tag:blogger.com,1999:blog-5114344156696886086.post705644907349690464..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: గురజాడ ‘దేశభక్తి’ గేయం... అసలు రూపం ఇదీ!వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-42902694929776425032021-01-08T11:56:37.433+05:302021-01-08T11:56:37.433+05:30మహాశయా! గురజాడవారి దేశభక్తి గీతాన్ని
వారి స్వదస్తూ...మహాశయా! గురజాడవారి దేశభక్తి గీతాన్ని
వారి స్వదస్తూరీప్రతిని ప్రకటించిన మీకు ధన్యవాదాలు.
Anonymoushttps://www.blogger.com/profile/08673136046809209897noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-83816123509663812682016-06-29T07:30:38.142+05:302016-06-29T07:30:38.142+05:30@ Syamala: గురజాడ చేతిరాత విశాలాంధ్ర ప్రచురణల్లోనే...@ Syamala: గురజాడ చేతిరాత విశాలాంధ్ర ప్రచురణల్లోనే ఉంది. దాన్ని ఇక్కడ ఇవ్వటమే నేను చేసింది. థాంక్యూ.

@ Zilebi : టైప్ చేసి పెట్టివుండవచ్చు. కానీ ఈ యథాతథంగా ఇస్తేనే విశ్వసనీయత ఉంటుందని నాటి కృష్ణాపత్రిక ప్రచురణ భాగాన్ని Image రూపంలో పెట్టాను. Thank you.. వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-15005944554028495942016-06-28T16:44:30.382+05:302016-06-28T16:44:30.382+05:30
వందేళ్లలో ఇన్నేసి దోషాలా !
మీరీ టపాలో సరియైన పద్...
వందేళ్లలో ఇన్నేసి దోషాలా !

మీరీ టపాలో సరియైన పద్ధతి లో టైప్ చేసి టపాగా పెడితే బాగుంటుంది కూడాను

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-59016620326888010682016-06-28T10:00:09.691+05:302016-06-28T10:00:09.691+05:30వేణు !ఆధునిక సాహిత్యానికియుగకర్త అనదగినవాడు గురజాడ...వేణు !ఆధునిక సాహిత్యానికియుగకర్త అనదగినవాడు గురజాడ!అటువంటి మహాకవి వ్రాసిన అతి ప్రసిద్ధ గేయం యీ దేశభక్తి గేయం!కారణాలేవైనా దీనిలో మార్పులు చేర్పులు చేయడం సరికాదు!నువ్వుచేసిన కృషి ప్రశంసనీయం!ముఖ్యంగా గురజాడ చేతిరాతను సంపాదించి మాకు కానుకగా యిచ్చిన నీ పరిశోధనకు ధన్యవాదాలు!M b d syamalahttps://www.blogger.com/profile/06828480717527882104noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-2613405930529990532012-11-16T06:38:26.533+05:302012-11-16T06:38:26.533+05:30మురళీధరరావు గారూ, మీ స్పందన ఆనందం కలిగిస్తోంది. థా...మురళీధరరావు గారూ, మీ స్పందన ఆనందం కలిగిస్తోంది. థాంక్యూ!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-36579898498077691562012-11-15T22:38:10.363+05:302012-11-15T22:38:10.363+05:30మీ వ్యాసాన్ని ఇప్పుడే చదివాను, వేణు గారు! చాలా చాల...మీ వ్యాసాన్ని ఇప్పుడే చదివాను, వేణు గారు! చాలా చాలా బాగున్నది. ఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-9816994039386730542012-09-28T10:58:08.626+05:302012-09-28T10:58:08.626+05:30తెలుగు అభిమాని గారూ! మీ వ్యాఖ్య అర్థవంతం. పాటలో బా...తెలుగు అభిమాని గారూ! మీ వ్యాఖ్య అర్థవంతం. పాటలో బాణీ కోసమని తీసుకునే లిబర్టీ అర్థం చేసుకోదగిందే. కానీ దేశభక్తి లాంటి చారిత్రక గేయాల విషయంలో బాణీ కోసం కూడా మార్పులు చేయకపోవటమే మంచిది! సాహిత్యాన్ని (పరి)మార్చని బాణీనే ఎంచుకోవాల్సివుంటుంది.వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-41108419023713122072012-09-27T20:05:07.385+05:302012-09-27T20:05:07.385+05:30వేణుగారు! ఈ గేయానికి బాణీ కట్టడానికి అనువుగా కొన్న...వేణుగారు! ఈ గేయానికి బాణీ కట్టడానికి అనువుగా కొన్ని ’creative liberties' తీసుకున్నారేమో అనిపిస్తుంది. వోయి కాస్తా వోయ్ అవటం వల్ల తాళం కుదురుతుంది. కానీ appeal చేసినట్టుగా కాకుండా గద్దించినట్టు అర్థం మారిపోయింది.
నిజమే! పాఠాంతరాలు కవి హృదయాన్నే మార్చివేయగలవు. గురజాడ స్వదస్తూరి ప్రతి మీరు ప్రచురించటం బాగుంది.GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-64820549934409438852012-09-19T11:31:46.340+05:302012-09-19T11:31:46.340+05:30కొద్దిరోజుల క్రితమే Gurazada's song of songs&#...కొద్దిరోజుల క్రితమే Gurazada's song of songs' అనే చిన్న పుస్తకం విడుదలైంది. శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ ప్రచురించిన ఈ పుస్తకం (వెల: రూ. 25) సంకలనకర్త పోరంకి దక్షిణామూర్తి.

ఈ పుస్తకం నిన్ననే కొన్నాను.

దీనిలో తెలుగుతో పాటు ఏడు భాషల్లో ‘దేశభక్తి’ గేయాన్ని అందించారు. నేనెప్పటినుంచో చూడాలనుకుంటున్న శ్రీశ్రీ అనువాదం కూడా దీనిలో ఉన్నందుకు సంతోషించాను.

తెలుగు వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com