tag:blogger.com,1999:blog-51143441566968860862024-03-04T18:38:30.849+05:30వేణువువేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.comBlogger152125tag:blogger.com,1999:blog-5114344156696886086.post-69196325986211820272020-10-02T23:37:00.009+05:302020-10-05T14:03:40.890+05:30చందమామ ‘శంకర్’ కుంచె విన్యాసాలు! సూక్ష్మాంశాలతో సజీవ రూపు ‘రేఖ’లకు తుది మెరుగులు దిద్దుతూ.. శంకర్ ‘చందమామ’ పత్రిక అంటే ఆహ్లాదపరిచే కథలే కాదు; అపురూపమైన బొమ్మలు కూడా! ఎలాంటి బొమ్మలవి? కథలను అలంకరించేవీ, కథ చదవాలనే ఉత్సుకతను కలిగించేవీ. వాటిలోని సహజమైన రూపురేఖలూ, పరిసరాలూ కథను సంపూర్ణంగా ఆస్వాదించేలా చేసేవి. అంతర్లీనంగా .. చదివేవారి పరిశీలనా శక్తిని అద్భుతంగా పెంచగలిగేవివేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com8tag:blogger.com,1999:blog-5114344156696886086.post-84811057585870930562019-09-27T14:03:00.000+05:302019-09-28T11:26:48.270+05:30బాల రాహుల్... గాన లాహిరి!
లేత గొంతు నుంచి జాలువారే ఆ తీయని గానం జనం మనసులను ఇట్టే కట్టిపడేస్తుంది.
ఆ బెంగళూరు బాలుడి గళ వశీకరణం అలాంటిది.
పేరు- రాహుల్ వెల్లాల్ !
‘వెల లేని పువ్వు కదా మనిషికి చిరునవ్వు!’ అంటుంది కవయిత్రి యం.బి.డి. శ్యామల, ఓ గజల్ లో.
రాహుల్ వెల్లాల్ ను వీడియోల్లో వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com3tag:blogger.com,1999:blog-5114344156696886086.post-60355910795561460482019-05-21T17:43:00.002+05:302019-05-21T18:32:19.985+05:30 ‘జాతక కథలు’ చదివారా?
వేల సంవత్సరాల క్రితం నాటి కథలు చదవటమంటే ఆ కాలానికి ప్రయాణించి, ఆ వాతావరణంలోకి ప్రవేశించటమే.
ప్రాచీన సాహిత్యంలో ఉత్ప్రేక్షలూ, నమ్మశక్యంకాని కల్పనలూ, మహిమలూ ఉండొచ్చు గాక. శ్రామికులపై చిన్నచూపూ, రాజులపై వల్లమాలిన భక్తిప్రపత్తులూ చికాకు పెట్టవచ్చు గాక.
ఆ పరిమితులను వదిలేస్తే ... స్థూలంగా అనూహ్యమైన మలుపులుండే ఆ కథావీధుల్లో సంభ్రమంతో వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com2tag:blogger.com,1999:blog-5114344156696886086.post-65458791140373616682018-09-30T13:43:00.003+05:302019-05-30T22:01:14.498+05:30ఇళయనిలా! మనసును... తాకెనిలా!
కొద్ది వారాలుగా నన్ను వెంటాడుతోంది ఓ తమిళ పాట... అది ఉన్న వీడియో!
దశాబ్దాలక్రితమే తెలుగులో తెలిసిన ఆ పాటలోని మాధుర్యం, ప్రత్యేకతలను ఇన్నేళ్ళ తర్వాత మరింతగా గమనించగలిగాను.
‘ఇళయనిలా పొళ్ళిగిరదే..’ అంటూ సాగే ఈ పాట తెలుగులో ‘నెలరాజా ... పరుగిడకూ’ అని మొదలవుతుంది. సినిమా పేరు ‘అమర గీతం’ (1982).
వేదిక నుంచి ఆ పాట పాడుతున్న సందర్భంగా వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com4tag:blogger.com,1999:blog-5114344156696886086.post-49895514225202464252018-07-01T00:01:00.001+05:302018-07-19T20:43:10.548+05:30ఏ పేరులో ఏ పెన్నిధి ?
ఎదుటి వ్యక్తి పేరును సంబోధిస్తూ సంభాషిస్తుంటే వాళ్ళను ఇట్టే ఆకట్టుకోవచ్చట. మనస్తత్వశాస్త్రవేత్తలు చెప్పే మాట ఇది!
కారణం?
ఎవరి పేరు వాళ్ళకు ప్రియాతిప్రియంగా ఉంటుంది కదా? కాబట్టి అలా పిలవటం నచ్చి, ఆ పిల్చినవాళ్ళమీద ఇష్టం దానికదే వచ్చేస్తుందన్నమాట.
దీనికి మినహాయింపులూ ఉన్నాయి.
కొంతమందికి వాళ్ళ పేరు ససేమిరా నచ్చదు. (పాత చింతకాయ పచ్చడి పేరైతే నచ్చకపోవటం సరే... కానీ వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5114344156696886086.post-28820027517524633352018-05-31T23:06:00.000+05:302018-06-01T09:05:41.247+05:30ఎలా ఉండాలి సరైన ముగింపు?
'All is well that ends well' అంటారు.
దేనికైనా సరే... ముగింపు బాగుంటే ... అంతకుముందు దొర్లిన పొరపాట్లూ, లోపాలూ, అసంతృప్తులూ తగ్గిపోతాయి, సమసిపోతాయి.
సినిమాల సంగతి చెప్పాలంటే... సెకండాఫ్ మెరుగ్గా ఉన్న సినిమాలు హిట్ అవుతాయి, సాధారణంగా. సినిమా ముగిసి బయటికి వచ్చేటపుడు ఉండే ఫీలింగ్ అంత శక్తిమంతం!
కథకైనా, వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com4tag:blogger.com,1999:blog-5114344156696886086.post-78835363092108363832018-04-30T16:10:00.000+05:302018-04-30T18:54:17.758+05:30జంధ్యాల సాహిత్యం... రమేశ్ నాయుడు గానం
ఒక వ్యక్తి కళా ప్రతిభలోని ప్రత్యేకత ఆ వ్యక్తి బతికున్నపుడు అంతగా తెలియకుండా... ఆ వ్యక్తి కన్నుమూశాక తెలిస్తే... ?
నాకైతే...
ఆ కళాకారుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకోలేకపోయానని చాలా బాధ వేస్తుంది.
అలా... ప్రతి కళాకారుడి విషయంలోనూ అనిపించకపోవచ్చు.
సినీ సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు అన్నా... ఆయన స్వరపరిచిన వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5114344156696886086.post-4877762714989901062018-03-04T07:45:00.002+05:302018-03-04T07:56:13.307+05:30రీ టెల్లింగ్ కథలా? ఫ్రీ టెల్లింగ్ కథలా?
రచయితలు రాసిన కథల నిడివిని కుదించి, వేరేవాళ్ళు తమ సొంత మాటల్లో చెపితే అది- ‘రీ టెల్లింగ్’. కథ సారాన్ని క్లుప్తంగా చెప్పటం దీని లక్షణం.
రీ టెల్లింగ్ అనే ఈ అనుసరణ కథ.... ఒరిజినల్ కథ పరిధిలోనే ఉండాలనీ, కథలోని పాత్రల స్వభావాలను ఏమాత్రం మార్చకూడదనీ ఎవరైనా ఆశిస్తారు.
దానికి విరుద్ధంగా సొంత కల్పనలను జోడిస్తే?
అప్పుడది రీ టెల్లింగ్ కాదు... ఫ్రీ వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com7tag:blogger.com,1999:blog-5114344156696886086.post-69186224575988729262018-02-28T16:39:00.001+05:302018-02-28T23:19:24.629+05:30మృతీ... స్మృతీ.. విస్మృతీ!
ఆత్మీయులో, గాఢంగా అభిమానించేవారో మరణిస్తే... ఎవరికైనా అమితమైన బాధా, దు:ఖం సహజం. కాలం గాయాల్ని మాన్పుతుంది కాబట్టి.... రోజులు గడుస్తున్నకొద్దీ ఆ జ్ఞాపకాలు పల్చబడి, వారి తలపోతలు తగ్గిపోవటం కూడా అంతే మామూలు.
అయితే అందరి విషయంలోనూ ఇది వర్తిస్తుందని చెప్పలేం!.
మా అమ్మకు వాళ్ళ నాన్న (మా తాతయ్య) అంటే ఎంత ఇష్టం అంటే... ఆయన చనిపోయి దశాబ్దాలు దాటుతున్నా ‘మా నాన్న’ అంటూ వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com6tag:blogger.com,1999:blog-5114344156696886086.post-52759025328613943202018-01-31T21:47:00.000+05:302018-02-15T19:17:32.733+05:30ఎమ్వీయల్లూ ... కథల ఎన్నీయల్లూ !
బాస్వెల్ తో పోల్చారు ఆరుద్ర.
కీట్సుతో సామ్యం తీసుకొచ్చారు వేటూరి.
ఎవరిని?
ఎమ్వీయల్ గారిని !
* * *
ఆయన్ను నూజివీడు మర్చిపోలేదు.
అక్కడ కాలేజీలో ఆయన పాఠాలు విని మనసారా ఇష్టపడ్డ కాలేజీ విద్యార్థులూ,
ఆయన వాక్చాతుర్యం, రచనా చమత్కారం చవి చూసిన తెలుగు పాఠకులూ, సాహిత్యాభిమానులూ ..
ఇంకా ఆయన స్నేహ పరిమళం పంచుకున్న సినీ ప్రముఖులూ...
ఎవరూ
ఆయన్ను
వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com6tag:blogger.com,1999:blog-5114344156696886086.post-72912876582191787082017-12-31T08:46:00.001+05:302018-01-04T19:59:36.036+05:30రాబిన్ సన్ క్రూసో ... ఆర్థికశాస్త్ర విశేషం
1719లో తొలి ప్రచురణ
ఎక్కడో ఇంగ్లండ్ లో పుట్టి దేశదేశాల పాఠకులకు చేరువయ్యాడు .. రాబిన్ సన్ క్రూసో !
నా చిన్నప్పుడు మా అన్నయ్యల ఇంగ్లిష్ పాఠ్యపుస్తకం ద్వారా పరిచయమయ్యాడు.
ఎటు చూసినా అంతు లేని సముద్రం... లోపల ప్రమాదాలకు ఆలవాలమైన చిన్న దీవి!
నర మానవుడు కనపడని ఆ నిర్జన ప్రాంతంలో ఒంటరిగా బతకాల్సిరావటం ఎంతటి భయానకం!
ఆశ లేశమైనా లేని పరిస్థితుల్లో గొప్ప నమ్మకంతో, వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com3tag:blogger.com,1999:blog-5114344156696886086.post-47778223393702364962017-11-30T08:59:00.002+05:302017-11-30T21:39:45.305+05:30ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ ‘మ్యాజిక్!’
<!--[if gte mso 9]>
Normal
0
false
false
false
MicrosoftInternetExplorer4
<![endif]-->
సినిమాల్లో పాత్రధారుల సంభాషణల మధ్యా, డైలాగులు లేని సన్నివేశాల్లోనూ వినిపించేది...
నేపథ్య సంగీతం- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (
బీజీఎం).
దీన్ని సినిమా చూస్తూ గమనించడం,
బాగుంటే ఆస్వాదించటం నాకు ఇష్టం.
ఒక మాదిరిగా ఉండే వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com4tag:blogger.com,1999:blog-5114344156696886086.post-55273801445960047812017-10-29T09:27:00.002+05:302017-10-29T13:23:22.374+05:30కలలో నీలిమ కని .... వేణువు విని!
సంగీతమే ఓ లలిత కళ. మళ్ళీ దానిలోనూ లలితమైనది- లలిత సంగీతం!
రేడియో మూలంగానే ఈ లలిత సంగీతం పుట్టింది. సినిమా సంగీత సునామీని తట్టుకుని తెలుగు శ్రోతలకు చేరువైంది.
ఏళ్ళు గడిచినా మరపురాని స్మృతుల పరిమళాలను రస హృదయులకు పంచుతోంది.
అలాంటి ఒక చక్కని రేడియో పాట గురించి కొద్ది సంవత్సరాల క్రితం వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com7tag:blogger.com,1999:blog-5114344156696886086.post-67303571899782606042017-09-30T09:35:00.002+05:302017-10-01T17:28:59.325+05:30రాతల్లో- గీతల్లో పొదుపూ అదుపూ !
‘బ్రెవిటీ ఈజ్ ద సోల్ ఆఫ్ విట్’ అని ఓ పాత్ర చేత అనిపిస్తాడు షేక్ స్పియర్ ‘హేమ్లెట్’ నాటకంలో.
క్లుప్తంగా ఉంటేనే జోక్ కి విలువా, సార్థకతా!
సాగదీస్తూ చెప్తేనో, వివరించే ప్రయత్నం చేస్తేనో .. ఆ జోకు దారుణంగా విఫలమైనట్టే.
చాలా కాలం క్రితం ‘రసాయన మూలకాల రహస్యాలు’ అనే రష్యన్ అనువాద పుస్తకం చదివాను.
పీఠికలో ఓ వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com8tag:blogger.com,1999:blog-5114344156696886086.post-81783035979680291142017-08-31T16:04:00.001+05:302017-09-01T16:49:20.237+05:30మన కళ్ళనెలా ఉపయోగించాలి?
‘చందమామ’ పత్రికలో రాతిరథం, యక్ష పర్వతం సీరియల్స్ వస్తున్న రోజులు..
వాటిలో ‘చీకటి కొట్లో బంధించటం’ గురించి చదువుతున్నపుడు ఆ శిక్షను ఊహించుకుని మనసులో హడలిపోయేవాణ్ణి.
మరి అలా అంధకారంలో ఉండాల్సిరావటమంటే భయంకరమే కదా!
చిమ్మ చీకట్లో వెలుగులు చిలుకుతూ నింగిలో మినుకుమనే చుక్కలూ, నిప్పు కణికల్లా వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com6tag:blogger.com,1999:blog-5114344156696886086.post-16002973305668433482017-07-31T11:19:00.002+05:302017-07-31T11:25:26.990+05:30మీకు నచ్చిందని... నాకూ నచ్చాలా?
ఓ సినిమా
ఓ రచన...
ప్రేక్షకుల, పాఠకుల విశేష ఆదరణ పొందినంతమాత్రాన
వాటిని మెచ్చని వాళ్ళు ఉండరని చెప్పలేం.
అసంఖ్యాకుల అభిప్రాయానికి అది తేడాగా ఉంది కాబట్టి...
‘ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొక దారి’ అంటూ వారి అభిప్రాయాలనూ ఈసడిస్తే...
ఆస్వాదన తెలియదని వారిని తీసిపడేస్తే..
అది న్యాయంగా ఉంటుందా?
‘పదుగురాడు మాట పాడియై ధర జెల్లు’
నిజమే.
‘వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com3tag:blogger.com,1999:blog-5114344156696886086.post-9675305120483947542017-06-30T08:27:00.004+05:302017-07-02T01:17:26.673+05:30మధుర స్వరాల డోల!
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాటల పరిచయం కాదిది... ఆమె పాటలతో నాకున్న కొద్ది పరిచయం!
ఆమె గురించీ, ఆ సంగీత ప్రతిభ గురించీ ఎన్నేళ్ళ నుంచో వింటూ వస్తున్నటికీ ఆమె పాటలను పనిగట్టుకుని వినలేదెప్పుడూ.
సంగీతమంటే ఇష్టం ఉండి కూడా, సుబ్బలక్ష్మి పాటలను వినాలని అనిపించకపోవడానికి సినీ సంగీత ప్రభావం కారణం కావొచ్చు.
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం రేడియోలో వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com5tag:blogger.com,1999:blog-5114344156696886086.post-59067977809555606652017-05-31T18:46:00.000+05:302017-06-02T12:47:21.973+05:30ఆహ్లాదపరిచే కవిత్వ పరిమళం!
కవిత్వం గురించి పెద్దగా తెలియని అమాయకపు రోజుల్లో నేనూ కవితలు రాశాననుకున్నాను . అవి ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పంపిస్తే... ఒకటి రెండు సార్లు ‘యువవాణి’ కార్యక్రమంలో ప్రసారం అయ్యాయి కూడా.
అయితే... Poetry is not my cup of tea... అని అర్థం చేసుకున్నాక మళ్ళీ కవితలు రాసే జోలికి పోలేదెప్పుడూ!
అంతేకాదు; కవిత్వాన్ని అర్థం చేసుకునే, ఆస్వాదించే లక్షణం నాలో వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com1tag:blogger.com,1999:blog-5114344156696886086.post-86981356493790894192017-04-27T08:34:00.000+05:302017-04-28T07:08:15.916+05:30స్వాతిముత్యంలో సంఘర్షణ! సిరివెన్నెల్లో శోధన!!
టీవీలో హిందీ ‘మహాభారత్’ సీరియల్ వస్తోంది... 1990 ప్రాంతంలో. దుర్యోధనుడు భీముడి గదాఘాతానికి తొడలు విరిగి నేలపై పడిపోయిన సన్నివేశం. దుర్యోధనుడికి మద్దతుగా కోపంతో అతడి గురువు బలరాముడి వాదనలూ, అన్నను అనునయిస్తూ భీముణ్ణి సమర్థిస్తూ కృష్ణుడి ప్రతివాదనలూ వాడిగా సాగుతున్నాయి.
ఇదంతా జరుగుతున్నపుడు... ఆ నిస్సహాయ స్థితిలో దుర్యోధనుడి మొహంలో భావాలు ఎలా ఉన్నాయి?
దర్శకుడైన రవి వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com9tag:blogger.com,1999:blog-5114344156696886086.post-57966716319799003842017-03-20T16:26:00.000+05:302017-03-21T13:07:06.520+05:30ఆ నవల కోసం.... ఏళ్ళ తరబడి సాగిన అన్వేషణ!
మనిషి కోరుకునేవీ; అతడికి సంతోషం, సంతృప్తి కలిగించేవీ ఏమిటి?
పోతన భాషలో - బలి చక్రవర్తి వామనుడికి చెప్పిన జాబితా చూస్తే....
‘వర చేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులోహరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండమో...’
వస్తువులూ జంతువులతో సమానంగా ‘కన్యల’ను కలిపెయ్యటం గురించి ఇక్కడేమీ వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com29tag:blogger.com,1999:blog-5114344156696886086.post-69125211822593320002017-02-28T16:30:00.000+05:302017-02-28T21:19:06.429+05:30తులసిదళం - నేనూ - గంజాయిదమ్ము విమర్శా!
ఆ తెలుగు నవలను చదివాను... ఉత్కంఠభరితంగా ఉండి, బాగా నచ్చింది.
ఆ రచయితపై అభిమానం పెంచేసుకున్నాను.
ఇంతలో... ఆ నవలపై కఠోర విమర్శ కనపడింది. అయిష్టంతో ... అసహనంగా చదివాను దాన్ని.
ఘన సమ్మోహనాస్త్రమనుకున్న నవలను ఆ విమర్శ గంజాయిదమ్ము అని ఈసడిస్తుంటే .... పట్టరాని ఉక్రోషం, ఆ విమర్శ చేసిన వ్యక్తిపై వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com15tag:blogger.com,1999:blog-5114344156696886086.post-20585107705913639582017-01-31T07:08:00.004+05:302017-02-01T12:13:32.294+05:30సముద్రం... అరణ్యం... సమున్నత చిత్ర సౌందర్యం!
రేమండ్ షెపర్డ్ ...!
ఈ అపురూప చిత్రకారుడి పేరు నాకు తెలిసి కొద్దికాలమే అయింది.
నేనింకా పుట్టకముందే ఆయన కన్నుమూశాడు. 1913-1958 సంవత్సరాల మధ్య 45 ఏళ్ళు మాత్రమే జీవించాడీ బ్రిటిష్ చిత్రకారుడు.
అల్లం శేషగిరిరావు గారి తెలుగు వేటకథలు చదువుతూ... ఆసక్తితో సమాంతరంగా ఇంగ్లిష్ వేట కథల కర్త జిమ్ కార్బెట్ కథలనూ పరామర్శించాను.
అప్పుడే నాకు ఈ రేమండ్ తారసపడ్డాడు!.
ఆ చిత్రకారుడి గురించి కొంత వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com12tag:blogger.com,1999:blog-5114344156696886086.post-37909242167202086112016-12-31T08:56:00.001+05:302017-01-22T08:52:01.711+05:30స్ఫూర్తినిచ్చే చరిత్ర...‘సంత్ గాడ్గే బాబా’!
కాల్పనిక రచనలు ఇష్టమా? స్వీయ చరిత్రలూ, జీవిత గాథలూ చదవటం ఇష్టమా అని అడిగితే చప్పున జవాబు చెప్పలేను.
అయితే నిజమైన వ్యక్తులూ, వారితో సంబంధమున్న వాస్తవిక సంఘటనలుండే బతుకు పుస్తకాలకో వింత ఆకర్షణ ఉంటుంది. కల్పనకు పరిమితులూ, సత్యంతో ముడిపడివుండటమూ వాటి ప్రధాన బలం. జీవిత చరిత్ర రాయటమంటే ఆ కాలాన్నీ, పరిసరాలనూ పున: సృష్టించి మళ్ళీ కళ్ళముందుకు తీసుకురావటమే కదా!
నావేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com3tag:blogger.com,1999:blog-5114344156696886086.post-70758106051230980102016-11-28T19:06:00.000+05:302016-11-29T08:02:53.773+05:30 ఆ పాట వింటోంటే కన్నీళ్ళు వచ్చేశాయి: రంగనాయకమ్మ
రంగనాయకమ్మ
ఒకరు సహజ సుందరంగా, తీయగా పాడే గాయని.
మరొకరు మౌలిక భావాలతో పదునుగా రాసే రచయిత్రి.
వాళ్ళు...
బాల సరస్వతీ, రంగనాయకమ్మా!
ఆపాత మధురమూ, ఆలోచనామృతమూ అయిన ఆ ఇద్దరికీ పరస్పరం... స్నేహం, గౌరవం, ఇష్టం.
వారిద్దరూ ఈ మధ్య కలుసుకున్నారు.
ఆ గాయని తమ ఇంటికి వచ్చినప్పటి ఘట్టాన్నీ , తన జ్ఞాపకాలూ, అనుభూతులను&వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com8tag:blogger.com,1999:blog-5114344156696886086.post-30273880314796532702016-10-29T13:14:00.001+05:302016-11-01T12:25:36.001+05:30వేదాలూ... హేతువాదాలూ!
రామాయణ, మహాభారత, మహా భాగవతాల్లో ఏముందో నా చిన్నవయసులోనే ‘చందమామ’, ఇతర పుస్తకాల ద్వారా తెలుసు. వాటి మూల గ్రంథాలను (తెలుగు వచన అనువాదాలే) తర్వాతి కాలంలో చదివాను.
అయితే వీటన్నిటికంటే ప్రాచీనమైన వేదాల గురించి ఇన్నేళ్ళుగా వింటూ ఉండటమే గానీ, పెద్దగా తెలుసుకున్నదేమీ లేదు.
అవి కథా రూపంలో ఉండకపోవటం దీనికో కారణం కావొచ్చు!
‘వేణుhttp://www.blogger.com/profile/04748394265982723972noreply@blogger.com11