్తపోస్ట్ చాలా బాగుంది!వర్ణాలలో ఆయా చిత్రాలను ఇమిడ్చే ఈ కళను టైపోగ్రఫీ అంటారన్న మాట!నీకీ కొత్త కొత్త ఆలోచనలు blog కోసం ఎలా వస్తాయో!అని ఆశ్చర్య పోతుంటాను!ofcourse!కబాలి typo చూసి ఈ idea వచ్చిందని చెప్పావనుకో!నాకైతే డాన్ చిత్రాలే కాక మిగిలినవి కూడా చాలా బాగున్నాయి! ముఖ్యంగా crocodile ,parrot owl ant snailచాలా బాగున్నాయి!బొట్టూ కాటుక అలంకరణపై నీ అందమైన blog ఇంతకుముందు చదివాను!ఇప్పుడు M b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.com