tag:blogger.com,1999:blog-5114344156696886086.post8314304235006753807..comments2024-03-04T18:38:27.484+05:30Comments on వేణువు: ముఖచిత్ర వివాదం - బాపు Vs రంగనాయకమ్మ! వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger45125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-42213991414922737842016-03-16T22:55:43.438+05:302016-03-16T22:55:43.438+05:30//మీకో విషయం తెలుసో లేదో.. సీతను అనుమానించిన విషయం...//మీకో విషయం తెలుసో లేదో.. సీతను అనుమానించిన విషయంలో అంత గొప్ప ‘రామభక్తుడు’ బాపు .. రాముడి పట్ల ఎవరైనా ఆశ్చర్యపోయేంత విమర్శగా ఉన్నారు. (చూడండి... ‘రచన’మాసపత్రిక బాపు స్మరణీయ సంచికలు)//
మీకో విషయం తెలుసో లేదో.. సీతను అనుమానించి, అగ్నిపరీక్ష చేసిన విషయంలో అంత గొప్ప రామభక్తుడు విశ్వనాథ సత్యనారాయణ.. రాముడి పట్ల ఎవరైనా ఆశ్చర్యపోయేంత విమర్శగా ఉన్నారు. హనుమంతుడు సీతారాముల రాకను నందిగ్రామంలో Pavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-69730572164087604762016-03-16T22:34:01.497+05:302016-03-16T22:34:01.497+05:30// ఈ రచనలో శబ్ద- అర్థపరంగా, ఛందోపరంగా ఉన్న లోపాలన్...// ఈ రచనలో శబ్ద- అర్థపరంగా, ఛందోపరంగా ఉన్న లోపాలన్నీ వివరంగా పేర్కొంటూ కొత్త సత్యనారాయణ చౌదరి (1907- 1974) ‘కల్పవృక్ష ఖండనము’ రాశారు. ఈ విమర్శ ‘భారతి’లో 1961 జూన్-అక్టోబరుల మధ్య ప్రచురితమై, సంచలనం సృష్టించింది. దానిపై ‘ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం’లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చనంతటినీ ఒకచోట కూర్చి 1962 జనవరి భారతి సంచికతో పాటు అందించారు.

ఇంత వివాదం జరిగినా 1970లో రామాయణ Pavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-77725047469700208222016-01-16T12:46:17.873+05:302016-01-16T12:46:17.873+05:30@ వాచస్పతి: ఒక రచయిత భావాలతో తన భావాలు ఏకీభవిస్తేన...@ వాచస్పతి: ఒక రచయిత భావాలతో తన భావాలు ఏకీభవిస్తేనే చిత్రకారుడు బొమ్మలు వేయాలనేమీ లేదు. బాపు తన నమ్మకాలకు విరుద్ధమైన రచనలకు కూడా ముఖచిత్రాలను ఎన్నెో వేశారని ఈ పోస్టులో వివరంగా చెప్పాను. అది మీరు చదవలేదో, చదివినా పట్టించుకోదలచలేదో!

మీకో విషయం తెలుసో లేదో.. సీతను అనుమానించిన విషయంలో అంత గొప్ప ‘రామభక్తుడు’ బాపు .. రాముడి పట్ల ఎవరైనా ఆశ్చర్యపోయేంత విమర్శగా ఉన్నారు. (చూడండి... ‘వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-38782912687167128102016-01-15T15:37:24.780+05:302016-01-15T15:37:24.780+05:30బాపు గారు రామభక్తుడని తెలిసీ రామనిందాత్మకమైన వ్రాత...బాపు గారు రామభక్తుడని తెలిసీ రామనిందాత్మకమైన వ్రాతకి బొమ్మలు వేయమని కోరడం వెకిలి మనస్తత్త్వం.’వాచస్పతి’https://www.blogger.com/profile/14537739599810659758noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-7535651526539958342014-10-24T13:19:20.323+05:302014-10-24T13:19:20.323+05:30రవిగారూ,
విశ్వనాథ రచనకు విశ్వనాథ రామాయణం అనే పేరు ...రవిగారూ,
విశ్వనాథ రచనకు విశ్వనాథ రామాయణం అనే పేరు పెట్టుకుంటే ఆవిడ ఏం చేసేవారో. విషవృక్షమనే టైటిల్ వరకైనా ఆయన రచన ప్రేరణ లేదా? ఏందో గొడవ. విశ్వనాథ ప్రేరణ ఉండకపోలేదు. ఐతే మార్క్స్, వాల్మీకి ఇద్దరూ ముఖ్యప్రేరకులు ఆ రచనకుPavan santhoshhttps://www.blogger.com/profile/03050116038577919589noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-24928125142281150882014-09-24T23:42:42.765+05:302014-09-24T23:42:42.765+05:30Manam Baapu gaarni,Ranganayakamma gaarni goppa art...Manam Baapu gaarni,Ranganayakamma gaarni goppa artists ga chustooneh vaariddaru ververu(Individuality) Vyaktitwam unnah mahaanu bhavuluga gurtisteh inta charcha anavasaram!Vaaremi tappu cheyaledu daanni saagadeesi manam ekkada tappu chestunnam!!!!!!!!!!!!!!
Anonymoushttps://www.blogger.com/profile/00635670793631235738noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-41232536354237573092014-09-23T20:37:42.177+05:302014-09-23T20:37:42.177+05:30వృత్తి రిత్య బాపుగారు చిత్రకారుడు, వేయాలి, శ్రీరామ...వృత్తి రిత్య బాపుగారు చిత్రకారుడు, వేయాలి, శ్రీరాముడికి అనుంగు భక్తుడు, అక్కడ వేస్తె ఓడిపోతాడు. రంగనాయకమ్మ గారు బాపుగారిని అవహేళన గా మాట్లడడం, చెక్ తిరిగి వచ్చిన తర్వాత జరిగింది.దక్షిణ,ఉత్తర ద్రువాలు,దేవుడు లేడని ఆమె, ఉన్నాడని ఈయన, నాకు బుద్ధిమంతుడు సినిమా గుర్తుకు వస్తుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-37286056377149719392014-09-15T11:21:45.378+05:302014-09-15T11:21:45.378+05:30రవి గారూ,
వ్యక్తిగతంగా తిట్టుకోవడం అనేది నేను చెయ్...రవి గారూ,
వ్యక్తిగతంగా తిట్టుకోవడం అనేది నేను చెయ్యను.ఆవిణ్ణి తిట్టుకోవాల్సిన అవసరం నాకేంటి?మీరు ఆవిణ్ణి సమర్ధిస్తూ కామెంటు వేసారు గాబట్టి ఆవిడ తరపున జవాబు చెప్తారేమో అనుకున్నాను, అంతే!
hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-54355618944037859122014-09-14T09:37:47.545+05:302014-09-14T09:37:47.545+05:30@ తెలుగు అభిమాని: I don't think I am an author...@ తెలుగు అభిమాని: I don't think I am an authority on రంగనాయకమ్మ గారు. ఆమె రచనల్లో స్త్రీ పాత్రల గురించి టి. పద్మలోచనాదేవి 1991లో పరిశోధన చేశారు.

అసలు ఆమె గురించి మొదట నేను విన్నది వ్యతిరేకంగానే. పుస్తకాలు చదివాక ఏర్పడిన అభిప్రాయం వేరు!

విమర్శను ఆమె sportive గా తీసుకున్న సందర్భం గురించి మీరడిగారు. కచ్చితంగా ఇప్పటికప్పుడు చెప్పలేను. తన పాత అభిప్రాయాల్లో మౌలికమైన వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-26329394971476522942014-09-14T09:30:07.873+05:302014-09-14T09:30:07.873+05:30అనుకుంటూనే ఉన్నాను, ఇలాంటిది మొదలవుతుందని.:)
Hari...అనుకుంటూనే ఉన్నాను, ఇలాంటిది మొదలవుతుందని.:)

Haribabu గారు: రంగనాయకమ్మ గారి రచనకు మార్క్సిజం ప్రేరణ అని మాత్రమే నా వ్యాఖ్య. ఆమె రాస్ంది తప్పా, కరెక్టా, నాకు రామాయణం మీద గౌరవం ఉందా? లేదా? రంగనాయకమ్మ ను సమర్థిస్తానా లేదా ఇవన్నీ ఊహించుకోకండి. వీటి మీద నా జడ్జిమెంట్లు అనవసరం. నేను VIP నీ కాదండీ, నా అభిప్రాయాలపై డిస్కస్ చేయడానికి. మీరామెను తిట్టుకుంటే తిట్టుకోండి. నాకు అనవసరం.
రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-63027756108417477182014-09-14T01:21:51.752+05:302014-09-14T01:21:51.752+05:30వేణు గారు: బాపు గారు రామ రామ బదులుగా రంగనాయకమ్మ గా...వేణు గారు: బాపు గారు రామ రామ బదులుగా రంగనాయకమ్మ గారి caricature గీసిఉంటే బాగుండేది. మనకు ఒక అపురూపచిత్రమైనా దక్కేది.రంగనాయకమ్మగారు విమర్శను sportive గా తీసుకున్న సందర్భం ఏదైనా ఉందా? అలాగే తన పాత అభిప్రాయాల్లో కొన్ని మార్పులు వచ్చినట్టుగానీ ఎప్పుడైనా చెప్పారా? you are an authority on రంగనాయకమ్మగారు కాబట్టి అడుగుతున్నాను.

బాపు గారు mild satire . రంగనాయకమ్మగారు wild riposte. the episode GKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-57681104912232400362014-09-13T18:47:30.783+05:302014-09-13T18:47:30.783+05:30సారీ, నా బ్లాగు పోష్టు లోంచి మీ గురించిన ప్రస్తావన...సారీ, నా బ్లాగు పోష్టు లోంచి మీ గురించిన ప్రస్తావనని తీసేశాను, ఇక రవి గారు యేమి రిప్లై ఇస్తారో చూడాలి.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-85837564086229053202014-09-13T18:37:41.449+05:302014-09-13T18:37:41.449+05:30Hari Babu Suraneni : నిజమే. ఇది పెద్ద విషయం కాదు. ... Hari Babu Suraneni : నిజమే. ఇది పెద్ద విషయం కాదు. కానీ మీరే దీన్ని చర్చనీయాంశంగా మార్చారు!

>> మొదట పబ్లిష్ అయ్యి మాయ మయిన తర్వాతనే వేరే చోట వేసాను.నాకు బాగా గుర్తు!>>

మీ వ్యాఖ్య వేరే బ్లాగులో కనపడటం అనే ఒక్క కారణం వల్లనే నేను ఇక్కడ డిలీట్ చేశాననేది నూరు శాతం వాస్తవం.

‘అక్కడ నా వ్యాఖ్యకి అలాంటి గతి పడుతుందని నాకు తెలుసు! అందుకే ఆ పోష్టుకు జవాబుగా వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-57391310052268717232014-09-13T18:06:25.575+05:302014-09-13T18:06:25.575+05:30@venu
మొదట పబ్లిష్ అయ్యి మాయ మయిన తర్వాతనే వేరే చో...@venu
మొదట పబ్లిష్ అయ్యి మాయ మయిన తర్వాతనే వేరే చోట వేసాను.నాకు బాగా గుర్తు!మీరు వేఅరే బ్లాగులో చూశా నన్నారు కదా, అక్కద రెఫరేన్సు కూడా ఇచ్చాను.సరే ఇప్పుడు తైము లెక్కేసి ఖచ్చితంగా తేల్చుకుని చేసేది యేమీ లేదు,ఇది పెద్ద విషయం కాదు లెండి!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-1627038343499656702014-09-13T17:55:13.379+05:302014-09-13T17:55:13.379+05:30@ Hari Babu Suraneni: మీ వ్యాఖ్య ఎందుకు పబ్లిష్ అ...@ Hari Babu Suraneni: మీ వ్యాఖ్య ఎందుకు పబ్లిష్ అయి, తర్వాత డిలీట్ అయిందో కారణం అడుగుతున్నారు మీరు!

మీ వ్యాఖ్య పబ్లిష్ చేశాక అదే వ్యాఖ్య మరో బ్లాగులోనూ కనపడింది. నేను పబ్లిష్ చేయనప్పుడు దాన్ని వేరే బ్లాగుకు పంపివుంటే అది వేరే సంగతి. కానీ మీరలా చేయలేదు కాబట్టే మీ వ్యాఖ్యను డిలీట్ చేశాను!
వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-38788692123027553352014-09-13T16:56:53.756+05:302014-09-13T16:56:53.756+05:30@venu
మీరు నిజంగా నిష్పక్షపాతంగా వుంటే నా కామెంటున...@venu
మీరు నిజంగా నిష్పక్షపాతంగా వుంటే నా కామెంటును యెందుకు బ్లాక్ చేసారు?ఆవిడ విమర్శించిన పధ్ధతి యెలా వుందో చూపించతమే గదా నేను చేసింది!
@ravi
రంగనాయకమ్మ గారి కల్పవృక్షానికి ప్రేరణ మార్క్స్ అని చెప్పారు, బాగానే వుంది!కానీ అందులో మార్క్స్ గారు చెప్పిన సిధ్ధాంత పరమయిన విమర్శ యెక్కడుందో చెప్పగలరా?

రామాయణంలో వున్న అంతఃసార మేమిటి?ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి బతికే ధర్మానికి hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-37318160362851362272014-09-12T09:58:09.065+05:302014-09-12T09:58:09.065+05:30బ్లాగుల నుంచీ చాలా కాలంగా దూరంగా ఉండి ఈ పోస్టు ఇప్...బ్లాగుల నుంచీ చాలా కాలంగా దూరంగా ఉండి ఈ పోస్టు ఇప్పుడే చూస్తున్నాను. బాపు గురించి కాకుండా, ఈ పోస్టులో మరొక ప్రధానాంశం రామాయణ విషవృక్షం -> రామాయణ కల్పవృక్షానికి వ్యతిరేకంగా వ్రాసింది కాదు అన్న విషయం పై నా అభిప్రాయం ఇది.

క్రితం వారం విశ్వనాథ సత్యనారాయణ గారిపైన శ్రీరమణ గారు ఒక వ్యాసం వ్రాశారు సాక్షిపత్రికలో. అందులో ఈ విషయమూ వచ్చింది.దాని పూర్వాపరాలు ఇవి.

శ్రీరమణ గారి రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-90097912565816868012014-09-11T18:36:24.161+05:302014-09-11T18:36:24.161+05:30ఈ పోస్టు బాపుపై వ్యతిరేక ధోరణితో రాసింది కాదు!
...ఈ పోస్టు బాపుపై వ్యతిరేక ధోరణితో రాసింది కాదు!

బాపుపై నాకున్న అభిమానం తెలిపే పోస్టులు ఈ బ్లాగులోనే ఉన్నాయి. పాత పోస్టులదాకా ఎందుకూ? దీనికంటే 9 రోజుల ముందే ‘కొసరు కొమ్మచ్చి’ పుస్తకంపై ‘రమణకు అపురూప నివాళి ’పోస్టు రాశాను. దానిలో బాపు ప్రస్తావన కూడా ఉంది.

‘డీడీ వెనక రామ రామ రాసి వెనక్కి పంపటం’బాపు గొప్పతనానికి ప్రతీకగా పేపర్లలో, టీవీల్లో, సంస్మరణ సభల్లో కొందరు విరివిగా వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-39019439821835523842014-09-11T16:18:47.704+05:302014-09-11T16:18:47.704+05:30Dr. IVNS Raju గారూ, మీకు కృతజ్ఞతలు. ఈ పద్యం భాగవతం...Dr. IVNS Raju గారూ, మీకు కృతజ్ఞతలు. ఈ పద్యం భాగవతంలోనిదే. భారతయుద్ధ ఘట్టం కాబట్టి రాసింది తిక్కన అని పొరబడ్డాను!వేణుhttps://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-45068718541356483292014-09-11T15:41:29.473+05:302014-09-11T15:41:29.473+05:30మరొక్క మాట:
విషవృక్షం వ్రాసి రామాయణాన్ని బాహాటం గా...మరొక్క మాట:
విషవృక్షం వ్రాసి రామాయణాన్ని బాహాటం గా ఎద్దేవా చేసే హక్కు రచయిత ఉన్నపుడు బాపూ గారు తన నిరసనను ప్రైవేటు గా ఆ రచయితకు తెలపడం లో ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్చ కు ఒక చక్కని అర్థాన్ని ఇచ్చారు. ఇది మీరు మీ బ్లాగ్ ద్వారా బాహాటం చేసి ఆ "హక్కు" ని వాడుకున్నారు !!Dr. IVNS Rajuhttps://www.blogger.com/profile/09648573432434670833noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-14633546295885357462014-09-11T15:35:41.799+05:302014-09-11T15:35:41.799+05:30కుప్పించి ఎగసిన పద్యం భారతం ఆంధ్రీకరించిన తిక్కన గ...కుప్పించి ఎగసిన పద్యం భారతం ఆంధ్రీకరించిన తిక్కన గారు వ్రాయలేదు భాగవతం తెలుగులో వ్రాసిన పోతన గారు వ్రాసింది.
విష వృక్షం రచయితకు ఉన్న భావ వ్యక్తీకరణ స్వేచ్చే బాపూ గారికీ రామ రామ వ్రాయడం లో ఉంది. వ్యక్తులు లను బట్టి భావ వ్యక్తీకరణ స్వేచ్చే కు ఉన్న నిర్వచనం మారదు కదా !!
Dr. IVNS Rajuhttps://www.blogger.com/profile/09648573432434670833noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-31820534935453555502014-09-10T21:18:25.045+05:302014-09-10T21:18:25.045+05:30i enjoyed the comments also.
this is like deja v...i enjoyed the comments also.

this is like deja vu for me after so many years.

thank you.y.v.ramanahttps://www.blogger.com/profile/02066616310441655178noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-32445537559016918712014-09-10T13:51:59.885+05:302014-09-10T13:51:59.885+05:30Good postGood postsarmahttps://www.blogger.com/profile/16150515478713795186noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-87907493814919435052014-09-10T13:15:06.934+05:302014-09-10T13:15:06.934+05:30తన నిరసన ఒక భక్తుడిగా కాక చిత్రకారుడిగా తెలియచేసుం...తన నిరసన ఒక భక్తుడిగా కాక చిత్రకారుడిగా తెలియచేసుంటే బాగుండేదని జైగారి అభిప్రాయం.

ఒక చిత్రకారుడిగా ఒక బొమ్మ వేయటం పట్ల తనకు అభ్యంతరం ఉన్నసందర్భంలో పారితోషికంగా అందిన దాన్ని తిప్పిపంపి నిరసన తెలియజేసారు. సబబే.

అలగే, రామాయణం అనే ఆరాధ్యగ్రంథాన్ని అకటావికటపు విమర్శలతో నిందించినందుకు నిరసనగా, ఒక రామభక్తుడిగా బాపుగారు 'రామరామ' అని వ్రాసారు. అదీ సబబే.

ఒకవేళ శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-5114344156696886086.post-73505086668944521322014-09-10T11:24:11.172+05:302014-09-10T11:24:11.172+05:30మనదేశం లో దాదాపు అన్ని మతాల వేషధారణ ఒకేవిధంగా ఉంట్...మనదేశం లో దాదాపు అన్ని మతాల వేషధారణ ఒకేవిధంగా ఉంట్టుంది. కళ్లు మాత్రం కనిపిస్తూ వస్త్రాలు ధరించే సాంప్రదాయం ఉన్న ఆడపిల్లల, స్త్రీల బొమ్మలు వేయటానికి ఒక కళాకారునిగా బాపు గారి కి ఉన్న స్కోప్ ఎమిటి? కుంచే ఇస్తే చిన్న పిల్లలు కూడా వేయగలరు. జయహొhttps://www.blogger.com/profile/14152175370226301423noreply@blogger.com