సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

11, మార్చి 2009, బుధవారం

తొలి అడుగు

తెలుగు బ్లాగర్లకూ, అశేష పాఠక మిత్రులకూ నా నమస్కారాలు!

భ్లాగు లోకంలోకి రావాలనే కోరిక ఇన్నాళ్ళకు తీరుతోంది.

పేరుని బట్టి ఇదేదో సంగీతపు బ్లాగు అనుకోనక్కరలేదు.

అయితే సాహిత్యం, ఇతర (లలిత) కళలు నా అభిమాన విషయాలు. వాటి ప్రస్తావన వస్తూనే ఉంటుంది కదా!


3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మీ టపాలు చాలా బావున్నాయి. ఇన్నాళ్లూ చూడలేదని చింతిస్తున్నాను. అభినందనలు.

M b d syamala చెప్పారు...

దాదాపు 129 Blogs అయ్యాక నీ మొట్టమొదటి blog చూడడం చాలా thrilling గా వుంది!నీ యీ తొలి అడుగు ఎన్ని విఙ్ఞానపు వినోదాల కళా కేదారాలలో రచనా రాజనాల రాసులను పండించిందో సాక్షిని కావడం బాగుంది! అడగగానే వెనుక blog లను పంపిన నీ సహృదయతకు ధన్యవాదాలు!

PYDIGANTAM HARI KRISHNA చెప్పారు...

బాలజ్యోతిలో కూడా చందామమకి మించిన కధలు చాలానే ఉన్నాయి. దక్షిణ ధ్రువ యాత్ర సీరియల్ నాకు చాలా ఇష్టం కానీ ప్రస్తుతము ఎక్కడా దొరకదు. ఎవరూ ఈ బాల జ్యోతి గురించి ప్రస్తావించట్లేదు. దయచేసి లింకులు వంట పెట్టగలరు.