tag:blogger.com,1999:blog-5114344156696886086.post9213546586541296112..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: మాటలకు మెరుపులద్దిన గణేశ్ పాత్రో! వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-63479320427318821322015-03-04T13:20:23.928+05:302015-03-04T13:20:23.928+05:30వ్యాఖ్యాతలకు కృతజ్ఞతలు. లేటుగా ప్రతిస్పందిస్తున్నం...వ్యాఖ్యాతలకు కృతజ్ఞతలు. లేటుగా ప్రతిస్పందిస్తున్నందుకు ఏమీ అనుకోకండి..

@ రామ్: మీరు చెప్పిన గణేశ్ పాత్రో కొటేషన్ చాలా బాగుంది. నాకు గుర్తు రాలేదు.

@ Padmarpita: మీ స్పందనకు కృతజ్ఞతలు

@ తెలుగు అభిమాని: మీరన్నట్టు subtle sense of humour పాత్రో సంభాషణల్లో ఒక ముఖ్యమైన లక్షణం. ‘ఇది కథ కాదు’ సినిమా మొదట్లో రైల్లో జయసుధ గురించి తెగ ఆరా తీస్తున్న భార్యతో పీఎల్ నారాయణ వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-16054098430431910252015-01-29T09:50:32.783+05:302015-01-29T09:50:32.783+05:30రంగా (కమల్ హాసన్)కి ఉద్యోగం కావాలి. అసలే పేదరికంలో...రంగా (కమల్ హాసన్)కి ఉద్యోగం కావాలి. అసలే పేదరికంలో మగ్గిపోతున్న రంగాకి అదనపు భారం కావడం ఇష్టం లేక, దేవి (శ్రీదేవి) - ప్రతాప్ (పోతన్) తో పెళ్ళికి సిద్ధపడుతుంది. అయితే ఒక కండిషన్ - ప్రతాప్ తన తండ్రితో మాట్లాడి రంగాకి ఉద్యోగం వేయించాలి. ఉద్యోగం ఇచ్చాకే పెళ్ళి. రంగా అంటే నచ్చని కారణంగా కడుపు మండిపోతున్నా, ప్రతాప్ కి కాదనలేని పరిస్థితి. దేవి అంటే అంత 'పిచ్చి' ఇష్టం అతనికి.
పై కథ రమణ మూర్తిhttps://www.blogger.com/profile/05130641665156131469noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-60020734831613262192015-01-25T23:54:19.915+05:302015-01-25T23:54:19.915+05:30వేణు గారు: గణేశ్ పాత్రో గారి సంభాషణలు simple గా ఉం...వేణు గారు: గణేశ్ పాత్రో గారి సంభాషణలు simple గా ఉంటూనే చప్పున ఆకట్టుకుంటాయి. మంచి సినీ రచయిత. subtle sense of humour కూడా కనిపిస్తుంది. గొఫాల గొఫాల లో పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా.'కొన్నిసార్లు వ్రాయటం లేటేమో కానీ రాయటం మాత్రం పక్కా'గా చక్కగా వ్రాశారు మీరు.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-15565017325232611202015-01-22T20:33:11.128+05:302015-01-22T20:33:11.128+05:30కుదురైన కూర్పుతో తెలియని విషయాలని తెలిపారు. బాగుంద...కుదురైన కూర్పుతో తెలియని విషయాలని తెలిపారు. బాగుందండి.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-80546443378568112532015-01-22T19:38:11.312+05:302015-01-22T19:38:11.312+05:30వేణు గారు
మీరు స్మరించుకున్న పాత్రో గారి 'బాణ...వేణు గారు
మీరు స్మరించుకున్న పాత్రో గారి 'బాణిముత్యాలు' బాగున్నాయి.
నా వాటాగా - నాకు గుర్తు ఉండి పోయిన -'పాత్రో'చిత సంభాషణం :

"రుద్రవీణ"చిత్రం లో జెమినీగణేషన్ క్లైమాక్స్ స్పీచ్ లో భాగంగా వస్తుంది -- "సంగీతం అంటే సంఘహితం అని నాకు ఇప్పటికి అర్ధమయింది"రామ్https://www.blogger.com/profile/10185856138427168960noreply@blogger.com